“Mooga Manasu Song” is a soulful Telugu song from the movie “Nava Vasantham,” featuring the melodious voices of Hariharan and Sadhana Sargam. The lyrics, penned by Ananta Sriram, delve deep into the nuances of emotions and love. S. A. Rajkumar’s music direction enriches the song with a blend of traditional melodies and modern orchestration,”Mooga Manasu Song Lyrics” creating a timeless piece that resonates with listeners.
“Mooga Manasu Song Lyrics” stands out as a memorable addition to the movie’s soundtrack. Whether experienced within the film or enjoyed independently, its lyrical depth and harmonious blend of vocals and music resonate long after the song concludes, making it a favorite among listeners of Telugu music and beyond.
Song Name: | Mooga Manasu |
Movie Name: | Nava Vasantham |
Singer/s: | Hariharan,Sadhana Sargam |
Lyricist: | Ananta Sriram |
Music Director: | S. A. Rajkumar |
Mooga Manasu Song Telugu Lyrics
మూగమనసే మాటాడుతుంది ప్రేమ ఎంతో బాగుందని
కొంటె వయసే కోరింది నిన్నే ప్రేమ నీలో దాగుందని
నీతోనే నీతోనే నేనుండాలని నీతోడే నీతోడే నాక్కావాలని
ప్రాణంలో ప్రాణంగా ప్రేమించే నువ్వే రావాలని
కలగంటున్న నిన్నే నేకలగంటున్నా
కాదంటానా నిన్నే నే కాదంటానా
కలగంటున్న నిన్నే నేకలగంటున్నా
కాదంటానా నిన్నే నే కాదంటానా
మూగమనసే మాటాడుతుంది ప్రేమ ఎంతో బాగుందని
మేఘాలు తెచ్చి మీద కట్టేయన
ని ముందు కోచ్చి నీకు ఇచేయన
ఆగమ్మ అంత కష్టం వద్దమ్మా ని గుండెలోన గూడు చాలమ్మ
ఆలా ఆలా ఆకాశంపై నుంచి చెలి చెలి నక్షత్రం తెచేయన
ఇలా ఇలా ఆనందం అందించేయి ప్రియా ప్రియా ని నవ్వే చాలమ్మ
కన్నుల్లో ని రూపే కదలాలి అనుకోని
మూగమనసే మాటాడుతుంది ప్రేమ ఎంతో బాగుందని
కొంటె వయసే కోరింది నిన్నే ప్రేమ నీలో దాగుందని
కొమ్మల్లో ఎన్నోపూలు కోసేనా పువ్వుల్లో తీనే తీపి ఇచేయన
తేనెలో అంతో తీపి లేదమ్మా నువ్విచ్చే చిన్ని ముద్దు చాలమ్మ
సరే సరే ఇంకేం కావాలో నువ్వే నువ్వే నాతోటె చెప్పేసేయ్
సకి సకి కవుగిళ్ళ నీడలా నన్నే నన్నే వందేళ్లు బంధించేయ్
జన్మంతా ని వెంటే నడవాలి అనుకోవాలని
మూగమనసే మాటాడుతుంది ప్రేమ ఎంతో బాగుందని
కొంటె వయసే కోరింది నిన్నే ప్రేమ నీలో దాగుందని
నీతోనే నీతోనే నేనుండాలని నీతోడే నీతోడే నాక్కావాలని
ప్రాణంలో ప్రాణంగా ప్రేమించే నువ్వే రావాలని
కలగంటున్న నిన్నే నేకలగంటున్నా
కాదంటానా నిన్నే నే కాదంటానా
Mooga Manasu Song Tinglish Lyrics
Mugamanase mataduthundi prema entho bagundani
konte vayase korindi ninne prema nilo dagundani
nitone nitone nenundalani nithode nithode nakkavalani
pranamlo pranamga preminche nuvve ravalani
kalagantunna ninne nekalagantunna
kadantava ninne ne kadantana
kalagantunna ninne nekalagantunnanu
kadantava ninne ne kadantana
mugamanase mataduthundi prema entho bagundani
megalu techi meda katteyana
ni mundu kochi niku icheyana
kadamma antha kastam vaddamma ni gundelona gudu chalamma
ala ala akasampai nunchi cheli cheli nakshatram thecheyana
ila ila anandam andinchei priya priya ni navve chalamma
kannullo ni rupe kadalani anukoni
mugamanase mataduthundi prema entho bagundani
kommallo ennopoolu kosenaa puvvullo teene tipi icheyana
tenello antho tipi ledamma nuvviche chinni muddu chalamma
sare sare ikem kavalo nuvve nuvve nathote cheppesei
saki saki kavugille nidala nanne nanne vandellu bandinchei
janmantha ni vente nadavali anukovalani
Mugamanase mataduthundi prema entho bagundani
konte vayase korindi ninne prema nilo dagundani
nitone nitone nenundalani nithode nithode nakkavalani
pranamlo pranamga preminche nuvve ravalani
kalagantunna ninne nekalagantunna
kadantava ninne ne kadantana