“Let’s Go Cheliyaa Song” is a vibrant song from the Telugu movie “Sodara.” Sung by Sunil Kashyap and Ashwini, the track features an energetic performance that captures the mood of the film. The lyrics, written by Balaji Mangu, add a playful and engaging element, while the music composed by Sunil Kashyap complements the lively atmosphere of the song. “Let’s Go Cheliyaa Song Lyrics” are engaging rhythm and spirited mood contribute significantly to the film’s overall charm, ensuring it resonates with listeners long after they’ve heard it.
“Let’s Go Cheliyaa Song Lyrics” shines with its upbeat melody and catchy lyrics, setting it apart as a memorable track. The song’s energetic composition brings a lively and vibrant feel, making it a pleasure to listeners.
Song Name: | Lets Go Cheliyaa |
Movie Name: | Sodara |
Singer/s: | Sunil Kashyap, Ashwini |
Lyricist: | Balaji Mangu |
Music Director: | Sunil Kashyap |
Lets Go Cheliyaa Song Telugu Lyrics
లెట్స్ గో చెలియా
హే.. లెట్స్ ఫ్లై హై సఖియా
లెట్స్ గో ప్రియా
హే.. లెట్స్ ఫ్లై హై ప్రియా
కళ్ళే మూసి తెరిచాను
నీ కల్లోనే నడిచాను
కళ్ళు కలలు నువ్వేను ప్రియా
ఏమయ్యానో వెతికాను
నీలో నేను దొరికాను
నిన్నే నేను బ్రతికాను ప్రియా
రంగు రంగులున్న మేఘం నువ్వే
నింగి జారి ప్రేమ చినుకయ్యావే
గుండెలోకి దూరి వరదయ్యావే ప్రియా
లెట్స్ గో చెలియా
హే.. లెట్స్ ఫ్లై హై సఖియా
రెప్పల దుప్పట్లోనే
నీ ఊహై నే పడి ఉంటా
గుప్పెడు గుండెల్లోనే
నీ చప్పుడు ఉప్పెన అంట
ప్రేమే పెంచే ముద్దవుతా
కళ్ళే మూసి నిల్చుంటా
కలకాలం కనబడితే
చిరు నవ్వుగా స్థిర పడనా
నువ్వు పుట్టిన లోకంలో
ప్రతి జన్మకు ఎదురవనా
రంగు రంగులున్న మేఘం నువ్వే
నింగి జారి ప్రేమ చినుకయ్యావే
గుండెలోకి దూరి వరదయ్యావే ప్రియా
లెట్స్ గో చెలియా
హే.. లెట్స్ ఫ్లై హై సఖియా
మాటల్లో తీపుంటే
అది నీపేరని నే అంట
ప్రేమల్లో భాషుంటే
అది నీది నాది అంట
నీడై వెనకే దాగుంట
వేలే కలిపి రమ్మంట
తొనికే వర సంచికలో
ముఖ చిత్రమే మన జంట
మన ప్రేమని వివరించే
అందాలే ప్రతి చోటా
రంగు రంగులున్న మేఘం నువ్వే
నింగి జారి ప్రేమ చినుకయ్యావే
గుండెలోకి దూరి వరదయ్యావే ప్రియా
లెట్స్ గో చెలియా
హే.. లెట్స్ ఫ్లై హై సఖియా
లెట్స్ గో ప్రియా
హే.. లెట్స్ ఫ్లై హై ప్రియా
Lets Go Cheliyaa Song Tinglish Lyrics
Let’s Go Cheliyaa
Hey.. Let’s Fly Hy Sakhiyaa
Let’s Go Priyaa
Hey.. Let’s Fly Hy Priyaa
Kalley Moosi Therichanu
Nee Kallone Nadichanu
Kallu Kalalu Nuvenu Priyaa
Emaiyano Vethikanu
Neelo Nenu Dorikanu
Ninne Nenu Brathikanu Priyaa
Rangu Rangulunna Megham Nuvvey
Ningi Jaari Prema Chinukayyave
Gundeloki Doori Varadhayyavey Priyaa
Let’s Go Cheliyaa
Hey.. Let’s Fly Hy Sakhiyaa
Reppala Duppatlone
Ni Oohai Ne Padi Unta
Guppedu Gundellone
Ni Chappudu Uppena Anta
Preme Penche Muddhavutha
Kalle Moosi Nilchunta
Kalakaalm Kanabadithe
Chiru Navvuga Sthira Padanaa
Nuvvu Puttina Lokhamlo
Prathi Janmaku Edhuravanaa
Rangu Rangulunna Megham Nuvvey
Ningi Jaari Prema Chinukayyave
Gundeloki Doori Varadhayyavey Priyaa
Let’s Go Cheliyaa
Hey.. Let’s Fly Hy Sakhiyaa
Matallo Teepuntey
Adhi Neeperani Ne Anta
Premallo Bashuntey
Adhi Needhi Naadhi Anta
Needai Venake Dhaguntaa
Veley Kalipi Rammanta
Thonike Vara Sanchikalo
Mukha Chitrame Mana Janta
Mana Premani Vivarinche
Andhale Prathi Chota
Rangu Rangulunna Megham Nuvvey
Ningi Jaari Prema Chinukayyave
Gundeloki Doori Varadhayyavey Priyaa
Let’s Go Cheliyaa
Hey.. Let’s Fly Hy Sakhiyaa
Let’s Go Priyaa
Hey.. Let’s Fly Hy Priyaa