“Intha Dhooramochinaka Song” is a beautiful song from the Telugu movie “Nenunnanu.” Sung by Shreya Ghoshal and Tippu, the track features a melodious and touching tune. The lyrics by Chandrabose add a deep and emotional touch, while the music composed by M.M. Keeravani enhances the overall mood of the song. “Intha Dhooramochinaka Song Lyrics” creates a serene and moving experience. The combination of soothing vocals and heartfelt lyrics evokes strong emotions and a sense of longing.
“Intha Dhooramochinaka Song Lyrics” adds a profound emotional touch, enhancing the song’s overall mood. Listening to this track creates a serene and moving experience, evoking strong emotions and a sense of longing.
Intha Dhooramochinaka Song Telugu Lyrics
ఇంత దూరమొచ్చాక సిగ్గెందుకు
ఈడు రగులుకున్నాక అగ్గెందుకూ
ఇంత దూరమొచ్చాక సిగ్గెందుకు
ఈడు రగులుకున్నాక అగ్గెందుకూ
అంతా దాకామొచ్చాక అడ్డెందుకు
లోతూ లోన మునిగాక ఒడ్డెందుకు
కరుసు పెట్టనందుకు సొమ్మెందుకు
సరసమాడనప్పుడు సొగసేందుకు
గుడుగుడు గుడుగుడు గూడు గుంచం
అడుగుడు అడుగుడు గూడు లంచం
గుడుగుడు గుడుగుడు గుడు గుంచం
చెడుగుడు చెడుగుడు గూడు చం చం
కంటి లోన నలుసు తీయమన్నావు
నలుసు తీసి చెంప నలపమన్నావు
చెంప గిల్లి ఆగలేను అన్నావు
పెదవి పండు ముద్దు పిండు కున్నావూ
పెదవినుండి మెడలోకి చేరుకున్నాకా
మెడలోని గొలుసుతోటి ఆడుకున్నాకా
గుండెలో జారుకుని గుట్టునే గుంచుకొని
అంతలో పంచుకొని అదును చూసి అదుపు దాటితే
గుడుగుడు గుడుగుడు గూడు గుంచం
జరుగుడు జరుగుడు గూడు కొంచం
గుడుగుడు గుడుగుడు గూడు గుంచం
విరుగుడు విరుగుడు గూడు కొంచం
ఇంత దూరమొచ్చాక సిగ్గెందుకు
ఈడు రగులుకున్నాక అగ్గెందుకూ
కాలు లోని ముళ్ళు తీయమన్నావు
ముళ్ళు తీసి మువ్వా ముట్ట మన్నావూ
మువ్వా ముట్టి ముందుకెళ్లి పోయావు
చీర అంచు పట్టి పైకి పాకావు
చీరలో మూలాల్లోకి చిక్కుకున్నాకా
దారి తీరు ఏది నాకు చిక్కకున్నాకా
చెంగునే దులుపుకొని నిన్ను చేపట్టుకొని
చేరేలా కట్టుకొని చివరి వరకు కథను నడిపితే
గుడుగుడు గుడుగుడు గూడు గుంచం
పెరుగుడు పెరుగుడు గూడు పైత్యం
గుడుగుడు గుడుగుడు గూడు గుంచం
తరికిట తరికిట కిట తాకజం
ఇంత దూరమొచ్చాక సిగ్గెందుకు
ఈడు రగులుకున్నాక అగ్గెందుకూ
అంత దాకావచ్చాక అడ్డెందుకు
లోతూ లోన మునిగాక ఒడ్డెందుకు
కరుసు పెట్టనప్పుడు సోకేందుకూ
సరసమాడనప్పుడు సొగసేందుకు
గుడుగుడు గుడుగుడు గూడు గుంచం
అడుగుడు అడుగుడు గూడు లంచం
గుడుగుడు గుడుగుడు గుడు గుంచం
చెడుగుడు చెడుగుడు గూడు చం చం
చం చం
Intha Dhooramochinaka Song Tinglish Lyrics
Inta dooramocchaka siggendukuu
Eedu ragulukunnaaka aggendukuu
Inta dooramocchaka siggendukuu
Eedu ragulukunnaaka aggendukuu
Anta dooramocchaaka addendukuu
Lotu lona munigaaka voddendukuu
Karusu pettananduku sokendukuu
Sarasamaadanappudu sogasendukuu
Gudugudu gudugudu gudu guncham
Adugudu adugudu gudu lancham
Gudugudu gudugudu gudu guncham
Chedugudu chedugudu gudu cham cham
Kanti lona nalusu teeyamannaavu
Nalusu teesi chempa nalapamannaavu
Chempa gilli aagalenu annaavu
Pedavi pandu muddu pindu kunnaavuu
Pedavinundi medaloki cherukunnakaa
Medaloni golusutoti aadukunnakaaa
Gundelo jaarukoni guttune gunchukoni
Antalo ponchukoni adunu choosi adupu daatite
Gudugudu gudugudu gudu guncham
Jarugudu jarugudu gudu koncham
Gudugudu gudugudu gudu guncham
Virugudu virugudu gudu koncham
Inta dooramocchaka siggendukuu
Eedu ragulukunnaaka aggendukuu
Kaalu loni mullu teeyamannaavu
Mullu teesi muvva mutta mannaavuu
Muvva mutti mundukelli poyaavu
Cheera ancnchu patti paiki paakaavu
Cheeraloni moolaloki chikkukunnakaa
Daari teeru edi naaku chikkakunnakaa
Chengune dulupukoni ninnu chepattukoni
Cheeralaa kattukoni chivari varaku kathanu nadipite
Gudugudu gudugudu gudu guncham
Perugudu perugudu gudu paityam
Gudugudu gudugudu gudu guncham
Tarikita tarikita kita takajam
Inta dooramocchaka siggendukuu
Eedu ragulukunnaaka aggendukuu
Anta dooramocchaaka addendukuu
Lotu lona munigaaka voddendukuu
Karusu pettananduku sokendukuu
Sarasamaadanappudu sogasendukuu
Gudugudu gudugudu gudu guncham
Adugudu adugudu gudu lancham
Gudugudu gudugudu gudu guncham
Chedugudu chedugudu gudu cham cham
Cham cham