“Lux Papa Song” from Narasimha Naidu stands out with its upbeat and lively rhythm. The song exudes a playful and energetic vibe that makes it instantly enjoyable. Its catchy melody and engaging tune create a cheerful and entertaining experience, “Lux Papa Song Lyrics” making it a favorite among listeners who love spirited and upbeat music.
The lively beats and vibrant atmosphere make it a perfect track for lifting spirits and adding a burst of energy to any moment. Fans of upbeat music will find “Lux Papa Song Lyrics” is a refreshing and enjoyable listen, capturing the essence of fun and exuberance.
Song Name: | Lux Papa |
Movie Name: | Narasimha Naidu |
Singer/s: | S.P.Balasubramanyam,Harini |
Lyricist: | Bhuvana Chandra |
Music Director: | Mani Sharma |
Lux Papa Song Telugu Lyrics
లక్స్ పాపా లక్స్ పాపా లంచ్ కోస్తావా
లడ్డు కొరికిస్తావా లవ్వే తినిపిస్తావా
లిల్లీపువ్వంటి సోకు లీజుకిస్తావా
హే లక్స్ పాపా లక్స్ పాపా లంచ్ కోస్తావా
లడ్డు కొరికిస్తావా లవ్వే తినిపిస్తావా
లిల్లీపువ్వంటి సోకు లీజుకిస్తావా
అమ్మ దొంగ అప్పనంగా ఒప్పుకుంటాన
సోకు నీదంటన సొత్తు దోచేస్తాన
చెమట పట్టించకుండా చెంత కోస్తానా
ఒసేయ్ చింతామణి వరస కలిపేయని
సమరసింహా రెడ్డి సొగసే అసలు వడ్డీ
వోడి చేరి ఆడేయ్ కిస్సు కబడ్డీ
లక్స్ పాపా లక్స్ పాపా లంచ్ కోస్తావా
లడ్డు కొరికిస్తావా లవ్వే తినిపిస్తావా
లిల్లీపువ్వంటి సోకు లీజుకిస్తావా
పుష్పం పత్రం తోయం అర్పించుకో
పగలు రేయి ప్రేమని పండించుకో
చెక్కిందల్లా చెక్కెయ్ పురుషోత్తమ
అడ్డు ఈపు లేదో నరసింహమ
యమా యమ్మ జపాన్ బొమ్మ
ముట్టనీవే మొదటి చుమ్మా
సామిరంగా యూత్ కింగా
ఇరగ దీసెయ్ సుబ్బరంగా
ఇక ఆగలెనోయ్ చీరాల దొంగ
లక్స్ పాపా లక్స్ పాపా లంచ్ కోస్తావా
లడ్డు కొరికిస్తావా లవ్వే తినిపిస్తావా
లిల్లీపువ్వంటి సోకు లీజుకిస్తావా
చేతులు పడితే చాలోయ్ వాత్సాయన
డ్రెస్ ఏ టైట్ ఐ పోయే ఓర్నాయన
కమ్మని కౌగిలి ఉంటె డ్రెస్ ఎందుకేయ్
కన్నెల అందాలన్నీ కరిగేందుకేయ్
హరే రామ హరే కృష్ణ
బెండు తీసేయ్ బాలకృష్ణ
సిద్దమైతేయ్ సత్యభామ
కెవ్వుమనదా కోనసీమ
హాయో వొడిచేరి చుసేయ్ వయసు హుంగామ
లక్స్ పాపా లక్స్ పాపా లంచ్ కోస్తావా
లడ్డు కొరికిస్తావా లవ్వే తినిపిస్తావా
లిల్లీపువ్వంటి సోకు లీజుకిస్తావా
అమ్మ దొంగ అప్పనంగా ఒప్పుకుంటేనే
సోకు నీదంటన సొత్తు దోచేస్తాన
చెమట పట్టించకుండా చెంత కోస్తానా
ఒసేయ్ చింతామణి వరస కలిపేయని
సమరసింహా రెడ్డి సొగసే అసలు వడ్డీ
వోడి చేరి ఆడేయ్ కిస్సు కబడ్డీ
Lux Papa Song Tinglish Lyrics
Lux Papa Lux Papa Lunch Kosthava
Laddu Korikisthava Lavvi Tinipisthava
Lillipuvvanti Soku Leejukisthava
Hey Lux Papa Lux Papa Lunch Kosthava
Laddu Korikisthava Lavvi Tinipisthava
Lillipuvvanti Soku Leejukisthava
Amma Donga Appananga Oppukuntana
Soku Needantana Sotthu Dochesthana
Chemata Pattinchakunda Chentha Kosthana
Osey Chinthamani Varasa Kalipeyani
Samarasimha Reddy Sogase Asalu Vaddi
Vodi Cheri Aadey Kissu Kabaddi
Lux Papa Lux Papa Lunch Kosthava
Laddu Korikisthava Lavvi Tinipisthava
Lillipuvvanti Soku Leejukisthava
Pushpam Pathram Thoyam Arpinchuko
Pagalu Reyi Premanu Pandinchuko
Chekkindalla Chekkey Purushotthama
Addu Ipu Ledo Narasimhama
Yama Yamma Japan Bomma
Muttaneeve Modati Chumma
Saamiranga Youth Kinga
Iraga Deesey Subbaranga
Ika Aagalenoy Cheerala Donga
Lux Papa Lux Papa Lunch Kosthava
Laddu Korikisthava Lavvi Tinipisthava
Lillipuvvanti Soku Leejukisthava
Chethulu Padithe Chaaloy Vathsayana
Dresse Tightai Poye Ornayana
Kammani Kougili Unte Dress Endukey
Kannela Andalanni Karigendukey
Hare Rama Hare Krishna
Bendu Teesey Balakrishna
Siddamaithey Sathyabhama
Kevvumanadaa Konaseema
Hayo Vodicheri Chusey Vayasu Hungama
Lux Papa Lux Papa Lunch Kosthava
Laddu Korikisthava Lavvi Tinipisthava
Lillipuvvanti Soku Leejukisthava
Amma Donga Appananga Oppukuntana
Soku Needantana Sotthu Dochesthana
Chemata Pattinchakunda Chentha Kosthana
Osey Chinthamani Varasa Kalipeyani
Samarasimha Reddy Sogase Asalu Vaddi
Vodi Cheri Aadey Kissu Kabaddi