“Ku Ku Ku Song” from the movie Rajendrudu Gajendrudu is a lively and fun track that instantly brings joy. Sung by K.S. Chitra and S.P. Balasubramanyam, the playful tune and cheerful lyrics create a lighthearted mood, making it a delightful listen for all ages. “Ku Ku Ku Song Lyrics” stands out for its cheerful rhythm and remains a fun addition to the movie’s soundtrack, bringing smiles to listeners even today.
Bhuvana Chandra’s lyrics blend perfectly with S. V. Krishna Reddy’s upbeat composition. The catchy rhythm and vibrant energy make this song a memorable part of the movie’s soundtrack,”Ku Ku Ku Song Lyrics” bringing smiles and a sense of fun to the listeners.
Song Name: | Ku Ku Ku |
Movie Name: | Rajendrudu Gajendrudu |
Singer/s: | K.S. Chitra, S.P.Balasubramanyam |
Lyricist: | Bhuvana Chandra |
Music Director: | S. V. Krishna Reddy |
Ku Ku Ku Song Telugu Lyrics
కుకుకు కుకుకు కుకుకు
ఎవరో నీవని అనకు
కళ్ళతోనే గుండె తట్టిచూడు
ప్రేమనాడి కాస్త పట్టి చూడు
తోలి తోలి వలపుల తలపుల్లో
మై మరపులో
కుకుకు కుకుకు కుకుకు
నీవే నేనని తెలుసు
కళ్ళతోనే గుండె తట్టి చూసా
ప్రేమనాడి జాడా పట్టి చూసా
తోలి తోలి పరువపు పిలుపులో
మై మరపులో
కుకుకు కుకుకు కుకుకు
కుకుకు కుకుకు కుకుకు
మనసున మెల్లగా ఉయ్యాలలూగిన
విరహపు మెరుపులు కన్నవా
తనువును తాకినా అల్లరి గాలుల
కమ్మని గుస గుస విన్నావా
కొంగుపట్టి లాగి కొత్త కొత్తగా
అబ్బాయి నన్ను చుట్టకుంటే
ఎంత మైకమో
అత్తిపత్తి లాగా మెత్త మెత్తగా
అమ్మాయి సిగ్గు దాచుకుంటే
ఎంత అందమో
కుకుకు కుకుకు కుకుకు
కుకుకు కుకుకు కుకుకు
నింగికి నెలకి బాటలు వేసిన
తొలకరి చినుకుల ఆరాటం
విరిసిన పువ్వుల పంచకు చేరిన
గడసరి తుమ్మెద కోలాటం
చిన్నదాని పాలబుగ్గ వంపులో
కిలాడి ముద్దు పెట్టుకుంటే
ఎన్ని సోంపులో
హత్తుకున్నమెని వట్టిగింపులో
అల్లాడుతున్న పిల్లవాడికి
ఎన్ని చిక్కులో
కుకుకు కుకుకు కుకుకు
ఎవరో నీవని నాకు
కళ్ళతోనే గుండె తట్టిచూడు
ప్రేమనాడి కాస్త పట్టి చూడు
తోలి తోలి వలపుల తలపుల్లో
మై మరపులో
కుకుకు కుకుకు కుకుకు
కుకుకు కుకుకు కుకుకు
Ku Ku Ku Song Tinglish Lyrics
Kukuku Kukuku Kukuku
Evaro Nivani Anaku
Kallatone Gunde Tattichudu
Premanadi Kasta Patti Chudu
Toli Toli Valapula Talapulo
Mai Marapulo
Kukuku Kukuku Kukuku
Nive Nenani Telusu
Kallatoni Gunde Tatti Chusa
Premanadi Jada Patti Cuhsa
Toli Toli Paruvapu Pilupulo
Mai Marapulo
Kukuku Kukuku Kukuku
Kukuku Kukuku Kukuku
Manasuna Mellaga Uyalalugina
Virahapu Merupulu Kannava
Tanuvunu Takina Allari Galula
Kammani Gusa Gusa Vinnava
Koṅgupatti Lagi Kotta Kottaga
Abbayi Nannu Chuttakunte
Enta Maikamo
Attipatti Laga Metta Mettaga
Ammayi Siggu Dachukunte
Enta Andamo
Kukuku Kukuku Kukuku
Kukuku Kukuku Kukuku
Niṅgiki Nelaki Batalu Vesina
Tolakari Cinukula Aratam
Virisina Puvvula Panchaku Cherina
Gadasari Tummeda Kolatam
Cinnadani Palabugga Vampulo
Killadi Muddu Pettukunte
Enni Sompulo
Hattukunnameni Vattigimpulo
Alladutunna Pillavadiki
Enni Chikkulo
Kukuku Kukuku Kukuku
Evaro Nivani Anaku
Kallatone Gunde Tatticudu
Premanadi Kasta Patti Cudu
Toli Toli Valapula Talapulo
Mai Marapulo
Kukuku Kukuku Kukuku
Kukuku Kukuku Kukuku