“Mati Matiki Song” is a lively song from the Telugu movie “Ullasanga Utsahanga”, featuring the energetic vocals of Karthik and Rahul Nambiar. The lyrics, crafted by Ananta Sriram, exude a sense of playfulness and youthful zest, perfectly complementing the vibrant and rhythmic composition by G.V. Prakash Kumar. “Mati Matiki Song Lyrics” captures the essence of joy and celebration, resonating with listeners through its catchy tunes and dynamic music.
“Mati Matiki Song Lyrics” infuse the song with vibrant energy and enthusiasm, making it irresistibly lively and engaging. The music creates an upbeat and dynamic atmosphere that perfectly complements the playful and well-crafted lyrics.
Song Name: | Mati Matiki |
Movie Name: | Ullasanga Utsahanga |
Singer/s: | Karthik,Rahul Nambiar |
Lyricist: | Ananta Sriram |
Music Director: | G.V Prakash Kumar |
Mati Matiki Song Telugu Lyrics
మనసులోకి ఒక మెరుపు చేరినది ఓహో
పెదవి పైకి ఒక పిడుగు దూకినది ఓహో
చెలియ తాకిడికి సెగలు రేగినవి ఓహో
మాటి మాటికీ మనసే మండుతుంది చూడే
మంటలన్నీ నీ వలనే హో ఓ ఓ
తూగి తూగకే వయసే ఊగుతుంది నేడే
ఊగిసంత నీ వలనే హో ఓ ఓ
మాటి మాటికీ మనసే మండుతుంది చూడే
మంటలన్నీ నీ వలనే హో ఓ ఓ
నీ కౌగిలే కోటేళ్లకు కోటనుకుంటూ
నిన్ను కోరిన నే కాదంటానా
హో నీ అందమే నా ఆశల తీరమంటూ
నిన్ను చేరిన నే రానంటానా
పెదవి పెదవి హో ఓ ఓ
పెనవేసుకొని హో ఓ ఓ
అవకాశం చూస్తున్న హో ఓ ఓ
అడిగి అడిగి హే
చిరకాలం తిరిగే గడిపెయ్యక
రమ్మన్నా ఓ ఓ ఓ
మాటి మాటికీ మనసే మండుతుంది చూడే
మంటలన్నీ నీ వలనే హో ఓ ఓ
నీ స్పర్శతో నాకందిన సంతోషాన్ని
చూడవా ఇలా
నీ నీడలో నే పొందిన ఉల్లాసమునే
పంచనా ఇలా
విడిగా విడిగా హే ఉడికే ఎదలే హే
ఒకటయ్యేను ఈవేళ హో ఓ ఓ
ఎదురేదైనా హే విడిపోవడమే హే
జరగదు ఇక ఏ వేళా హో ఓ ఓ
మాటి మాటికీ మనసే మండుతుంది చూడే
మంటలన్నీ నీ వలనే హోం ఓ ఓ
తూగి తూగకే వయసే ఊగుతుంది నేడే
ఊగిసంత నీ వలనే హో ఓ ఓ
మనసులోకి ఒక మెరుపు చేరినది ఓహో
పెదవి పైకి ఒక పిడుగు దూకినది ఓహో
చెలియ తాకిడికి సెగలు రేగినవి ఓహో
Mati Matiki Song Tinglish Lyrics
Manasuloki oka merupu
Cherinadi ohoo
Pedavipaiki oka pidugu
Dookinadi oo ho
Cheliya thakidiki segalu
Reginavi ohoo
Mati matiki manase
Manduthundi choode
Mantalanni nee valane
Ho o o
Thoogi thoogake vayase
Vooguthundi nede
Voogisantha nee valane
Ho o o
Mati matiki manase
Manduthundi choode
Mantalanni nee valane
Ho o o
Nee kougile kotellaku
Kotanukuntoo
Ninnu korina ne kadantana
Ho nee andame na aasala
Teeramantoo
Ninnu cherina ne ranantana
Pedavi pedavi ho o o
Penavesukone ho o o
Avakaasam choosthunna ho o o
Adigi adigi hey
Chirakalam tirige
Gadipeyyaka rammanna o o o
Mati matiki manase
Manduthundi choode
Mantalanni nee valane
Ho o o
Nee sparsatho naakandina
Santhoshanne choodava ila
Nee needalo ne pondina
Ullasamune panchana ila
Vidiga vidiga hey
Vudike yedale
Okatayyenu ee vela ho o o
Eduredaina hey
Vidipovadame hey
Jargadu ika a vela ho o o
Mati matiki manase
Manduthundi choode
Mantalanni nee valane
Ho o o
Thoogi thoogake vayase
Vooguthundi nede
Voogisantha nee valane ho o o
Manasuloki oka merupu
Cherinadi ohoo
Pedavipaiki oka pidugu
Dookinadi oo ho
Cheliya thakidiki segalu
Reginavi ohoo
ho ooo oooo