“Maa Telugu Talliki Song” is a patriotic anthem from the Telugu movie “Leader,” featuring the soulful rendition by Tanguturi Surya Kumari. The lyrics, penned by the legendary Veturi Sundararama Murthy, resonate with pride and reverence for the Telugu language and culture. Mickey J Meyer’s music composition elevates the song with its stirring melody and powerful orchestration,”Maa Telugu Talliki Song Lyrics” creating an anthem that inspires a sense of unity and nationalism.
“Maa Telugu Talliki Song Lyrics” evokes a profound sense of cultural pride and admiration for the Telugu language. The lyrics paint a vivid picture of reverence towards the heritage and traditions of Telugu-speaking people, resonating with a deep sense of devotion.
Song Name: | Maa Telugu Talliki |
Movie Name: | Leader |
Singer/s: | Tanguturi Surya Kumari |
Lyricist: | Veturi Sundararama Murthy |
Music Director: | Mickey J Meyer |
Maa Telugu Talliki Song Telugu Lyrics
వి హావ్ ఏ న్యూ జనరేషన్
స్కై వి హావ్ ఏ న్యూ జనరేషన్
హై ఎండ్ స్కై వి హావ్ ఏ న్యూ జనరేషన్
వి హావ్ ఏ న్యూ జనరేషన్
లీడర్ లీడర్ లీడర్ లీడర్
లీడర్ లీడర్ లీడర్ లీడర్
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు జ్వలించు నా తల్లి
మా తెలుగు తల్లికి మల్లెపూదండ
వి హావ్ ఏ న్యూ జనరేషన్
హై ఎండ్ స్కై వి హావ్ ఏ న్యూ జనరేషన్
వి హావ్ ఏ న్యూ జనరేషన్
గల గల గోదారి తరలిపోతుంటే
గల గల గోదారి తరలిపోతుంటే
బిరా బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటే
బంగారు పంటలే పండుతాయి
బంగారు పంటలే పండుతాయి
మురిపాల రోజాలు వస్తాయి
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
కడుపులో బంగారు కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు జ్వలించు న తల్లి
మా తెలుగు తల్లికి తల్లికి మల్లెపూదండ
వి హావ్ ఏ న్యూ జనరేషన్
హై ఎండ్ స్కీవె హావ్ ఏ న్యూ జనరేషన్
వి హావ్ ఏ న్యూ జనరేషన్
లీడర్ లీడర్ లీడర్ లీడర్
లీడర్ లీడర్ లీడర్ లీడర్
Maa Telugu Talliki Song Tinglish Lyrics
We Have A New Generation
Skywe Have A New Generation
High End Skywe Have A New Generation
We Have A New Generation
Leader Leader Leader Leader
Leader Leader Leader Leader
Maa Telugu Talliki Malle Poodanda
Ma Kanna Talliki Mangalaarathulu
Maa Telugu Talliki Malle Poodanda
Kadupulo Bangaaru Kanuchupulo Karuna
Kadupulo Bangaaru Kanuchupulo Karuna
Chirunavvulo Sirulu Jvalinchu Na Talli
Maa Telugu Talliki Talliki Mallepoodanda
We Have A New Generation
High End Skywe Have A New Generation
We Have A New Generation
Gala Gala Godaari Taralipotunte
Gala Gala Godaari Taralipotunte
Bira Bira Krishanamma Parugulidutunte
Bangaaru Pantale Pandutaayi
Bangaaru Pantale Pandutaayi
Muripaala Rojaalu Vastaayi
Maa Telugu Talliki Malle Poodanda
Ma Kanna Talliki Mangalaarathulu
Maa Telugu Talliki Malle Poodanda
Kadupulo Bangaaru Kanuchupulo Karuna
Chirunavvulo Sirulu Jvalinchu Na Talli
Maa Telugu Talliki Talliki Mallepoodanda
We Have A New Generation
High End Skywe Have A New Generation
We Have A New Generation
Leader Leader Leader Leader
Leader Leader Leader Leader