“Laddu Gaani Pelli Song” is a fun and energetic song from the movie Mad Square. Sung by Bheems Ceciroleo and Mangli, the track brings a playful and lively vibe, perfect for celebrating. The lyrics, written by Kasarla Shyam, are catchy and humorous, adding to the festive mood of the song. Bheems Ceciroleo, who also composed the music, “Laddu Gaani Pelli Song Lyrics” created a vibrant and upbeat tune that keeps the energy high.
“Laddu Gaani Pelli Song Lyrics” is a lively and upbeat track that feels perfect for parties and celebrations. Its rhythmic beats and playful lyrics create a fun and joyful atmosphere that makes you want to dance along.
Song Name: | Laddu Gaani Pelli |
Movie Name: | Mad Square |
Singer/s: | Bheems Ceciroleo, Mangli |
Lyricist: | Kasarla Shyam |
Music Director: | Bheems Ceciroleo |
Laddu Gaani Pelli Song Telugu Lyrics
ఆకేస్కో వక్కేస్కో
లవంగాల మొగ్గేస్కో
సాలకుంటే వాన్నెస్కో
నచ్చినాక దీన్నేస్కో
మా లడ్డు గానీ పెళ్లి
అరేయ్ అందరికి
అయితది భాయ్ పెళ్లి
ఇండ్ల కొత్తేమున్నది
ఆ మా లడ్డు గాడంటే
ఏమనుకున్నావు
మామూలోడనుకున్నావా
ఏ సూడ సక్కనివాడు
గోడెక్కి దూకనోడు
కత్తిలాంటి పోరిలను
కన్నెత్తి సూడనోడు
డిపి లే మార్చనోడు
బిపి నే పెంచుకోడు
యమ ఫ్రెష్ పీసు మావోడు
లడ్డు గాడు మా లడ్డు గాడు
మామ లడ్డు గానీ పెళ్లి
ఇక చూసుకో లొల్లి లొల్లి
మా లడ్డు గానీ పెళ్లి
ఎవడు ఆప్తడో దీంతల్లి
లైటింగే కొట్టనోడు
డేటింగే చేయనోడు
ఇద్దరు ముగ్గురినైనా
లైన్లో పెట్టని వాడు
ఫస్ట్ కిస్సు తెల్వనోడు
లాస్ట్ పఫ్ గుంజనోడు
మాకెందుకు పనికిరాడు లే
మా పెళ్లి పిల్లా
మా పెళ్లి పిల్లా
మా పెళ్లి పిల్ల పూజ
తీన్మారు బ్యాండు బాజా
అరే ఆరే ఆరే
మా పెళ్లి పిల్ల పూజ
దీన్ని తట్టుకుంటవా రాజా ఓయ్..
వీడు పొద్దుగాల
లేవంగనే పోతడు జిమ్
వీనికస్సలే పడవు
బ్రాందీ విస్కీ రమ్ము
పైస ఖర్సు పెట్టనోడు
రాతిరైతే బయటపోడు
వీడో జమ్ము
అట్లనా..
ఇది పబ్బుల్లో ఉంటది
ఫ్రైడే నైట్
బ్యూటీ పార్లర్ కే
నెలకు రెండు లక్షలు పెట్టు
హీల్స్ చూడు రీల్స్ చూడు
గల్లీ బయట ఫ్యాన్స్ చూడు
ఓ మై జోడూ
ఇన్స్టా ఫాలోవర్స్ చూడు
హే పిల్లా తోటి పెళ్లి గాని
కలిపేసి తలుపేస్తే
నెలకే రిజల్ట్ వస్తది
పోయిమీద…
పోయిమీద గిరక
దాని బుగ్గపట్టి కోరక ఎహే..
వాళ అయ్యా చూస్తే ఉరక
నేను దొరకనంటే దొరకా ఎహే..
పోయిమీద గిరక
దాని బుగ్గపట్టి కోరక
వాళ అయ్యా చూస్తే ఉరక
నేను దొరకనంటే దొరకా
అప్పుడే ఆపేసారేంట్రా
మన పాట ఎత్తుకోండి ఎహే..
Laddu Gaani Pelli Song Tinglish Lyrics
Aakesko Vakkesko
Lavangala Moggesko
Salakunte Vannesko
Nacchinaka Dinnesko
Maa Laddu Gaani Pelli
Arey Andariki
Ayithadi Bhai Pelli
Indla Kotthemunnadi
Aa Maa Laddu Gaadante
Emanukunnavu
Maamulodanukunnava
Eh Sooda Sakkanivaadu
Godekki Dukanodu
Kathilanti Porilanu
Kannethi Soodanodu
DP Le Maarchanodu
BP Ne Penchukodu
Yema Fresh Pieceuu Mavoduuu
Laddu Gaadu Maa Laddu Gaadu
Mama Laddu Gaani Pelli
Ika Chusuko Lolli Lolli
Maa Laddu Gaani Pelli
Evadu Aapthado Deenthalli
Lightingey Kottanodu
Datingey Cheyanodu
Iddaru Muggurinaina
Linelo Pettani Vaadu
First Kissu Thelvanodu
Last Puff Gunjanodu
Makenduku Panikiraadu Le
Maa Pelli Pillaa
Maa Pelli Pillaa
Maa Pelli Pillaa Pooja
Teenmaru Bandu Bhaja
Are Are Are
Maa Pelli Pillaa Pooja
Deenni Tattukuntava Raja Oye..
Veedu Poddugaala
Levangane Pothadu Gym
Veenikassale Padavu
Brandy Whisky Rummu
Paisa Karsu Pettanodu
Rathiraithe Bayatapodu
Veedo Jemmu
Atlana..
Idi Pubbullo Untadi
Friday Night
Beauty Parlour Ke
Nelaku Rendu Lakshalu Pettu
Heels Chudu Reels Chudu
Galli Bayata Fans Chudu
Oh My Jodu
Insta Followers Chudu
Hey Pilla Thoti Pelli Gaani
Kalipesi Talupesthe
Nelake Result Vasthadi
Poyimida…
Poyimida Giraka
Daani Buggapatti Koraka Ehe..
Vaala Ayya Chooste Uraka
Nenu Dorakanante Doraka Ehe..
Poyimida Giraka
Daani Buggapatti Koraka
Vaala Ayya Chooste Uraka
Nenu Dorakanante Doraka
Appude Aapesarentra
Mana Paata Etthukondi Ehe..