“Mila Milamani Song” is a melodious song from the Telugu movie “Bava”, featuring the enchanting voices of Harini and Ranjith. The lyrics for this song are penned by Kandi Konda, known for his lyrical finesse and poetic expressions, while the music is composed by Chakri, adding depth and emotion to the composition.
“Mila Milamani Song Lyrics” envelops its listeners in a captivating aura, where the poetic lyrics paint a vivid canvas of romance and companionship. The song’s musical arrangement, enriched with melodic richness and rhythmic nuances, enhances its emotional impact, creating a mesmerizing auditory journey.
Song Name: | Mila Milamani |
Movie Name: | Bava |
Singer/s: | Harini,Ranjith |
Lyricist: | Kandi Konda |
Music Director: | Chakri |
Mila Milamani Song Telugu Lyrics
మిల మిల మిలమని సూర్యోదయమయి
తగిలేనులే తొలి ప్రేమ
తల తల తలమని చంద్రోదయమయి
తడిపెను లే నీ ప్రేమ
మిల మిల మిలమని సూర్యోదయమయి
తగిలేనులే తొలి ప్రేమ
తల తల తలమని చంద్రోదయమయి
తడిపెను లే నీ ప్రేమ
నేనేనా నేనేనా నే చూస్తున్నది నిన్నేనా
నిజమేనా నిజమేనా నమ్మదు నా మనసే
నేనేలే నేనేలే నువ్వు చూస్తున్నది నన్నెలే
చిన్ననాటి నే చెలిమి ఎదురుగా నిలిచెను లే
హాయిలే హాయిలే హాయిలే ప్రతి రోజు సంబరాలే
హాయిలే హాయిలే హాయిలే ఎండల్లో చల్లని వానలే
హాయిలే హాయిలే హాయిలే మది తాకే అంబరాలే
హాయిలే హాయిలే హాయిలే ఎద వూగుతున్నది ఊయలే
మిల మిల మిలమని సూర్యోదయమయి
తగిలేనులే తొలి ప్రేమ
తల తల తలమని చంద్రోదయమయి
తడిపెను లే నీ ప్రేమ
ఏ మనసుకు రెక్కలు మొలిచే
నువ్వు నన్నే కలిశాకే
తీపిని మించిన తీపి రుచి చూసా ఇప్పుడే
నింగికి నెలకు నడుమ మది నిలిచే నీతో నడిచే
రంగుల ఆ హరివిల్లై విరబూసే ప్రణయమే
ఆనందం అంటుంటే ఇన్నాళ్లు విన్నాలే
ఈ రోజే తొలిసారి అది ఏంటో కన్నాలే
సంద్రం నీటి బొట్టై పిడికిట్లో ఒదిగే నేడే
ఆకాశం పూల రేకై అరా చేత్తుల్లో చిక్కిందిలే ఏ ఏ
హాయిలే హాయిలే హాయిలే ప్రతి రోజు సంబరాలే
హాయిలే హాయిలే హాయిలే ఎండల్లో చల్లని వానలే
హాయిలే హాయిలే హాయిలే మాది తాకే అంబరాలే
హాయిలే హాయిలే హాయిలే ఎద వూగుతున్నది ఊయలే
మిల మిల మిలమని సూర్యోదయమయి
తగిలేనులే తొలి ప్రేమ
తల తల తలమని చంద్రోదయమయి
తడిపెను లే నీ ప్రేమ
చేతితో కనులను మూస్తే చీకట్లో నీ రూపం
ర రా రమ్మని పిలిచే అది ఏంటో చిత్రమే
ఇది వరుక్కు ఏన్నాడు లేదే నాకంటూ ఒక గమ్యం
నువ్వే ఇక నా తీరం నీ వెనకే ప్రయాణమే
ఆద్ధం లో నను చూస్తే నీ రూపం కనిపించే
నీ పేరు ఎవరన్నా నా పేరే వినిపించే
లోకం నాకు నువ్వై నే శూన్యం అయ్యినాలే
నా ప్రాణం నిన్ను చేరి నీ ప్రాణం లో కలిసిందిలే
హాయిలే హాయిలే హాయిలే ప్రతి రోజు సంబరాలే
హాయిలే హాయిలే హాయిలే ఎండల్లో చల్లని వానలే
హాయిలే హాయిలే హాయిలే మాది తాకే అంబరాలే
హాయిలే హాయిలే హాయిలే ఎద వూగుతున్నది ఊయలే
మిల మిల మిలమని సూర్యోదయమయి
తగిలేనులే తొలి ప్రేమ
తల తల తలమని చంద్రోదయమయి
తడిపెను లే నీ ప్రేమ
Mila Milamani Song Tinglish Lyrics
Mila mila milamani suryodhayamayi
thagilenule tholi prema
thala thala thalamani chandhrodhayamayi
thadipenu le nee prema
mila mila milamani suryodhayamayi
thagilenule tholi prema
thala thala thalamani chandhrodhayamayi
thadipenu le nee prema
nenena nenena ne chusthunnadhi ninnenaa
nijamenaa nijamenaa nammadhu naa manase
nenele nenele nuvu chusthunnadhi nannele
chinanaati ne chelime edhuruga nilichenu le
haayile haayile haayile prathi roju sambaraale
haayile haayile haayile yendallo challani vaanale
haayile haayile haayile madhi thaake ambaraale
haayile haayile haayile yedha vooguthunnadhi vuyale
mila mila milamani suryodhayamayi
thagilenule tholi prema
thala thala thalamani chandhrodhayamayi
thadipenu le nee prema
ye manasuku rekkalu moliche
nuvu nanne kalisaake
theepini minchina theepe ruchi chusa ippude
ningiki nelaku naduma madhi niliche netho nadiche
rangula aa harivillai virabuse pranayame
aanandham antunte innalu vinnaale
ee roje tholisaari adi yento kannale
sandhram neeti bottai pidikitlo vodige nede
aakaasam poola rekai ara chetthullo chikkindhile ye ye
haayile haayile haayile prathi roju sambaraale
haayile haayile haayile yendallo challani vaanale
haayile haayile haayile madhi thaake ambaraale
haayile haayile haayile yedha vooguthunnadhi vuyale
mila mila milamani suryodhayamayi
thagilenule tholi prema
thala thala thalamani chandhrodhayamayi
thadipenu le nee prema
chethitho kanulanu moosthe chikatlo nee roopam
raa raa rammani piliche adi yento chithrame
idhi varakkennadu ledhe nakantu oka gamyam
nuvve ika naa theeram nee venake payaname
aadham lo nanu choosthe nee roopam kanipinche
nee peru evaranna naa pere vinipinche
lokam naaku nuvvai ne shunyam ayyinaale
naa pranam ninnu cheri nee pranam lo kalisindhile
haayile haayile haayile prathi roju sambaraale
haayile haayile haayile yendallo challani vaanale
haayile haayile haayile madhi thaake ambaraale
haayile haayile haayile yedha vooguthunnadhi vuyale
mila mila milamani suryodhayamayi
thagilenule tholi prema
thala thala thalamani chandhrodhayamayi
thadipenu le nee prema