“Jaldi Jaaruko song lyrics” is a vibrant and peppy song from the Telugu movie “Son of Satyamurthy”. Sung by M. M. Manasi and Sagar, with lyrics penned by Sri Mani, this track is composed by the renowned music director Devi Sri Prasad. The song’s lively beats and catchy melody make it an instant hit, perfectly capturing the energetic and fun moments in the film. The combination of M. M. Manasi and Sagar’s dynamic vocals with Devi Sri Prasad’s upbeat composition creates an infectious energy that resonates with listeners.
The lyrics of “Jaldi Jaaruko song ” by Sri Mani are playful and engaging, urging listeners to embrace life with enthusiasm and joy. This song, with its rhythmic beats and cheerful lyrics, adds a festive vibe to “Son of Satyamurthy”, enhancing the overall viewing experience. Whether you’re a fan of Telugu cinema or just love lively music, “Jaldi Jaaruko” is a song that will get you moving and grooving.
Song Name: | Jaldi Jaaruko |
Movie Name: | Son of Satyamurthy |
Singer/s: | M. M. Manasi,Sagar |
Lyricist: | Sri Mani |
Music Director: | Devi Sri Prasad |
Jaldi Jaaruko Song Telugu Lyrics
పెనూ పేపర్ చేతబట్టి తోచిందల్లా రాయబెట్టి
నా రాతిట్ట తగలెత్తాడా బ్రహ్మ
నట్టింట్లో నను నుంచోబెట్టి
నా కలలన్ని పడుకోబెట్టి
ఈడికిఇ బావని చేసేస్తారకర్మ
అరేయ్ తెల్ల లుంగీ పైకే కట్టి
తొడలు మొత్తం బైటే పెట్టి
తంబీ అంటూ తొక్కేస్తారా జన్మ
గూట్లో హల్వా నోట్లో పెట్టి
సూట్ లు బూట్ లు నాక్కొనిపెట్టి
అంట్లు గట్రా తోమిస్తారా హమ్మా
వెంకమ్మ కమ్మ కమ్మ
జల్దీ జారుకో జారుకో జారుకోవాలె
ఇంకో ఊరుకో బారుకో పారిపోవాలె
జల్దీ జారుకో జారుకో జారుకోవాలె
ఇంకో ఊరుకో బారుకో పారిపోవాలె
హే సైనైడ్ ఫ్లేవోర్ లిప్స్టిక్ ఉంది
గ్రాండే ఫీచర్ నాలో ఉంది
టైఫాయిడ్ ల టార్చర్ చేస్తా రారా
వర్ణించారు కవులు వాళ్ళు ఆడాళ్లంటే పూలు పళ్ళు
వీళ్ళని చుస్తే రాతలు మార్చేస్తారా
అరచేతుల్లో గోరింటాకు అరిటాకులో కరివేపాకు
అయిపోయాక అవతల పారేస్తారా
అరేయ్ ఒకళ్ళ కంట్లో వాటర్ ట్యాంక్
ఒకళ్ళ కంట్లో పెట్రోల్ బంక్
ముంచేస్తారో పేల్చేస్తారో లైఫ్ ఏ
డేంజర్ రా డేంజర్ డేంజర్
జల్దీ జారుకో జారుకో జారుకోవాలె
ఇంకో ఊరుకో బారుకో పారిపోవాలె
జల్దీ జారుకో జారుకో జారుకోవాలె
ఇంకో ఊరుకో బారుకో పారిపోవాలె
ఏయ్ బ్లెండర్ ల నీ బెండ్ తీస్తా
గ్రైండర్ ల నిను పచ్చడి చేస్తా
వాషింగ్ మెషిన్ అయి ఉతికారేస్తా రారా
ఏయ్ సెల్ఫిష్ కె సెల్ఫీలే వె
నువ్వు సైకో కె ఐకాన్ వె నువ్వు
సైక్లోన్ కి సూట్ అవ్వవు సిగ్గు చీర ఏయ్
గుండెలు తీసే గూండాలైన
జెండా మార్చే రౌడీలైన
ఎవరు నీల మనసే మార్చారూలేర
మెరిసే మల్లెల రాసో పక్క
మానవ బాంబు వి నువ్వో పక్క
బతుకే బస్సు స్టాండ్ అయిపోయింది లేరే దెఖోరా
జల్దీ జారుకో జారుకో జారుకోవాలె
ఇంకో ఊరుకో బారుకో పారిపోవాలె
జల్దీ జారుకో జారుకో జారుకోవాలె
ఇంకో ఊరుకో బారుకో పారిపోవాలె
Jaldi Jaaruko Song Tinglish Lyrics
Pen paper chetabetti tochindalla rayabetti
Naa raatitta tagalettada brahma
Nattintlo nanu nunchobetti
Naa kalalanni padukobetti
Eedikii baavani chesestarakharma
Arey tella lungi paike katti
Todalu motham baite petti
Thambi antu tokkestara janma
Gutlo halwa notlo petti
Suit lu boot lu nakkonipetti
Antlu gatra tomistara hamma venkamma kamma kamma
Jaldi jaaruko jaaruko jaarukovaale
Inko ooruko baaruko paaripovaale
Jaldi jaaruko jaaruko jaarukovaale
Inko ooruko baaruko paaripovaale
Hey cyanide flavour lipstick undi
Granade feature naalo undi
Typhoid la torture chesta raara
Varninchaare kavulu vaallu aadallante poolu pallu
Veellani chuste raathalu marchestara
Arachethullo karivepaku aritakullo karivepaaku
Aipoyaaka avatala paaresara
Arey okalla kantlo water tank
Okalla kantlo petrol bunk
Munchestaro pelchestaro life e
Danger raa danger danger
Jaldi jaruko jaruko jarukovaale
Inko ooruko baaruko paripovaale
Jaldi jaruko jaruko jarukovaale
Inko ooruko baaruko paripovaale
Ey blender la nee bende teesta
Grinder la ninu pachadi chesta
Washing machine ayi utikaaresta raara
Ey selfish ke selfie ve
Nuvvu psycho ke icon ve nuvvu
Cyclone ki suit avvavu siggu cheena eyy
Gundelu teese goondalaina
Jenda marche rowdeelaina
Evaru neela manase marcharulera
Merise mallela manaso pakka
Maanava bomb vi nuvvo pakka
Batuke bus stand aipoindi lere dekhoraa
Jaldi jaaruko jaaruko jaarukovaale
Inko ooruko baaruko paaripovaale
Jaldi jaaruko jaaruko jaarukovaale
Inko ooruko baaruko paaripovaale