Kalloki Dilloki Song Lyrics – Maska Telugu Movie

“Kalloki Dilloki Song” is a melodious song featured in the Telugu film “Maska”, sung by Chakri himself. The lyrics for this track are penned by Kandi Konda, while the music is composed by Chakri. The song unfolds with a blend of nostalgia and romance,”Kalloki Dilloki Song Lyrics” capturing the essence of heartfelt emotions through its soothing melody and evocative lyrics.

“Kalloki Dilloki Song Lyrics” delicately delve into themes of love and longing, resonating with heartfelt emotions. The music arrangement enhances the song’s sincerity and depth, creating a serene and memorable experience.

Song Name:Kalloki Dilloki
Movie Name:Maska
Singer/s:Chakri
Lyricist:Kandi Konda
Music Director:Chakri

Kalloki Dilloki Song Telugu Lyrics

కల్లోకి దిల్లోకి లవ్ మెయిల్ అయ్యి వచ్చేసావే పిల్లో న ఫుల్లో జిల్ జిల్లో

కల్లోకి దిల్లోకి లవ్ మెయిల్ అయ్యి వచ్చేసావే పిల్లో న ఫుల్లో జిల్ జిల్లో
లైన్ ఎసి లాగేసి సైన్ ఎసై పట్టేసావే ప్యారో న ప్యారో సితారో

హాచ్ సిగ్నల్ అయ్యి నిను చుట్టిముట్టి నీతో నీడై సాగాన
టచ్ స్క్రీన్ ల నువ్వు మురిపిస్తే నిన్నే మెత్తగా తాకన

నువ్వే నీ రూపే న గుండెల్లో పడిపోయిందే ముద్ధర
ఓ తల్లే నీ వల్లే నాకీనాడు కరువయ్యిందే నిద్దర

కల్లోకి దిల్లోకల్లోకి దిల్లోకి లవ్ మెయిల్ ఐ వచేసావే పిల్లో న ఫుల్లో జిల్ జిల్లో

ఒక్క ఐడియా మార్చేస్తుంది నిండు జీవితాన్నే
నువ్వు అందితే అయిపోతుందే లైఫ్ గోల్డ్ కాయిన్ ఏ

ఎండలో వానై కురిసావే చెలి చల్లగా తాకవే
రేయిలో మెరుపై మెరిసావే కను మెరుగై పోయావే
నువ్వే దిల్ ధడ్కన్ వె నువ్వే న తాన్ మన్ వె
నువ్వే న మొహబ్బత్ వె న యావత్ వె న భవిష్యత్ వె

ఆహ్ కల్లోకి దిల్లోకి లవ్ మెయిల్ ఐ వచేసావే పిల్లో న ఫుల్లో జిల్ జిల్లో

తిట్టు కొట్టు పడతానే నువ్వంటే ఇంత లవ్ లే
నిను నాలో దాచుకుంటానే న స్విస్ బ్యాంకు నువ్వే

నిను వెతుకుతూ నే వెళ్తుంటే నువ్వు ఎదురై వచ్చావే
నను వలపుల సొగసుల లోన గమ్మత్తుగా ముంచావే

నువ్వే న ప్రియా నిధివే నువ్వే మన మహావాది వె
వరమై నను చేరావే ఇప్పుడే

వస్తా దరికొస్తా దివి నుంచి నే ఎగిరొస్తానే
వుంటా నీ వెంట న లైఫ్ లైన్ నువ్వే

ఆహ్ కల్లోకి దిల్లోకల్లోకి దిల్లోకి లవ్ మెయిల్ ఐ వచేసావే పిల్లో న ఫుల్లో జిల్ జిల్లో

హాచ్ సిగ్నల్ అయ్యి నిను చుట్టిముట్టి నీతో నీడై సాగాన
టచ్ స్క్రీన్ ల నువ్వు మురిపిస్తే నిన్నే మెత్తగా తాకన

నువ్వే నీ రూపే న గుండెల్లో పడిపోయిందే చూడరా
ఓ తల్లే నీ వల్లే నాకీనాడు కరువయ్యిందే నిద్దర

Kalloki Dilloki Song Tinglish Lyrics

Kalloki Dilloki Love Mail Ai Vachesave Pillo Na Fullo Zill Zillo

kalloki Dilloki Love Mail Ai Vachesave Pillo Na Fullo Zill Zillo
Line Yesi Laagesi Sign Yesai Pattesave Pyaaro Na Pyaaro Sithaaro

Hutch Signal Ayyi Niluchuta Vachhi Neetho Needai Saaga
touch screen La Nuvvu Muripitshte Ninne Metthaga Thaakana

Nuvve Nee Rupe Na Gundello Padipoyindhe Chudara
Oo Thalle Nee Valle Naakeenaadu Karuvayyindhe Niddara

Kalloki Dilloki kalloki Dilloki Love Mail Ai Vachesave Pillo Na Fullo Zill Zillo

okka Idea Marchesthunde Nindu Jeevithanne
Nuvvu Andhithe Aipothundhe Life Gold Coin Aa

Yendalo Vanai Kurisave Cheli Challaga Thaakave
Reyilo Merupai Merisave Kanu Merugai Poyaave
Nuvve Dil Dhadkan Ve Nuvve Na Tan Man Ve
Nuvve Na Mohabbat Ve Na Yaavath Ve Na Bhavishyath Ve

Ah Kalloki Dilokalloki Diloki Love Mail Ayi Vachesave Pillo Nabullo Zillzillo

Thittu Kottu Padathane Nuvvante Entha Love Le
Ninu Nalo Dachukuntane Na Swiss Bank Nuvve

Ninu Vethukuthu Ne Velthunte Nuvvu Yedurai Vachhave
Nanu Valapula Sogasula Lona Gammathuga Munchave

Nuvve Na Priya Nidhive Nuvve Mana Mahavadhi Ve
Varamai Nanu Cherave Ippude

Vastha Darikostha Divi Nunchi Ne Yegirosthane
Vunta Nee Venta Na Life Line Nuvve

Ah Kalloki Dilokalloki Diloki Love Mail Ayi Vachesave Pillo Nabullo Zillzillo

Hutch Signal Ayyi Niluchuta Vachhi Neetho Needai Saaga
touch screen La Nuvvu Muripitshte Ninne Metthaga Thaakana

Nuvve Nee Rupe Na Gundello Padipoyindhe Chudara
Oo Thalle Nee Valle Naakeenaadu Karuvayyindhe Niddara

Kalloki Dilloki Song Lyrical Video

Related tags

Jammi Dinesh Kumar
Jammi Dinesh Kumarhttp://lyricology.in
I am Dinesh Kumar Jammi, a Digital Marketer with a passion for songs and music. I combined my interests and expertise to create Lyricology.in, a venture that provides easy-to-read lyrics in multiple languages. Our team strives for excellence in accuracy and simplicity, making us the go-to destination for all your lyric-related needs.

Latest Lyrics

Related Lyrics

Leave a reply

Please enter your comment!
Please enter your name here