“Kundanala Bomma Song” is an enchanting track from the Telugu movie Dhoom Dhaam. Sung by Sri Krishna, this song features a lively and melodious tune that captures the listener’s attention. The lyrics, written by Ramajogayya Sastry, add a poetic and expressive touch to the song, while the music composed by Gopi Sundar provides a vibrant and dynamic backdrop.”Kundanala Bomma Song Lyrics” offering a delightful and memorable listening experience.
The combination of energetic beats and engaging vocals makes “Kundanala Bomma Song Lyrics” a standout piece in the Movie soundtrack. Its catchy rhythm and evocative lyrics enhance the film’s musical appeal, offering a delightful and memorable listening experience. This track’s lively energy and melodic charm make it a favorite among audiences.
Song Name: | Kundanala Bomma |
Movie Name: | Dhoom Dhaam |
Singer/s: | Sri krishna |
Lyricist: | Ramajogayya Sastry |
Music Director: | Gopi Sundar |
Kundanala Bomma Song Telugu Lyrics
పదునాల్గు భువనాలు
ప్రణమిల్లు నాయకుడతడు
ఒదిగి నేడు అలమేలు
హృదయమైనాడు
జగమేలు వెంకట విభుడు
జవరాలి సగమైనాడు
అందమైన కుందనాల బొమ్మ రా
అన్నమయ్య కీర్తనల్లే ఉంది రా
పద్దతైన పారిజాత పువ్వు రా
నేనంటే తనకు ఇష్టమంటోంది రా
ఆ అచ్చ తెలుగందం
చూసి ముచ్చట పడిపోయా
మనసంతా తన పేరే రాసి
ప్రేమలో పడిపోయా
ఆ బ్రహ్మ చేతి రాత
నే కోరుకున్న సీత
దొరికింది అంతే చాలు
చాలు చాలు చాలు చాలు
లక లక లక లక్కీ లక్కీ లైఫ్
ఓ షీస్ గొన్న బి మై లవ్లీ వైఫ్
లక లక లక లక్కీ లక్కీ లైఫ్
ఓ షీస్ గొన్న బి మై లవ్లీ వైఫ్
అందమైన కుందనాల బొమ్మ రా
అన్నమయ్య కీర్తనల్లే ఉంది రా
చూసింది మొన్నైనా కలిసింది నిన్నైనా
ఎన్నేళ్ల బంధం లాగో అల్లుకుపోతున్నా
మనసారా కాస్తైనా మాట్లాడుకోకున్నా
నా ఊహల సరి జోడిని తనలో చూస్తున్నా
పువ్వుల తోన పూజిస్తాలే
ముపూట నవ్వుల్లోన ముంచేస్తాలే
మారిపోయే పిల్ల వల్లే నా జాతకాలే
అదృష్టం అంటే అంతా నాదేలే
లక లక లక లక్కీ లక్కీ లైఫ్
ఓ షీస్ గొన్న బి మై లవ్లీ వైఫ్
నా కోసం పుట్టింది నా తలుపు తట్టింది
ఎన్నాళ్ల నుంచి పాపం వెయిటింగ్ చేస్తుందో
గుండెల్లోకొచ్చింది గువ్వల్లే కూర్చుంది
నా పూల దండల్లోకి ఎప్పుడు వస్తుందో
వన్ అండ్ ఓన్లీ కోహినూర్ తానేగా
సాటి పోటీ లేనే లేరు
ఈ రత్నాన్ని కన్నవారు
నా లెక్కల్లోన వందకు వంద
మార్కులు పొందారు
అందమైన కుందనాల బొమ్మ రా
అన్నమయ్య కీర్తనల్లే ఉంది రా
Kundanala Bomma Song Tinglish Lyrics
Padunaalgu Bhuvanaalu
Pranamillu Nayakudathadu
Odhigi Nedu Alamelu
Hrudayamainaadu
Jagamelu Venkata Vibhudu
Javaraali Sagamainaadu
Andamaina Kundanala Bomma Raa
Annamayya Keerthanalle Undi Raa
Padhataina Paarijaatha Puvvu Raa
Nenante Thanaku Istamantondhi Raa
Aa Accha Telugandam
Choosi Mucchata Padipoyaa
Manasantha Thana Pere Raasi
Premalo Padipoyaa
Aa Brahma Cheti Raatha
Ne Korukunna Seetha
Dorikindi Anthe Chaalu
Chaalu Chaalu Chaalu Chaalu
Laka Laka Laka Lucky Lucky Life
O She’s Gonna Be My Lovely Wife
Laka Laka Laka Lucky Lucky Life
O She’s Gonna Be My Lovely Wife
Andamaina Kundanala Bomma Raa
Annamayya Keerthanalle Undi Raa
Chusindi Monnayina Kalisindi Ninnayina
Yennella Bandham Laago Allukupothunna
Manasaara Kasthayina Maatadukokunna
Naa Oohala Sari Jodini Thanalo Chustunna
Puvvula Thona Poojisthale
Mupoota Navvullona Munchestale
Maaripoye Pilla Valle Naa Jaathakale
Adrustam Ante Antha Naadele
Laka Laka Laka Lucky Lucky Life
O She’s Gonna Be My Lovely Wife
Naa Kosam Puttindi Naa Talupu Tattindi
Ennalla Nunchi Paapam Waiting Chestundo
Gundellokocchindi Guvvalle Kurchundi
Naa Poola Dandalloki Eppudu Vasthundo
One And Only Kohinoor Thanega
Saati Poti Lene Leru
Ee Rathnanni Kannavaaru
Naa Lekkallona Vandaku Vanda
Markulu Pondaru
Andamaina Kundanala Bomma Raa
Annamayya Keerthanalle Undi Raa