“Malli Malli Song” is a captivating song from the Telugu movie Chukkallo Chandrudu. Sung by Siddharth and Simha Bhagavatula, the track features a melodious and engaging tune that draws the listener in. The lyrics by Bhaskarabhatla are expressive and beautifully crafted, adding emotional depth to the song. Chakri’s music direction complements the lyrics with a rich and appealing arrangement that enhances the overall experience. “Malli Malli Song Lyrics” resonates with the listener.
“Malli Malli Song Lyrics” evokes a sense of charm and emotional connection. The combination of soothing vocals, meaningful lyrics, and harmonious music makes this song a standout in the film’s soundtrack.
Song Name: | Malli Malli |
Movie Name: | Chukkallo Chandrudu |
Singer/s: | Siddharth,Simha Bhagavatula |
Lyricist: | Bhaskarabhatla |
Music Director: | Chakri |
Malli Malli Song Telugu Lyrics
మల్లి మల్లి రాదంట ఈ క్షణం
నచ్చినట్టు నువ్వుండరా
యవ్వనం అంటేనే ఓ వరం
తప్పు ఒప్పు తేడానే లేదురా
చిన్న మాటని చెవిన వేయని
నిన్ను నువ్వే నమ్ముకుంటే నింగి వంగదా
విన్నమాటని విప్పి చెప్పని
బ్రతుకుతూ బ్రతకానిస్తే నువ్వు దేవుడే
ఎవేరిబోడి లెట్స్ పంప్ థిస్ పార్టీ
మోక్ యువర్ బాడీ విత్ మీ
ఎవేరిబోడి లెట్స్ పంప్ థిస్ పార్టీ
మోక్ యువర్ బాడీ విత్ మీ
నాలాగే నేనుంటాను నా మది మాటే వింటుంటాను
థిస్ ఇస్ ది వే ఐ అం
నాతోనే నేనుంటాను నచ్చిన పనినే చేస్తుంటాను
నవ్వులు రువ్వుతూ నవ్వులు పంచుతూ
నాలుగు రోజులు ఉన్న చాలు అంతే చాలు రా
అందని పండుని పొందాలి అంతా ఆనందం
అందిన వెంటనే పంచాలి ఎంతో సంతోషం
అల్లరి పనులే చెయ్యాలి అపుడే ఆరోగ్యం
నా సాటి నేనుంటాను పోటీలోనే ముందుంటాను
కెరటం నాకే ఆదర్శం పడినా లేస్తాగా
సమరం నీకే ఆహ్వానం గెలుపే నాదేగా
కష్టం అంటే ఇష్టంగా కష్టం రాదంటా
నమ్మిందే చేస్తుంటాను ప్రాణం పెట్టి సాధిస్తాను
ఎవేరిబోడి లెట్స్ పంప్ థిస్ పార్టీ
మోక్ యువర్ బాడీ విత్ మీ
నవ్వులు రువ్వుతూ నవ్వులు పంచుతూ
నాలుగు రోజులు ఉన్న చాలు అంతే చాలు రా
మల్లి మల్లి రాదంట ఈ క్షణం
నచ్చినట్టు నువ్వుండారా
యవ్వనం అంటేనే ఓ వరం
తప్పు ఒప్పు తేడానే లే లేదురా
చిన్న మాటని చెవిన వేయని
నిన్ను నువ్వే నమ్ముకుంటే నింగి వంగదా
విన్నమాటని విప్పి చెప్పని
బ్రతుకుతూ బ్రతకానిస్తే నువ్వు దేవుడే
ఎవేరిబోడి లెట్స్ పంప్ థిస్ పార్టీ
మోక్ యువర్ బాడీ విత్ మీ
ఎవేరిబోడి లెట్స్ పంప్ థిస్ పార్టీ
మోక్ యువర్ బాడీ విత్ మీ
ఆకాశం నీ సరిహద్దు ఆవకాశాన్ని అసలొదలోద్దు
సందేహం ఏది లేదు పోయేటప్పుడు ఏది రాదు
స్వేచ్ఛగా మంచిని పంచుతూ
నాలుగు రోజులు ఉన్నా చాలు జన్మ ధన్యమే
Malli Malli Song Tinglish Lyrics
malli malli raadanta ee kshanam
nachhinattu nuvvundaraa
yevvanam antene o varam
thappu oppu thedaane leduraa
chinna maatani chevina veyani
ninnu nuvve nammukunte ningi vangadaa
vinnamaatani vippi cheppani
brathukuthoo brathakanisthe nuvvu devude
EVERYBODY LETS PUMP THIS PARTY
MOCK YOUR BODY WITH ME
EVERYBODY LETS PUMP THIS PARTY
MOCK YOUR BODY WITH ME
naalaage nenuntaanu naa madi maate vintuntaanu
THIS IS THE WAY I AM
naathone nenuntaanu nachhina panine chesthuntaanu
navvulu ruvvuthoo navvulu panchuthoo
naalugu rojulu unna chaalu anthe chaalu raa
andani panduni pondaali anthaa aanandam
andina ventane panchaali yentho santhosham
allari panule cheyyali apude aarogyam
naa saati nenuntaanu potilone munduntaanu
keratam naake aadarsham padinaa lesthaagaa
samaram neeke aahwaanam gelupe naadegaa
kashtam ante ishtamgaa kashtam raadantaa
namminde chesthuntaanu praanam petti saadhinsthaanu
EVERYBODY LETS PUMP THIS PARTY
MOCK YOUR BODY WITH ME
navvulu ruvvuthoo navvulu panchuthoo
naalugu rojulu unna chaalu anthe chaalu raa
malli malli raadanta ee kshanam
nachhinattu nuvvundaraa
yevvanam antene o varam
thappu oppu thedaane le leduraa
chinna maatani chevina veyani
ninnu nuvve nammukunte ningi vangadaa
vinnamaatani vippi cheppani
brathukuthoo brathakanisthe nuvvu devude
EVERYBODY LETS PUMP THIS PARTY
MOCK YOUR BODY WITH ME
EVERYBODY LETS PUMP THIS PARTY
MOCK YOUR BODY WITH ME
aakaasam nee sarihaddu aawakaasaanni asalodaloddu
sandeham edi ledu poyetappudu yedi raadu
swechhagaa manchini panchuthoo
naalugu rojulu unnaa chaalu janma dhanyame