“Masthu Masthu Song” is an engaging song from the Telugu movie Subbu. Sung by R.P. Patnaik and Ganga, the song features a lively and catchy melody that brings a sense of joy and energy. The lyrics, written by Kulasekhar, are playful and fun, perfectly matching the upbeat rhythm. Mani Sharma’s music adds an extra layer of excitement,”Masthu Masthu Song Lyrics” is making the track a vibrant addition to the movie.
The blend of dynamic vocals, spirited lyrics, and upbeat music. “Masthu Masthu Song Lyrics” a favorite among fans and its lively and enjoyable nature ensures it remains a standout track that continues to captivate listeners.
Song Name: | Masthu Masthu |
Movie Name: | Subbu |
Singer/s: | R.P Patnaik,Ganga |
Lyricist: | kulasekhar |
Music Director: | Mani Sharma |
Masthu Masthu Song Telugu Lyrics
మస్తు మస్తు సంగతుంది నీలో పోరి
పస్తులుంచమాకే నన్ను డైలీ ప్యారి
లుక్స్ తోటి చంపమాకు ఐ అం సారీ
మూడు ముళ్ళు వేసినాకే మిగతా స్టోరీ
చాంగు భళా చెంగు వలా వేసావే చకోరి
ఎందుకయ్యా నిందలలా చేసెయ్యి సవారి
వస్తావా పిల్లో ముద్దిస్తావా హల్లో
వస్తాను బావో ఎం చేస్తావో ఏమో
మస్తు మస్తు సంగతుంది నీలో పోరి
లుక్స్ తోటి చంపమాకు ఐ అం సారీ
జున్ను ముక్క లాంటి సోకు నీదంటివీ
కన్ను గప్పి పారిపోకే నా ఎంటీవీ
వెన్నపూస రాసి నేను పెంచా బాడీ
నిప్పుతోటి కట్టమంటే ఎట్టా జోడి
జోకులేయకోయమ్మో చాలు కామెడీ
కేకలేయకోరయ్యో నైట్ బి రెడీ
అవునంటే హుషారు నీతోటె షికారు
హార్ట్ బీట్ స్పీడాయె
చలో చలో చలో చలో
మస్తు మస్తు సంగతుంది నీలో పోరి
లుక్స్ తోటి చంపమాకు ఐ అం సారీ
ఆకు చాటు పిందెలాగా ఎన్నో డేసు
ఎండ కన్ను ఎరగకుండా ఉన్న బాసు
పూతకొచ్చినాది ఈడు దేఖో పిల్లో
కొత్త విద్య నేర్చుకోవ కౌగిలి బళ్ళో
కబురులింక చాలించి మొదలు పెట్టావే
ఓయ్ మదన మంత్రమేసాన వదిలిపెట్టావే
ఈ కన్యా కుమారి సై అంటే తయారీ
నైట్ రౌండ్లేద్దామా
చలో చలో చలో చలో
చలో మస్తు మస్తు సంగతుంది నీలో పోరి
పస్తులుంచమాకే నన్ను డైలీ ప్యారి
లుక్స్ తోటి చంపమాకు ఐ అం సారీ
మూడు ముళ్ళు వేసినాకే మిగతా స్టోరీ
అరేయ్ చాంగు భళా చెంగు వలా వేసావే చకోరి
ఎందుకయ్యా నిందలలా చేసెయ్యి సవారి
వస్తావ పిల్లో ముద్దిస్తావా హల్లో
వస్తాను బావో ఏం చేస్తావో ఏమో
వస్తావ పిల్లో ముద్దిస్తావా హల్లో
వస్తాను బావో ఏం చేస్తావో ఏమో
వస్తావ పిల్లో
Masthu Masthu Song Tinglish Lyrics
Masthu masthu sangathundi
Neelo pori
Pasthulunchamaake nannu
Daily pyaari
Looks thoti champamaaku
I am sorry
Moodu mullu vesinaake
Migatha story
Changu bhala chengu vala
Vesaave chakori
Endukayya nindalala
Cheseyyi savaari
Vasthava pillo
Muddisthava hello
Vasthanu baavo
Em chesthavo emo
Masthu masthu sangathundi
Neelo pori
Looks thoti champamaaku
I am sorry
Junnu mukka laanti
Soku needantivi
Kannu gappi paaripoke
Naa Mtv
Vennepusa raasi nenu
Pencha body
Nipputhoti kattamante
Etta jodi
Jokuleyakoyammo
Chaalu comedy
Kekaleyakorayyo
Night be ready
Avunante husharu
Neethote shikaaru
Heart beat speedayye
Chalo chalo chalo chalo
Masthu masthu sangathundi
Neelo pori
Looks thoti champamaaku
I am sorry
Aaku chatu pindelaaga
Enno daysu
Enda kannu eragakunda
Unna bossu
Poothakochinaadi eedu
Dekho pillo
Kottha vidya nerchukova
Kougili ballo
Kaburulinka chaalinchi
Modalu pettave
Oy madana manthramesana
Vadilipettave
Ee kanyaa kumaari
Sye ante thayaari
Night roundleddama
Chalo chalo chalo chalo
Chalo masthu masthu sangathundi
Neelo pori
Pasthulunchamaake nannu
Daily pyaari
Looks thoti champamaaku
I am sorry
Moodu mullu vesinaake
Migatha story
Arey Changu bhala chengu vala
Vesaave chakori
Endukayya nindalala
Cheseyyi savaari
Vasthava pillo
Muddisthava hello
Vasthanu baavo
Em chesthavo emo
Vasthava pillo
Muddisthava hello
Vasthanu baavo
Em chesthavo emo
Vasthava pillo