Mila Mila Merise Maguva Song Lyrics – Pellam Oorelithe Telugu Movie

“Mila Mila Merise Maguva Song” from the movie Pellam Oorelithe is a melodious song that captures the beauty of a woman with its soothing tune. Sung by Gopika Purnima and the legendary S.P. Balasubramanyam, “Mila Mila Merise Maguva Song Lyrics” creates a magical atmosphere with its gentle rhythm and heartfelt lyrics.

Chandrabose’s lyrics perfectly express admiration and love, while Mani Sharma’s music adds a soft, captivating melody. The blend of vocals and music makes this song a memorable and charming experience. “Mila Mila Merise Maguva Song Lyrics” capture the emotions of love and beauty, making this song a memorable part of the film.

Song Name:Mila Mila Merise Maguva
Movie Name:Pellam Oorelithe
Singer/s:Gopika Purnima, S.P.Balasubramanyam
Lyricist:Chandrabose
Music Director:Mani Sharma

Mila Mila Merise Maguva Song Telugu Lyrics

మిల మిల మెరిసే మగువా
నువు మేనక చెల్లెలివా
నిగ నిగలాడే భామ
నును లేత పసిడి బొమ్మ

గడసరి పలుకుల గువ్వా
నువు మధనుడి మరదలివా
గుబ గుబలాడెను ఊటీ
నిను చూసి అయ్యోరామ

కళ్ళే చూసేనంటే కోడక్
పళ్లే చూసేనంటే క్లోసప్
థ్రిల్లై గంతులేస్తు రావా నీకోసం

కురులే చూసేనంటే సన్ సిల్క్
నవ్వే చూసేనంటే నెస్కేఫ్
తుళ్ళి చెంతవాలిపోవా నీకోసం నీకోసం

మెరుపులన్ని మెలివేసి
తారలన్ని కలబోసి
పున్నమంత మరిగించి
పుణ్యమంత కరిగించి

నవ నవ లాడేలా
నవ బ్రహ్మలు చేరి
తన్మయమయి నిన్ను చేసారే కోరి

పలుకే విన్న తేనే చినబోవు
సొగసే కనిన తూర్పుకు మతిపోవు

కలరే చూసేనంటే ఏసియన్
రిస్టే చూసేనంటే టైటాన్
నీకై లక్షలుంచి పోవా వాకిట్లో

మిల మిల మెరిసే మగువా
నువు మేనక చెల్లెలివా
నిగ నిగ లాడే భామ
నును లేత పసిడి బొమ్మ

గడసరి పలుకుల గువ్వా
నువు మధనుడి మరదలివా
గుబ గుబ లాడెను ఊటీ
నిను చూసి అయ్యో రామ

కళ్ళే చూసేనంటే కోడక్
పళ్ళే చూసేనంటే క్లోసప్
థ్రిల్లై గంతులేస్తు రావా నీకోసం

కురులే చూసేనంటే సన్ సిల్క్
నవ్వే చూసేనంటే నెస్కేఫ్
తుళ్ళి చెంత వాలిపోవా నీకోసం నీకోసం

కాలి అందె కదిపిందా
కాకి కోకిలై పోదా
పైట గాలి వీచిందా
పాలవాన పడిపోదా

రుస రుస చూసిందా
ఋతువులు మారేను
గుస గుస లాడిందా
ఋషులే మారేను

కదిలే నడుమే చూస్తే హరివిల్లు
బిడియం పడుతూ నీకే ప్రణమిల్లు

నడకే చూసేనంటే బాట
పరుగే చూసేనంటే స్కూటీ
సంతోషించి ఇచ్చుకోవ ఎంతైనా

మిల మిల మెరిసే మగువా
నువు మేనక చెల్లెలివా
నిగ నిగ లాడే భామ
నును లేత పసిడి బొమ్మ

గడసరి పలుకుల గువ్వా
నువు మధనుడి మరదలివా
గుబ గుబ లాడెను ఊటీ
నిను చూసి అయ్యో రామ

కళ్ళే చూసేనంటే కోడక్
పళ్ళే చూసేనంటే క్లోసప్
థ్రిల్లై గంతు లేస్తు రావా నీకోసం

కురులే చూసేనంటే సన్ సిల్క్
నవ్వే చూసేనంటే నెస్కేఫ్
తుళ్ళి చెంత వాలిపోవా నీకోసం నీకోసం

Mila Mila Merise Maguva Song Tinglish Lyrics

Mila mila merise maguva
Nuvu menaka chelleliva
Niga nigalade bhama
Nunu leta pasidi bomma

Gadasari palukula guvvaa
Nuvu madhanudi maradaliva
Guba gubaladenu ooti
Ninu choosi ayyo rama

Kalle choosenante kodak
Palle choosenante closeup
Thrillai gantulestu ravaa neekosam

Kurule choosenante sunsilk
Navve choosenante nescafe
Tulli chentavaalipova neekosam neekosam

Merupulanni melivesi
Taaralanni kalabosi
Punnamanta mariginchi
Punyamanta kariginchi

Nava navaladela nava brahmalu cheri
Tanmayamayi ninnu chesare kori

Paluke vinna tene chinabovu
Sogase kanina toorpuku matipovu

Coloure choosenante asian
Wriste choosenante titan
Neekai lakshalunchipova vakitlo

Mila mila merise maguva
Nuvu menaka chelleliva
Niga nigalade bhama
Nunu leta pasidi bomma

Gadasari palukula guvvaa
Nuvu madhanudi maradaliva
Guba gubaladenu ooti
Ninu choosi ayyo rama

Kalle choosenante kodak
Palle choosenante closeup
Thrillai gantulestu ravaa neekosam

Kurule choosenante sunsilk
Navve choosenante nescafe
Tulli chentavaalipova neekosam neekosam

Kaali ande kadipinda
Kaki kokilai poda
Paita gaali veechinda
Palavana padipoda

Rusa rusa choosinda rutuvulu maarenu
Gusa gusa laadinda rushule maarenu

Kadile nadume chooste harivillu
Bidiyam padutu neeke pranamillu

Nadake choosenante bata
Paruge choosenante scooty
Santoshinchi icchukova yentaina

Mila mila merise maguva
Nuvu menaka chelleliva
Niga nigalade bhama
Nunu leta pasidi bomma

Gadasari palukula guvvaa
Nuvu madhanudi maradaliva
Guba gubaladenu ooti
Ninu choosi ayyo rama

Kalle choosenante kodak
Palle choosenante closeup
Thrillai gantulestu ravaa neekosam

Kurule choosenante sunsilk
Navve choosenante nescafe
Tulli chentavaalipova neekosam neekosam

Mila Mila Merise Maguva Song Lyrical Video

Coming Soon..

Related tags

Jammi Dinesh Kumar
Jammi Dinesh Kumarhttp://lyricology.in
I am Dinesh Kumar Jammi, a Digital Marketer with a passion for songs and music. I combined my interests and expertise to create Lyricology.in, a venture that provides easy-to-read lyrics in multiple languages. Our team strives for excellence in accuracy and simplicity, making us the go-to destination for all your lyric-related needs.

Latest Lyrics

Related Lyrics

Leave a reply

Please enter your comment!
Please enter your name here