“Mummy Returns Song” is a lively and engaging song from the Telugu movie “A Aa,” directed by Trivikram Srinivas. Sung by the talented Sravana Bhargavi, this track adds a playful and energetic vibe to the film’s soundtrack.”Mummy Returns Song Lyrics”crafted by the esteemed lyricist Ramajogayya Sastry, are both catchy and humorous, perfectly capturing the light-hearted moments of the movie. Mickey J Meyer, known for his versatile compositions, provides the music, creating a vibrant and memorable tune that complements the song’s fun lyrics.
The playful and humorous nature of the lyrics enhances the song’s appeal, providing a light-hearted moment in the film. The musical arrangement complements this tone perfectly, making “Mummy Returns Song Lyrics” an enjoyable and standout track that leaves a lasting impression on the audience.
Song Name: | Mummy Returns |
Movie Name: | A Aa |
Singer/s: | Sravana Bhargavi |
Lyricist: | Ramajogayya Sastry |
Music Director: | Mickey J Meyer |
Mummy Returns Song Telugu Lyrics
హోం అ ఆ లోనే
హోం అం అః ల
హోం అర్ధరాత్రే మోగే అల్లారం ల
హే ఆరంభంలో
గో ఇంట్రవెల్ ల
హోం ఆనందంలో అంతరాయమా
హోం అమ్మంటేనే
ఆటంబాంబా
హ అయ్యోరామా పెనుకొండ పిల్ల
హే హెయిర్ -ఉ పిన్నే
హోం గుర్రు అయ్యిందా చిల్లడిందా చిట్టి తల
జాయింట్ వీల్ ఎద గిర్రా గిర్రా గిర్రా గిర్రా
గుండెలోన సూది తిరిగిందే
ఉన్నపాటుగా నర నర నరముల
థౌసండ్ వాట్స్ పోవరేదో తాకిందే
మమ్మీ రిటర్న్స్
హోం మమ్మీ రిటర్న్స్
హోం మమ్మీ రిటర్న్స్
ఓహ్ గాడ్ వాట్ టూ డూ
మమ్మీ రిటర్న్స్
హోం మమ్మీ రిటర్న్స్
హోం మమ్మీ రిటర్న్స్
పద పద పరిగెడు
మమ్మీ రిటర్న్స్
హోం మమ్మీ రిటర్న్స్
హోం మమ్మీ రిటర్న్స్
ఓహ్ గాడ్ వాట్ టూ డూ
మమ్మీ రిటర్న్స్
హోం మమ్మీ రిటర్న్స్
హోం మమ్మీ రిటర్న్స్
పద పద పరిగెడు
కాలమే కదలదే
తరిమినా మొండికేస్తుంది
దూరము తరగదే
పరుగుతో పందెమేస్తుందే
ఇంతలోనే ఎంత తేడా
అః వయసయిందే గుండె దడ
అమ్మ ఆది శక్తి నీడ
అః భయపెడుతోందే
స్పీడో మీటర్ ముళ్ళు జర జర జర
రేంజ్ ధాటి రెచ్చి పోతుందే
టాప్ లేచే టెన్షన్ రయ్యి రయ్యి రయ్యిమని
ఆక్సిలేటర్ పైన ఎక్కి కూర్చుందే
మమ్మీ రిటర్న్స్
హోం మమ్మీ రిటర్న్స్
హోం మమ్మీ రిటర్న్స్
ఓహ్ గాడ్ వాట్ టూ డూ
మమ్మీ రిటర్న్స్
హోం మమ్మీ రిటర్న్స్
హోం మమ్మీ రిటర్న్స్
పద పద పరిగెడు
మమ్మీ రిటర్న్స్
హోం మమ్మీ రిటర్న్స్
హోం మమ్మీ రిటర్న్స్
ఓహ్ గాడ్ వాట్ టూ డూ
మమ్మీ రిటర్న్స్
హోం మమ్మీ రిటర్న్స్
హోం మమ్మీ రిటర్న్స్
పద పద పరిగెడు
Mummy Returns Song Tinglish Lyrics
Ho A Aa lo ne
Ho Am Aha la
Ho Ardarathre moge allaram la
Hey Arambamlo
Go Intrawell la
Ho Anandamlo antharayamaa
Ho Ammantene
Go Aatambomba
Ha Ayyoraama penukoda pilla
Hey Hair-u pinne
Ho Gurru ayyindha chilladinda chitti thala
Jointwheel yeda girra girra girra girra
Gundelona sudi tirigindhe
Unnapaatuga nara nara naramula
Thousand watts poweredho takindhe
Mummy Returns
Ho Mummy Returns
Ho Mummy Returns
Oh god what to do
Mummy Returns
Ho Mummy Returns
Ho Mummy Returns
Pada pada parigidu
Mummy Returns
Ho Mummy Returns
Ho Mummy Returns
Oh god what to do
Mummy Returns
Ho Mummy Returns
Ho Mummy Returns
Pada pada parigidu
Kaalame kadaladhe
Tariminaa mondikesthunde
Dooramu taragadhe
Parugutho pandemesthunde
Inthalone entha teda
Aha vayasayindhe gunde dada
Amma aadhi shakthi needa
Aha bhayapeduthondhe
Speedometer mullu zara zara zara
Range dhaati recchi pothunde
Top leche tension rayyi rayyi rayyimani
Accelerator paina ekki kurchundhe
Mummy Returns
Ho Mummy Returns
Ho Mummy Returns
Oh god what to do
Mummy Returns
Ho Mummy Returns
Ho Mummy Returns
Pada pada parigidu
Mummy Returns
Ho Mummy Returns
Ho Mummy Returns
Oh god what to do
Mummy Returns
Ho Mummy Returns
Ho Mummy Returns
Pada pada parigidu