“Nee Venta nene Song” is a lively song from the Telugu movie “Shock”, featuring the voices of Kausalya, Charan, and S.P. Balasubramanyam. The lyrics, penned by Chandrabose, resonate with energy and passion, perfectly complementing Ajay Atul’s vibrant music composition. This combination creates an upbeat and engaging musical experience for the audience.
“Nee Venta nene Song Lyrics” bring the lyrics to life with a contagious enthusiasm and rhythmic energy. The orchestration enriches the song with layers of melody and harmony, making it a standout favorite among Telugu cinema enthusiasts.
Song Name: | Nee Venta nene |
Movie Name: | Shock |
Singer/s: | Kausalya,Charan, S.P.Balasubramanyam |
Lyricist: | Chandrabose |
Music Director: | Ajay Atul |
Nee Venta nene Song Telugu Lyrics
నీ వెంట నేనే అడుగడుగడుగునా
నీ జంట నేనే అణువణువణువునా
నువ్వంటే నేనే తనువున మనసున ఏమైనా
నీ వెంట నేనే అడుగడుగడుగునా
నీ జంట నేనే అణువణువణువునా
నువ్వంటే నేనే తనువున మనసున ఏమైనా
మనమే ఒకరికి ఒకరని ఈ పయననా
మనువే ఒకటిగా కలిపేను ఈ సమయాన
మనమే ఒకరికి ఒకరని ఈ పయననా
మనువే ఒకటిగా కలిపేను ఈ సమయాన
ముద్దుతో పాపిటలోనే దిద్దవ కస్తూరి
ప్రేమతో పెదవుల పైనే చేయవా దస్తూరి
చూపులే పారాణి ఊపిరి సాంబ్రాణి
రూపమే దీపంగా రాతిరి పగలవనీ
మై లవ్ ఇస్ రియలిస్టిక్ ఫర్ ఎవరీ నైట్ అండ్ ఎవరీ డే
థాట్ మేక్స్ యు సింగ్ అండ్ మేక్స్ యు సింగ్
నీ వెంట నేనే అడుగడుగడుగునా
నీ జంట నేనే అణువణువణువునా
నువ్వంటే నేనే తనువున మనసున ఏమైనా
మనమే ఒకరికి ఒకరని ఈ పయననా
మనువే ఒకటిగా కలిపేను ఈ సమయాన
మనమే ఒకరికి ఒకరని ఈ పయననా
మనువే ఒకటిగా కలిపేను ఈ సమయాన
వెచ్చని అల్లరిలోనే సూర్యుడే కరగాలి
చల్లని అలసటలోనే చంద్రుడే నిలవాలి
తారకా పురమల్లే కాపురం వెలగాలి
నిత్యా సంక్రాంతల్లే జీవితం సాగాలి
వెన్ యూ ఆర్ ఇన్ లవ్ యు జస్ట్ టూ నౌ వాట్ యు సే
జస్ట్ లవ్ విల్ టేక్ యువర్ బ్రేఅత్ అవే
నీ వెంట నేనే అడుగడుగడుగునా
నీ జంట నేనే అణువణువణువునా
నువ్వంటే నేనే తనువున మనసున ఏమైనా
మనమే ఒకరికి ఒకరని ఈ పయననా
మనువే ఒకటిగా కలిపేను ఈ సమయాన
మనసే సుమమై విరిసెను నా సిగలోన
మమతే మూఢులై వేసెను నా మెడలోన
Nee Venta nene Song Tinglish Lyrics
Nee venta nene adugadugaduguna
Nee janta nene anuvanuvanuvuna
Nuvvante nene tanuvuna manasuna emainaa
Nee venta nene adugadugaduguna
Nee janta nene anuvanuvanuvuna
Nuvvante nene tanuvuna manasuna emainaa
Maname okariki okaranu ee payanaana
Manuve okatigaa kalipenu ee samayaana
Maname okariki okaranu ee payanaana
Manuve okatigaa kalipenu ee samayaana
Mudduto paapitalone diddavaa kastoori
Premato pedavula paine cheyyavaa dastoori
Choopule paaraani upire saambraani
Roopame deepamga raatire pagalavanee
Love is realistic for every night and every day
that makes you swing and makes you swing
Nee venta nene adugadugaduguna
Nee janta nene anuvanuvanuvuna
Nuvvante nene tanuvuna manasuna emainaa
Maname okariki okaranu ee payanaana
Manuve okatigaa kalipenu ee samayaana
Maname okariki okaranu ee payanaana
Manuve okatigaa kalipenu ee samayaana
Vechchani allarilone suryude karagaali
Challani alasatalone chandrude nilavaali
Taarakaapuramalle kaapuram velagaali
Nitya sankraantalle jeevitam saagaali
When you are in love, you just don't know what you say
just love will take your breath away
Nee venta nene adugadugaduguna
Nee janta nene anuvanuvanuvuna
Nuvvante nene tanuvuna manasuna emainaa
Maname okariki okaranu ee payanaana
Manuve okatigaa kalipenu ee samayaana
Manase sumamai virisenu naa sigalona
Mamate mudulai merisenu naa medalona