“Kannethi Chudake Song” is a soulful Telugu song from the movie “Kick,” featuring the melodious vocals of Karthik. The lyrics, penned by Vanamali, delve into themes of love and longing with heartfelt sincerity and poetic elegance. SS Thaman’s music direction enriches the composition with a blend of traditional and contemporary elements,”Kannethi Chudake Song Lyrics” creating a captivating musical backdrop that enhances the song’s emotional depth.
“Kannethi Chudake Song Lyrics” captivates with its lyrical depth and melodic allure. Each verse unfolds like a poignant exploration of love’s intricacies, drawing listeners into a world of heartfelt emotions and introspection. The lyrics resonate with a profound sense of passion and sentiment, painting a vivid picture of romance and longing.
Song Name: | Kannethi Chudake |
Movie Name: | Kick |
Singer/s: | Karthik |
Lyricist: | Vanamali |
Music Director: | SS Thaman |
Kannethi Chudake Song Telugu Lyrics
కన్నెత్త్తి చూడకే కన్యామని పన్నెత్త్తి చెప్పకే ఆ మాటని
నేనంటే కొద్దిగా నీకుందని నాక్కూడా తెలుసును గాని
చి కొట్టి పొమ్మనే అమ్మాయిని చేపట్ట గలిగే దమ్ముందని
న పట్టుదలని చూపెట్టి నిన్ను ఆకట్టు కుంట రావే
అందుకే అందుకే అంత సులువుగా భామ
ఆటావో వేటవో అంతు తెలియని ప్రేమ
ఐ డోంట్ వాంట్ లవ్ న దీన దీన దో
యూ డోంట్ గివ్ నౌ న దీ న దీ న దో
బట్ ఐ వోంట్ లివ్ న దీ న దీ న దో లెట్ మీ షో హౌ
ఐ డోంట్ వాంట్ లవ్ న దీన దీన దో
యూ డోంట్ గివ్ నౌ న దీ న దీ న దో
బట్ ఐ వోంట్ లివ్ న దీ న దీ న దో లెట్ మీ షో హౌ
వాంట్ సం మోర్ కిక్ అ వాంట్ సం మోర్ కిక్ అ
వాంట్ సం మోర్ కిక్ అ ఐ వాంట్ సం మోర్ కిక్ అ
కన్నెత్త్తి చూడకే కన్యామని పన్నెత్త్తి చెప్పకే ఆ మాటని
నేనంటే కొద్దిగా నీకుందని నాక్కూడా తెలుసును గాని
కిక్ కిక్ ఓ కిక్ కిక్ హి వాంట్ సం మోర్ కిక్
కిక్ కిక్ ఓ కిక్ కిక్ హి వాంట్ సం మోర్ కిక్
తౌబా తౌబా తౌబా డోంట్ సే ఐ లవ్ యూ
ఓహ్ ఓ నో నో నో డోంట్ సే ఐ లవ్ యూ
ఓహ్ పాపా వాడు పాపా ముందుంది నీ పై పాప
ఓ ప్యారి మధు బాలాతు హాయ్ ఉస్కీ లైలా
రోజా పువ్వు ఓటందించి ఐ లవ్ యూ అంటే
నజ్జుగ్గ నువ్ స్పందించి ఐ డూ అనవద్దే
దీనంగా దే దే అంటూ దానం ఇమ్మంటే
పోనిలే లే లే అంటూ దిల్ ఇస్తామంటే
వలపు నైనా గెలుపు నైనా కోరుకుంటే చాలదే
ప్రాణమైన పందెమేసి కోరకుంటే నచ్చదే
ఐ డోంట్ వాంట్ లవ్ న దీన దీన దో
యూ డోంట్ గివ్ నౌ న దీ న దీ న దో
బట్ ఐ వోంట్ లివ్ న దీ న దీ న దో లెట్ మీ షో హౌ
ఐ డోంట్ వాంట్ లవ్ న దీన దీన దో
యూ డోంట్ గివ్ నౌ న దీ న దీ న దో
బట్ ఐ వోంట్ లివ్ న దీ న దీ న దో లెట్ మీ షో హౌ
గెట్ హిం సం మోర్ మోర్ కిక్ వన్ మోర్ కిక్ వన్ మోర్ కిక్
వన్ మోర్ మోర్ కిక్
త న న త తరర ర త త న న త తరర ర తార
తరర త తరర తరర తరర త తరర తరరరరర తరర
జుట్టంతా పీక్కునేంత పిచ్చెకించిందే
యిట్టే చెయ్ జిక్కవంటే ఎం బావుంటుందే
రిస్క్ అంటూ ఎం లేకుంటే ఇష్క్ ఐన చేదే
