“Made For Each Other Song” is a romantic song from the Telugu movie “Saarocharu,” performed by none other than the versatile Devi Sri Prasad. The lyrics, penned by Ramajogayya Sastry, beautifully convey the feelings of love and companionship, painting a picture of a perfect match destined to be together. Devi Sri Prasad, known for his musical prowess, not only lends his voice but also infuses the song with his expert composition,”Made For Each Other Song Lyrics” blending melodious tunes with heartfelt emotions.
“Made For Each Other Song Lyrics” evokes a deep emotional resonance with its romantic themes, touching the heart with its sincere and passionate portrayal of love. The lyrics create a beautiful narrative of a perfect union, capturing the essence of soulmates destined to be together. The music composition enhances this sentiment, creating a harmonious blend that envelops listeners in a warm and enchanting melody.
Song Name: | Made For Each Other |
Movie Name: | Saarocharu |
Singer/s: | Devi Sri Prasad |
Lyricist: | Ramajogayya Sastry |
Music Director: | Devi Sri Prasad |
Made For Each Other Song Telugu Lyrics
మిరపకాయ లాంటి పిల్లడంట
పిల్లడంట పిల్లడంట
మెరుపు తీగ లాంటి అమ్మడంట
అమ్మడంట అమ్మడంట
క్యూట్ క్యూట్ గుంది కుర్ర జంట
కుర్ర జంట కుర్ర జంట
హే హాట్ హాట్ లవ్ స్టోరీ అంట
రెడీ 143 అన్నదంట
మేడ్ ఫర్ ఈచ్ అథర్
హే మేడ్ ఫర్ ఈచ్ అథర్
మిరపకాయ లాంటి పిల్లడంట
పిల్లడంట పిల్లడంట
మెరుపు తీగ లాంటి అమ్మడంట
అమ్మడంట అమ్మడంట
రోమియో కు జూలియట్ ల
దేవదాసు పారు జంటల
ఆడమ్ ఇవేకె కొత్త షేపుల
రూపు దిద్దుకున్నవేమో
వీరి బొమ్మలు
లెఫ్ట్ రైట్ రెండు కళ్ళల
వీడిపోని రెండు లిప్స్ ల
జన్మ జన్మల సోల్ మేట్స్ ల
పుట్టుకొచ్చెనేమో ఈ ప్రేమ చిలుకలు
మాగ్నెట్ ఇక్కడున్న
గుండు సూది ఎక్కడున్నా
తక్కుమంటూ వచ్చి అంటుకుంటాది
అదే ట్రెండ్ లోన హార్ట్
షేప్ ఎక్కడున్నా
రయ్యు మంటూ అర్రౌ వోచి
కచ్చితంగా గుచ్చుకుంటది
మేడ్ ఫర్ ఈచ్ అథర్
హే మేడ్ ఫర్ ఈచ్ అథర్
మిరపకాయ లాంటి పిల్లడంట
పిల్లడంట పిల్లడంట
మెరుపు తీగ లాంటి అమ్మడంట
అమ్మడంట అమ్మడంట
సేమ్ టూ సేమ్ మాట తీరుగ
సేమ్ టూ సేమ్ ముక్కు సూటిగా
ఏమి చిత్రమో అది ఏ మహత్యమో
అచుగుద్దినట్టు ఒక్కలాగే ఇద్దరు
ఏర్చి కుర్చీ పేర్చినట్టుగ
టేస్ట్ లో న తేడా లేదుగ
ఒక్క మైండ్ కె రెండు పేర్లుగ
వీళ్ళు ఇలాగ ఉండడం 8త్ వండర్ ఉ
బ్లడ్ గ్రూప్ నుంచి హెయిట్
వెయిట్ కొలతలు అన్ని
టిక్కు పెట్టినట్టు మ్యాచ్ అయ్యాయి లే
ఏ టూ జెడ్ ప్లానెట్స్ వీళ్ళ మీద లెన్స్ పెట్టి
పట్టుపట్టి ప్రేమలోకి
దించకుండా ఊరుకోవు లే
మేడ్ ఫర్ ఈచ్ అథర్
హే మేడ్ ఫర్ ఈచ్ అథర్
మిరపకాయ లాంటి పిల్లడంట
పిల్లడంట పిల్లడంట
మెరుపు తీగ లాంటి అమ్మడంట
అమ్మడంట అమ్మడంట
Made For Each Other Song Tinglish Lyrics
Mirapakayi Lanti Pilladanta
Pilladanta Pilladanta
Merupu Teega Lanti Ammadanta
Ammadanta Ammadanta
Cute Cute Gundi Kurra Janta
Kurra Janta Kurra Janta
Hey Hot Hot Love Story Anta
Ready 143 Annadanta
Made For Each Other
Hey Made For Each Other
Mirapakayi Lanti Pilladanta
Pilladanta Pilladanta
Merupu Teega Lanti Ammadanta
Ammadanta Ammadanta
Romeo Ku Juliet La
Devadasu Paru Janta La
Adam Eve Ke Kotha Shapu La
Rupu Diddukunnavemo
Veeri Bommalu
Left Right Rendu Kalla La
Veediponi Rendu Lips La
Janma Janma La Soul Mates La
Puttukochenemo Ee Prema Chilukalu
Magnet Ikkadunna
Gundu Sudi Ekkadunna
Takkumantu Vachi Antukuntadi
Ade Trend Lo Na Heart
Shape Ekkadunna
Rayyu Mantu Arrow Vochi
Kachithanga Guchukuntadi
Made For Each Other
Hey Made For Each Other
Mirapakayi Lanti Pilladanta
Pilladanta Pilladanta
Merupu Teega Lanti Ammadanta
Ammadanta Ammadanta
Same To Same Maata Teeruga
Same To Same Mukku Sutiga
Emi Chitramo Adi Ye Mahathyamo
Achuguddinattu Okkalage Iddaru
Yerchi Kurchi Perchinattu Ga
Taste Lo Na Theda Ledu Ga
Okka Mind Ke Rendu Perlu Ga
Veellu Ilaga Undadam 8th Wonderu
Blood Group Nunchi Height
Weight Kolathalu Anni
Tikku Pettinattu Match Ayyayi Le
A To Z Planets Veella Meeda Lens Petti
Pattupatti Prema Lo Ki
Dinchakunda Urukovu Le
Made For Each Other
Hey Made For Each Other
Mirapakayi Lanti Pilladanta
Pilladanta Pilladanta
Merupu Teega Lanti Ammadanta
Ammadanta Ammadanta