“Muripinche Song” from the Telugu movie “Krishna” is a melodious track featuring the voices of Kousalya and Fareedh. The lyrics, penned by Bhaskarabhatla, are known for their heartfelt expressions and poetic depth. Set to music by Chakri, the song captures the essence of love and emotions,”Muripinche Song Lyrics” making it a favorite among listeners.
“Muripinche Song Lyrics” from the movie “Krishna,” you’re immediately drawn into its emotional depth. The lyrics weave a tale of love and longing, resonating deeply with anyone who has experienced romance. The melody enhances these feelings, creating a soulful and captivating experience.
Song Name: | Muripinche |
Movie Name: | Krishna |
Singer/s: | Kousalya,Fareedh |
Lyricist: | Bhaskarabhatla |
Music Director: | Chakri |
Muripinche Song Telugu Lyrics
మురిపించే మైనా
ఓ మైనా మైనా మైనా
మనసొదిలేసానే నీలోనా
మురిపించే మైనా
నా మైనా మైనా మైనా
మతి పారేసానే నీ పైనా
నువు చూస్తే నే చెడిపోతున్నా
నీకై నే పడి చస్తున్నా
నీతో నే నడిచొస్తున్న ఓయినా
చెయ్యి వేస్తే నే చిలకవుతున్నా
రాస్తే నే పలకవుతున్నా
చేస్తే నీ చెలిమవుతున్నా సరేనా
తు లగ్ జా తు లగ్ జా
తు లగ్ జా లగ్ జా లగ్ జా లగ్ జా సోనా
తు లగ్ జా లగ్ జా లగ్ జా జానే జానా
మురిపించే మైనా
ఓ మైనా మైనా మైనా
మనసొదిలేసానే నీలోనా
నచ్చావే నువ్వే నాకు చానచానా
ఇచ్చెయనా నేనే నీకు రాజ్యాలైనా
నీ రాజ్యం కన్నా సామ్రాజ్యం కన్నా
యమధర్జాగున్నా రవితేజం మిన్నా
పోనా పోనా వరదల్లె పొంగిపోనా
కోనా కోనా వెయ్యేళ్ళు ఏలుకోనా
తు లగ్ జా తు లగ్ జా
తు లగ్ జా లగ్ జా లగ్ జా లగ్ జా సోనా
తు లగ్ జా లగ్ జా లగ్ జా జానే జానా
మురిపించే మైనా
ఓ మైనా మైనా మైనా
మనసొదిలేసానే నీలోనా
తెప్పిస్తా నీకై నేను మెరుపుల మేన
మురిపిస్తా నీపై నేను తారల వాన
ఆ మెరుపుల కన్నా ఈ తారల కన్నా
నీ మగసిరి మిన్నా నా ముద్దుల కన్నా
జాన జాన కాజెయ్య నా ఖజానా
ఖాన ఖాన కౌగిళ్ళ బంధిఖాన
తు లగ్ జా తు లగ్ జా
తు లగ్ జా లగ్ జా లగ్ జా లగ్ జా సోనా
తు లగ్ జా లగ్ జా లగ్ జా జానే జానా
మురిపించే మైనా
ఓ మైనా మైనా మైనా
మనసొదిలేసానే నీలోనా
మురిపించే మైనా
నా మైనా మైనా మైనా
మతి పారేసానే నీ పైనా
నువు చూస్తే నే చెడిపోతున్నా
నీకై నే పడి చస్తున్నా
నీతో నే నడిచొస్తున్న ఓయినా
చెయ్యి వేస్తే నే చిలకవుతున్నా
రాస్తే నే పలకవుతున్నా
చేస్తే నీ చెలిమవుతున్నా సరేనా
తు లగ్ జా తు లగ్ జా
తు లగ్ జా లగ్ జా లగ్ జా లగ్ జా సోనా
తు లగ్ జా లగ్ జా లగ్ జా జానే జానా
మురిపించే మైనా
ఓ మైనా మైనా మైనా
మనసొదిలేసానే నీలోనా
Muripinche Song Tinglish Lyrics
Muripinche maina
O maina maina maina
Manasodilesane neelonaa
Muripinche maina
Na maina maina maina
Mathi paresaane nee painaa
Nuv choosthe ne chedipothunna
Nekai ne padi chasthunna
Neetho ne nadichostunna hoyna
Chey vesthe ne chilakouthunna
Raste ne palakauthunna
Chesthe ne chelimouthunna sarena
Tu lagja tu lagja tu lagja
Lagja lagja lagja sonaa
Tulagja lagja lagja jaane jaana
Muripinche maina
O maina maina maina
Manasodilesane neelonaa
Nachave nuvve naaku chana chana
Icheyna nene neeku rajyalaina
Ee rajyam kanna samrajyam minna
Yama darjagunna ravitejam minna
Pona pona varadalle pongipona
Kona kona veyyellu yelukona
Tu lagja tu lagja tu lagja
Lagja lagja lagja sonaa
Tulagja lagja lagja jaane jaana
Muripinche maina
O maina maina maina
Manasodilesane neelonaa
Teppistha neekai nenu merupula mena
Kuripistha neepai nenu tarala vaana
Aa merupula kanna aa tarala kanna
Nee magasiri minna na muddula kanna
Jana jana kajeyyanna kajana
Kaana kaana kougilla bandikaana
Tu lagja tu lagja tu lagja
Lagja lagja lagja sonaa
Tulagja lagja lagja jaane jaana
Muripinche maina
O maina maina maina
Manasodilesane neelonaa
Muripinche maina
Na maina maina maina
Mathi paresaane nee painaa
Nuv choosthe ne chedipothunna
Nekai ne padi chasthunna
Neetho ne nadichostunna hoyna
Chey vesthe ne chilakouthunna
Raste ne palakauthunna
Chesthe ne chelimouthunna sarena
Tu lagja tu lagja tu lagja
Lagja lagja lagja sonaa
Tulagja lagja lagja jaane jaana
Muripinche maina
O maina maina maina
Manasodilesane neelonaa