“Motta Modati Sari Song Lyrics “from the Telugu movie “Bhale Bhale Mogadivoy” is a charming and melodious track that captures the essence of first love and the emotions that come with it. Sung by the talented Sachin Warrier, the song highlights his soulful voice and ability to convey deep emotions through music. Lyricist Ramajogayya Sastry has penned the lyrics with a delicate touch, evoking the feelings of excitement and nervousness that accompany a first-time romantic encounter. Music director Gopi Sundar’s composition adds a soothing and melodic backdrop, enhancing the overall impact of the song and making it a memorable piece in the film’s soundtrack.
The song “Motta Modati Sari” stands out for its lyrical beauty and melodic appeal. Sachin Warrier’s heartfelt rendition brings out the nuances of Ramajogayya Sastry’s poetic lyrics, creating a song that is both touching and relatable. Gopi Sundar’s musical arrangement complements the lyrics and vocals perfectly, creating an enchanting and immersive listening experience. Whether you’re reminiscing about your first love or simply enjoy well-crafted romantic ballads, “Motta Modati Sari” is a song that will resonate with you and leave a lasting impression.
Song Name: | Motta Modati Sari |
Movie Name: | Bhale Bhale Mogadivoy |
Singer/s: | Sachin Warrier |
Lyricist: | Ramajogayya Sastry |
Music Director: | Gopi Sundar |
Motta Modati Sari Song Telugu Lyrics
స స ప మా ప స స
స స ప మా ప స స
ప ప ని ని ప మా గ మా ప మా
మొట్ట మొదటి సారి పట్ట పగటివేళ
ఎదురైంది చందమామ
హే ఐలా చారడేసి కల్లా
గుండెల్లో గుచ్చుకున్నముల్లా
ఓహో హోం హే ఐలా పువ్వంటి పెదాల
నా శ్వాసనాపే బంగారు బాణాల
స స ప మా ప స స
స స ప మా ప స స
ప ప ని ని ప మా గ మా ప మా
మొట్ట మొదటి సారి పట్ట పగటివేళ
ఎదురైంది చందమామ
ఓహ్ ఓహ్ ఓహ్
మధు మంత్రం చవి చూస్తున్నా
ఓహ్ ఓహ్ ఓహ్
మర యంత్రం అయిపోతున్నా
అడుగే నను వద్దన్నా
పరుగే ఇక ఆగేనా
ఇదివరకటి నేనేనా ఇలా ఉన్నా
నాలో ప్రేమను నీ కానుకివ్వగా
అరేయ్ చేతులలో మొలిచెను పూవనం
నీ వల్లనే చెలి
నా గుండె లోతులో
ఓ పాలపుంత పేలిన సంబరం
స స ప మా ప స స
స స ప మా ప స స
ప ప ని ని ప మా గ మా ప మా
మొట్ట మొదటి సారి పట్ట పగటివేళ
ఎదురైంది చందమామ
ఓహ్ ఓహ్ ఓహ్
కనురెప్పల దోచిలి చాచా
ఓహ్ ఓహ్ ఓహ్
కలలోకి నిన్నేపిలిచా
తోలి చూపున ప్రేమించా
మలి చూపున మనసిఛ్చా
నిదురకి ఇక సెలవిచ్చా
నీ సాక్షిగా
పరిచయమే ఓ పరవశమై
నను పదమందే నీ నీడగా
నా జత సగమై రేపటి వరమై
నువ్వుంటావా నా తోడుగా
హే ఐలా చారడేసి కల్లా
గుండెల్లో గుచ్చుకున్న ముల్లా
ఓహో హోం హే ఐలా పువ్వంటి పెదాల
నా శ్వాసనాపే బంగారు బాణాల
స స ప మా ప స స
స స ప మా ప స స
ప ప ని ని ప మా గ మా ప మా
మొట్ట మొదటి సారి పట్ట పగటివేళ
ఎదురైంది చందమామ
Motta Modati Sari Song Tinglish Lyrics
Sa Sa Pa Ma Pa Sa Sa
Sa Sa Pa Ma Pa Sa Sa
Pa Pa Ni Ni Pa Ma Ga Ma Pa Ma
Motta Modati sari Patta Pagativela
Eduraindi Chandama
He Ila Charadesi Kallaa
Gundello Guchchukunna Mullaa
Oho ho Hey Ila Puvvanti Pedala
Na swasanape Bangaru Banala
Sa Sa Pa Ma Pa Sa Sa
Sa Sa Pa Ma Pa Sa Sa
Pa Pa Ni Ni Pa Ma Ga Ma Pa Ma
Motta Modati sari Patta Pagativele
Eduraindi Chandama
Oh Oh Oh
Madu Mantram Chavi Chustunna
Oh Oh Oh
Mara Yantram aipotunna
Aduge Nanu vaddanna Paruge Ika Aagena
Idivarakati Nenena Ila Unna
Nalo Premanu Nee kanu kivvaga
Arey Chetulanto Molichenu Poo vanam
Nee vallane cheli
Na Gunde lotulo
O pala punta pelina Sambaram
Sa Sa Pa Ma Pa Sa Sa
Sa Sa Pa Ma Pa Sa Sa
Pa Pa Ni Ni Pa Ma Ga Ma Pa Ma
Motta Modati sari Patta Pagativele
Eduraindi Chandama
Oh Oh Oh
Kanureppala Dochili Chacha
Oh Oh Oh
Kalaloki Ninne Pilicha
Toli Choopuna Premincha
Mali Choopuna Manasichcha
Niduraki Ika Selavicha
Nee Sakshiga
Parichayame O paravasamai
Nanu Padamande ne needaga
Na Jata Sagamai Repati Varamai
Nuvvuntava Na Toduga
He Ila Charadesi Kallaa
Gundello Guchchukunna Mullaa
Oho ho Hey Ila Puvvanti Pedala
Na swasanape Bangaru Banala
Sa Sa Pa Ma Pa Sa Sa
Sa Sa Pa Ma Pa Sa Sa
Pa Pa Ni Ni Pa Ma Ga Ma Pa Ma
Motta Modati sari Patta Pagativele
Eduraindi Chandama