“Hey Shathamanam Song” is a captivating song from the Telugu movie Mruga Raju. Sung by Hariharan and Sadhana Sargam, the track features a soothing and melodious tune. Veturi Sundararama Murthy’s heartfelt lyrics add emotional depth to the song, while Mani Sharma’s beautiful composition enhances its appeal,”Hey Shathamanam Song Lyrics” making it a memorable part of the film’s soundtrack.
“Hey Shathamanam Song Lyrics” stands out for its gentle and soulful vibe. The soothing melody and thoughtful lyrics create a serene and uplifting listening experience. This song resonates deeply, making it a favorite among those who appreciate soft and emotionally touching tunes.
Song Name: | Hey Shathamanam |
Movie Name: | Mruga Raju |
Singer/s: | Hariharan,Sadhana Sargam |
Lyricist: | Veturi Sundararama Murthy |
Music Director: | Mani Sharma |
Hey Shathamanam Song Telugu Lyrics
హే శతమానమన్నదిలే చెలిమే
చిన్ని చిన్నారి ఆశలు గిల్లే వంక జాబిల్లి వలపులు జల్లే
కొత్త వయ్యారమొచ్చింది ఉయ్యాల వయసులలో హలా
హే శతమానమన్నదిలే చెలిమే
పువ్వు పాడేది పుప్పొడి జోల తేటి కోరేది తేనెల లాల
నీలిమేఘాలలో తేలిపోవాలి తనువులిలా
హే శతమానమన్నదిలే చెలిమే
చిన్ని చిన్నారి ఆశలు గిల్లే వంక జాబిల్లి వలపులు జల్లే
విన్నానులే నీ ఎదలోతుల్లో జలపాతాల సంగీతమే
కన్నానులే నీ కన్నుల్లోన కలలేకన్నా సావాసమే
కోకిలలా కిలకిలలే మన పూదోటలో
తేనెలలా వెన్నెలలే వేసవి పూటలో
ప్రాయమో గాయమో సుమశర స్వరజతిలోన
హే శతమానమన్నదిలే చెలిమే
పువ్వు పాడేది పుప్పొడి జోల తేటి కోరేది తేనెల లాల
చూడాలని చలికాటే పడని చోటే గిచ్చే చూడాలని
చెప్పాలని నీ చూపే సోకని సోకే అప్పజెప్పాలని
మరి పదవే విరిపొదకే చెలి మర్యాదగా
ఎద కడిగే ఎదురడిగే సిరి దోచెయ్యగా
వీణవో జాణవో రతిముఖ సుఖ శ్రుతిలోన
హే శతమానమన్నదిలే చెలిమే
చిన్ని చిన్నారి ఆశలు గిల్లే వంక జాబిల్లి వలపులు జల్లే
కొత్త వయ్యారమొచ్చింది ఉయ్యాల వయసులలో హలా
హే శతమానమన్నదిలే చెలిమే
పువ్వు పాడేది పుప్పొడి జోల తేటి కోరేది తేనెల లాల
నీలిమేఘాలలో తేలిపోవాలి తనువులిలా
Hey Shathamanam Song Tinglish Lyrics
Hey satamanamannadile chelime
chinni chinnari asalu gille vanka jabilli valapulu jalle
kotta vayyaramocchindi uyyala vayasulalo hala
he satamanamannadile chelime
puvvu padedi puppodi jola teti koredi tenela lala
nilimeghalalo telipovali tanuvulila
hey satamanamannadile chelime
chinni chinnari asalu gille vanka jabilli valapulu jalle
Vinnanule ni edalotullo jalapatala sangitame
kannanule ni kannullona kalalekanna savasame
Kokilala kilakilale mana pudotalo
tenelala vennelale vesavi putalo
prayamo gayamo sumasara svarajatilona
hey satamanamannadile chelime
puvvu padedi puppodi jola teti koredi tenela lala
Chudalani chalikate padani chote gicche chudalani
cheppalani ni chupe sokani soke appajeppalani
mari padave viripodake cheli maryadaga
eda kadige eduradige siri docheyyaga
vinavo janavo ratimukha sukha srutilona