లక్ కెళ్ళి లాక్కొచ్చేస్తే కిక్ ఏముంటుందే
న దారికాదే న తీరుకాదే టేక్ ఇట్ ఈజీ పాలసీ
న తిక్క నాదే న లెక్క నాదే సాధిస్తా ఏదో ప్లాన్ ఎసి
ఐ డోంట్ వాంట్ లవ్ న దీన దీన దో
యూ డోంట్ గివ్ నౌ న దీ న దీ న దో
బట్ ఐ వోంట్ లివ్ న దీ న దీ న దో లెట్ మీ షో హౌ
ఐ డోంట్ వాంట్ లవ్ న దీన దీన దో
యూ డోంట్ గివ్ నౌ న దీ న దీ న దో
బట్ ఐ వోంట్ లివ్ న దీ న దీ న దో లెట్ మీ షో హౌ
వాంట్ సం మోర్ కిక్ అ వాంట్ సం మోర్ కిక్ అ
వాంట్ సం మోర్ కిక్ అ ఐ వాంట్ సం మోర్ కిక్ అ
వాంట్ సం మోర్ కిక్ అ వాంట్ సం మోర్ కిక్ అ
వాంట్ సం మోర్ కిక్ అ ఐ వాంట్ సం మోర్ కిక్ అ
కిక్ ఆ
Kannethi Chudake Song Tinglish Lyrics
Kanneththi Chudake Kanyamani Panneththi Cheppake A Maatani
Nenante Koddiga Neekundani Nakkuda Telusunu Gaani
Chi Kotti Pommane Ammayini Chepatta Galige Dammundani
Na Pattudalane Chupetti Ninnu Aakattu Kunta Raavey
Anduke Anduke Antha Suluvuga Raava
Aatavoo Vetavoo Anthu Teliyani Prema
i Dont Want Love Na Dee Na Dee Na Do
U Dont Give Now Na Dee Na Dee Na Do
But I Wont Live Na Dee Na Dee Na Do Let Me Show How
i Dont Want Love Na Dee Na Dee Na Do
U Dont Give Now Na Dee Na Dee Na Do
But I Wont Live Na Dee Na Dee Na Do Let Me Show How
want Some More Kicka Want Some More Kicka
Want Some More Kicka I Want Some More Kicka
want Some More Kicka Want Some More Kicka
Want Some More Kicka I Want Some More Kicka
Kanneththi Chudake Kanyamani Panneththi Cheppake A Maatani
Nenante Koddiga Neekundani Nakkuda Telusunu Gaani
kick Kick O Kick Kick He Want Some More Kick
kick Kick O Kick Kick He Want Some More Kick
Tauba Tauba Tauba Dont Say I Loveu
Oh O No No No Dont Say I Loveu
Oh Papa Vadu Papa Mundundi Nee Pai Paapa
O Pyaari Madhu Baalaatu Hi Vuski Laila
Roja Puvvu Otandinchi I L U Ante
Najjugga Nuvv Spandinchi I Do Anavadde
Deenanga De De Antu Daanam Immante
Ponile Le Le Antu Dil Isthavante
Valapu Naina Gelupu Naina Korukunte Chaalade
Praanamaina Pandemesi Orakunte Nachhade
i Dont Want Love Na Dee Na Dee Na Do
U Dont Give Now Na Dee Na Dee Na Do
But I Wont Live Na Dee Na Dee Na Do Let Me Show How
i Dont Want Love Na Dee Na Dee Na Do
U Dont Give Now Na Dee Na Dee Na Do
But I Wont Live Na Dee Na Dee Na Do Let Me Show How
Get Him Some More Morekick One More Kick One More Kick
One More More Kick
Ta Na Na Tha Tarara Ra Ta Ta Na Na Tha Tarara Ra Tara
Tarara Tha Tharara Tharara Tarara Tha Tharara Thararatarara Tarara
Juttantha Peekkunentha Pichhekinchinde
Yitte Chey Jikkavante Em Bavuntunde
Risk Antu Em Lekunte Ishq Aina Chede
Luckkelli Laakkocchesthe Kick Emuntunde
Na Daarikaade Na Teerukaade Take It Easy Policy
Na Tikka Naade Na Lekka Naade Saadistha Yedo Plan Yesi

Kick Aa