“Naa Kallu Vaale Song” is a captivating song from the Telugu movie Boss. Sung by Tippu, Smitha Belluri, and Sumangali, the song showcases the musical talent of these artists with its rich and melodious performance. The lyrics are written by Chandrabose, known for his ability to craft meaningful and engaging lines.”Naa Kallu Vaale Song Lyrics” adding depth and emotion to the film’s musical experience.
“Naa Kallu Vaale Song Lyrics” captures the listener with its vibrant and memorable quality. The song adds depth and emotion to the movie soundtrack, creating a rich musical experience.
Song Name: | Naa Kallu Vaale |
Movie Name: | Boss |
Singer/s: | Tippu,Smitha Belluri, Sumangali |
Lyricist: | Chandrabose |
Music Director: | Kalyani Malik |
Naa Kallu Vaale Song Telugu Lyrics
నా కళ్ళు వాలే నా వొళ్ళు తూలే
నా జాల్లో పూలే చేసెను గోలే
నా గుండె రైలే ఉరికే ఇవాళే
అట్టట్ట జరిగిందంటే పుట్టింది ప్రేమేలే లే
జీలే జీలే ప్యార్ మే జీలే
జీలే జీలే ప్యార్ మే జీలే
పదహారు ఎల్లే దాటావు చాల్లే
కొరికావు గోళ్లే నమిలావు నీళ్ళే
తడిమావు దిల్ ఏయ్ తనువంతా జిల్లే
అయ్యయ్యో జరిగిందింటే అయ్యింది ప్రేమేలే లే
జీలే జీలే ప్యార్ మే జీలే
జీలే జీలే ప్యార్ మే జీలే
దాదాపు ఆడాళ్ళంతా పైటేస్తారు ఎడం వైపు
దాదాపు ఆడాళ్ళంతా పైటేస్తారు ఎడం వైపు
తమలోని హృదయం ఎపుడు పడిపోకుండా అది కాపు
మగ వాళ్ళ చొక్కాకి ఎడం వైపే జేబులు
మాది కన్నా పదిలంగా దాస్తారు డబ్బులు
కుడి ఎడమల గొడవే తగ్గి పొంగేది ప్రేమేలే లే
జీలే జీలే ప్యార్ మే జీలే
జీలే జీలే ప్యార్ మే జీలే
అమ్మాయిని కవితాల్లోన నదితోనే పోలుస్తారు
అమ్మాయిని కవితాల్లోన నదితోనే పోలుస్తారు
అటు గాని వెళ్ళామంటే నవ్వేసి ముంచేస్తారు
అబ్బాయిని పోల్చారు సముద్రంతో పోలికా
తన నిండా నీళ్లున్నా తాగేందుకు లేదింకా
పన్నీటి సాగరమల్లే సాగేసు ప్రేమేలే లే
జీలే జీలే ప్యార్ మే జీలే
జీలే జీలే ప్యార్ మే జీలే
నా కళ్ళు వాలే నా వొళ్ళు తూలే
నా జాల్లో పూలే చేసెను గోలే
నా గుండె రైలే ఉరికే ఇవాళే
అట్టట్ట జరిగిందంటే పుట్టింది ప్రేమేలే లే
జీలే జీలే ప్యార్ మే జీలే
జీలే జీలే ప్యార్ మే జీలే
జీలే జీలే ప్యార్ మే జీలే
జీలే జీలే ప్యార్ మే జీలే
Naa Kallu Vaale Song Tinglish Lyrics
Naa kallu vaale naa vollu toole
Naa jallo poole chesenu gole
Naa gunde raile urke ivaale
Attatta jarigindante puttindi premele le
Jeele jeele pyaar me jeele
Jeele jeele pyaar me jeele
Padahaaru elle daataavu chaalle
Korikaavu golle namilaavu neelle
Tadimaavu dille tanuvanta jille
Ayyayyo jarigindinte ayyindi premele le
Jeele jeele pyaar me jeele
Jeele jeele pyaar me jeele
Dadaapu aadaallanta paitestaaru edam vaipu
Dadaapu aadaallanta paitestaaru edam vaipu
Tamaloni hrudayam yepudu padipokunda adi kaapu
Maga vaalla chokkaaki edam vaipe jebulu
Madi kanna padilamga daastaaru Dabbuluu
Kudi edamala godave taggi pongedi premele le
Jeele jeele pyaar me jeele
Jeele jeele pyaar me jeele
Ammaayini kavitallona naditone polustaaru
Ammaayini kavitallona naditone polustaaru
Atu gaani vellaamante navvesi munchestaaru
Abbayini polchaaru samudramto polikaa
Tana nindaa neellunnaa taagenduku ledikaa
Panneeti saagaramalle saagesu premele le
Jeele jeele pyaar me jeele
Jeele jeele pyaar me jeele
Naa kallu vaale naa vollu toole
Naa jallo poole chesenu gole
Naa gunde raile urke ivaale
Attatta jarigindante puttindi premele le
Jeele jeele pyaar me jeele
Jeele jeele pyaar me jeele
Jeele jeele pyaar me jeele
Jeele jeele pyaar me jeele