“It’s Your Love Songs” is a captivating song from the Telugu movie “Life Is Beautiful,” a film celebrated for its vibrant storytelling and evocative music. Sung by the talented Naresh Iyer, the song brings a melodious charm that resonates deeply with the audience. The lyrics, penned by Ananta Sriram, are poetic and heartfelt, capturing the essence of love and life’s beautiful moments. Mickey J Meyer, the music director,”Its Your Love Song Lyrics”has masterfully composed the tune, blending contemporary sounds with a soulful rhythm that enhances the emotional impact of the song.
“Its Your Love Song Lyrics” not only adds to the film’s narrative depth but also leaves a lasting impression on its listeners, celebrating the beauty and joy of love. The song’s emotive quality is further enhanced by its context within the film, where it underscores pivotal moments of connection and happiness, making it an integral part of the movie’s emotional tapestry.
Song Name: | Its Your Love |
Movie Name: | Life Is Beautiful |
Singer/s: | Naresh Iyer |
Lyricist: | Ananta Sriram |
Music Director: | Mickey J Meyer |
Its Your Love Song Telugu Lyrics
ఓ ఓ ఓఓఓ
ఓ ఓ ఓఓఓ
ఓ ఓ ఓఓఓ
ఏమిటో ఏమిటో ఏమిటో
మెల్లగా లాగుతుంది ఎదో
కంటితో చూడలేనంత సన్న తీగతో
ఓ ఓ
ఏమిటో ఏమిటో ఏమిటో
ముందుకే తోస్తుంది ఏదో
పూవుకి తేనెకి పుట్టిన పెదాలతో
నా గుండెలోన చక్కిలందుకో
ఇన్ని వింతలకి కారణం మరేమిటో
ఓ ఓఓఓ
ఇట్స్ యువర్ లవ్ ఇట్స్ యువర్ లవ్
ఇట్స్ యువర్ లవ్ వె ఓ ఓ ఓ ఓఓఓ
ఇట్స్ యువర్ లవ్ ఇట్స్ యువర్ లవ్
ఇట్స్ యువర్ లవ్ వె ఓ ఓ ఓ ఓఓఓ
ఏమిటో ఏమిటో ఏమిటో
మెల్లగా లాగుతుంది ఎదో
కంటితో చూడలేనంత సన్న తీగతో
ఓ ఓ ఓఓఓ
ఏమిటో ఏమిటో ఏమిటో
ముందుకే తోస్తుంది ఎదో
పూవుకి తేనెకి పుట్టిన పెదాలతో
రివ్వున రివ్వున రాయే రెక్కలు ఎత్తి సీతాకోక
పూవుకు తొందరగుంది తేనెల భారం పెరిగాక
గుట్టుగా సప్పుడు సేయకా ఓహ్ ఓహ్
గుట్టుగా సప్పుడు సేయక దాక్కుని పోకే వానసినుక
మట్టిలో ఒంటిగా ఉందే సిన్నారి మొలక
నే తన చేంతా ఓఒహ్ క్షణమైనా
నడకేయ్ సంబరంగా గడికో సందడేగా
బ్రతుకే పండగేగా కొడిగట్టని దివ్వెలుగా
ఇట్స్ యువర్ లవ్ ఇట్స్ యువర్ లవ్
ఇట్స్ యువర్ లవ్ ఓ ఓ ఓ ఓఓఓ
ఇట్స్ యువర్ లవ్ ఇట్స్ యువర్ లవ్
ఇట్స్ యువర్ లవ్ ఓ ఓ ఓ ఓఓఓ
ఎన్నెలా ఈనెల ఏందీ ఈనెల ఎండు ఎందుకంటా
గుండెలో ఉన్నట్టుండి యవ్వనమేదో ఎలిగిందా
మబ్బులో దిక్కులో నింగి సుక్కలో నిన్న లేనియేన్థ
కొత్తగా కంటికి ఆలా వచ్చే ఎలుగంత
నా హృదయానా ఏఈ ఆదురెంటో
మురిపించేది ఎవరో మరిపించేది ఎవరో
కదిలించేది ఎవరో నునివెచ్చని అల్లరి తో
నా గుండెలోన చక్కిలందుకోఇన్ని వింతలకి కారణం మరేమిటో
ఓ ఓఓఓ
ఇట్స్ యువర్ లవ్ ఇట్స్ యువర్ లవ్
ఇట్స్ యువర్ లవ్ ఓ ఓ ఓ ఓఓఓ
ఇట్స్ యువర్ లవ్ ఇట్స్ యువర్ లవ్
ఇట్స్ యువర్ లవ్ ఓ ఓ ఓ ఓఓఓ
Its Your Love Song Tinglish Lyrics
Oo Oo Ooo
Oo Oo Ooo
Oo Oo Ooo
Emito emito emito
Mellaga laaguthundi edo
Kantitho choodalenantha sanna theegatho
Oo Oo Ooo
Emito emito emito
Munduke thosthundi yedho
Poovuki theneki puttina pedalatho
Naa gundelona chakkilenduko
Inni vinthalaki kaaranam maremito
Oo Ooo
It's your love It's your love
It's your love ve Oo Oo Oo Ooo
It's your love It's your love
It's your love ve Oo Oo Oo Ooo
Oo Oo Ooo
Emito emito emito
Mellaga laaguthundi edo
Kantitho choodalenantha sanna theegatho
Oo Oo Ooo
Emito emito emito
Munduke thosthundi edo
Poovuki theneki puttina pedalatho
Rivvunaa rivvuna raaye rekkalu etti seethakoka
Poovuku tondaragundi tenela bhaaram perigaka
Guttuga sappudu seykaa oh oh
Guttuga sappudu seyka daakkuni pokey vaanasinuka
Mattilo ontiga undhe sinnari molaka
Ney thana chenthaa Ooh kshanamaina
Nadakey sambharangaa gadiko sandadegaa
Brathuke pandagega kodigattani divveluga
It's your love It's your love
It's your love ve Oo Oo Oo Ooo
It's your love It's your love
It's your love ve Oo Oo Oo Ooo
Ennelaa ennela endi ennela endu endukanta
Gundelo unnattundi evvanamedo eligindaa
Mabbulo dikkulo ningi sukkalo ninna leneyenatha
Kothaga kantiki ala vache elugantha
Naa hrudayaana eee adurento
Muripinchedi evaro maripinchedi evaro
Kadilinchedi evaro nunivechani allari tho
Na gundelona chakkilendukoInni vinthalaki kaaranam maremito
Oo Ooo
It's your love It's your love
It's your love ve Oo Oo Oo Ooo
It's your love It's your love
It's your love ve Oo Oo Oo Ooo