“Maama Majare Song” from the movie Auto Driver is an engaging and lively track that adds vibrancy to the film’s soundtrack. Composed by Deva, the music is upbeat and catchy, with a lively rhythm that keeps listeners entertained. ” Maama Majare Song Lyrics” complements the song’s playful nature.
Sung by S.P. Balasubramanyam and Sujatha, their voices bring a dynamic and enjoyable quality to the track. Veturi Sundararama Murthy’s lyrics are fun and memorable, enhancing the song’s lively mood. “Maama Majare Song Lyrics” a standout and entertaining song lyricsin the film.
Song Name: | Maama Majare |
Movie Name: | Auto Driver |
Singer/s: | S.P.Balasubramanyam, Sujatha |
Lyricist: | Veturi Sundararama Murthy |
Music Director: | Deva |
Maama Majare Song Telugu Lyrics
మామ మజారే మాయ బజారే
మామ మజారే మాయ బజారే
శీతో షికారే ఏంతో హుషారే
బ్రేక్ షెకు రాక్ రోల్ ఊపులో
గ్రీకు వీర రాకుమార చూపుల్లో
జల్సాల జగడపు రగడలు సొగసరి తగవులలో
నువ్వే నా సొంతం గురువా గురువా గురువా గురువా గురువా
నాదే నీ అందం మగువ బిగువు ఐ లవ్ యు ఆనవా
మామ మజారే మాయ బజారే
శీతో షికారే ఏంతో హుషారే
విరిసాను పువ్వల్లె మెరిసాను రవ్వల్లే
దివ్వల్లే ఉంటాను నీ ఇంట చోటిస్తే
రవ్వంటే రాయేలే దివ్వంటే వెడెలె
చాలించు నీ పోజూ చలి మంటా చూపమ్మా
జాబిల్లినిస్తాను జాగారం వేళల్లో
పక్కేసుకుంటాను నీ పాలపుంతల్లో
తళుక్కుమంటూ తరుముతా
ఉల్లిక్కిపడితే ఉరుముతా
ఉడుక్కుపోతే ఉరుకుత
ఇరుక్కుపోయాగా
హమేషా చొరవ చొరవ చొరవ చొరవ దాడైతే దరువా
హామాయాశ తడవా తడవా తడవా ఇదేమి గొడవ
మామ మజారే మాయ బజారే
శీతో షికారే ఏంతో హుషారే
అందిస్తా నా ఓళ్ళు అందాల హరివిల్లు
నా సత్తా వర్ణాల వయ్యారి కావిళ్ళు
కాటేస్తే నీ కళ్ళు వాటేస్త నీ వొళ్ళు
నే దోచుకుంటాను శృంగార దోసిళ్ళు
చుక్కెట్టుకుంటాను నీ చూపు సందీల్లో
నీ చుక్క ఎదురైతే చిక్కంతా ప్రేమలో
వయ్యరమంతా మరచిరా
మయూరమల్లే నడచిరా
వరించమంటూ అడుగుతా
ఓయ్ భరించలేనంతగా
మాదినా మెరుపొ వీరూపో పిలుపుకు నొగ్గో గురువా
మెరీనా అదివో రాధోవి సతివో అతుక్కు జతగా
మామ మజారే మాయ బజారే
మామ మజారే మాయ బజారే
శీతో షికారే ఏంతో హుషారే
బ్రేక్ షెకు రాక్ రోల్ ఊపులో
గ్రీకు వీర రాకుమారి చూపుల్లో
జల్సాల జగడపు రగడలు సొగసరి తగవులలో
నువ్వే నా సొంతం గురువా గురువా గురువా గురువా గురువా
నాదే నీ అందం మగువ బిగువ ఐ లవ్ యు ఆనవా
తననే తళుకు బెళుకు కులుకుక లుక్కు గురుడా
హైరానా పడకే పడకే చెందాకే ప్రయాస పడకే
Maama Majare Song Tinglish Lyrics
Maama majare maaya bajaare
Maama majare maaya bajaare
Sheeto shikaare yento hushaare
Breaku sheku raak roll oopullo
Greeku veera raakumaara choopullo
Jalasaala jagadapu ragadala sogasuri tagavulalo
Nuvve naa sontam guruva guruva guruva guruva guruvaa
Naade nee andam maguva biguva i love you anavaa
Maama majare maaya bajaare
Sheeto shikaare yento hushaare
Virisaanu puvvalle merisaanu ravvalle
Divvalle untaanu nee inta chotiste
Ravvante raayele divvante vedele
Chaalinchu nee posu chali manta choopammaa
Jaabillinistaanu jaagaara velallo
Pakkesukuntaanu nee paalapuntallo
Talukkumantu tarumutaa
Ulukkupadithe urumutaa
Udukkupote urukutaa
Irukkupoyaagaa
Hamesha chorava chorava chorava chorava dadaite daruvaa
Hamaasha tadavaa tadavaa tadavaa idemi godavaa
Maama majare maaya bajaare
Sheeto shikaare yento hushaare
Andista naa vallu andaala harivillu
Naa satta varnaala vayyari kaavillu
Kaateste nee kallu vaatesta nee vollu
Ne dochukuntaanu Srungaara dosillu
Chukkettukuntaanu nee choopu sandillo
Nee chukka eduraite chikkanta premallo
Vayyaramanta marachiraa
Mayuuramalle nadachiraa
Varinchamantu adugutaa
Oye bharinchalenantaa
Madinaa merupo virupo pilupuku noggo guruvaa
Mereenaa adivo radhovi sativo atukko jatagaa
Maama majare maaya bajaare
Maama majare maaya bajaare
Sheeto shikaare yento hushaare
Breaku sheku raak roll oopullo
Greeku veera raakumaara choopullo
Jalasaala jagadapu ragadala sogasuri tagavulalo
Nuvve naa sontam guruva guruva guruva guruva guruvaa
Naade nee andam maguva biguva i love you anavaa
Tanaane taluko beluko kulukuka lukko gurudaa
Hairaana padake padake chedake prayaasa padake