“Nene Subramanyam Song” is an engaging song from the Telugu movie Maruthinagar Subramanyam, performed by Ram Miriyala. The lyrics, penned by Bhaskara Bhatla, are catchy and full of character, capturing the essence of the protagonist’s spirit. Ram Miriyala’s energetic vocals bring a lively and vibrant feel to the track.”Nene Subramanyam Song Lyrics” making it both entertaining and memorable.
The music, composed by Kalyan Nayak, complements the song with its upbeat and rhythmic arrangement. The combination of dynamic vocals, clever lyrics, “Nene Subramanyam Song Lyrics” a standout track that adds a burst of energy to the movie and leaves a lasting impression on listeners
Song Name: | Nene Subramanyam |
Movie Name: | Maruthinagar Subramanyam |
Singer/s: | Ram Miriyala |
Lyricist: | Bhaskara Bhatla |
Music Director: | Kalyan Nayak |
Nene Subramanyam Song Telugu Lyrics
మారుతీ నగర్ లో
ఫేమస్ అంటే నేనేలే
అందరు ఇదేమాట
అంటారులే అహ
మహారాజ యోగమే
ఆన్ ద వే లో వుందిలే
నన్ను పట్టుకోడానికే
వస్తుందిలే
చుట్టూ ఉంటారులే
నవ్వేటోళ్లు ఏడ్చేటోళ్లు
ఏం అన్నాగాని
నాకేం ఊడదే
ఓ ఇస్తారులే
ఉంటేమరి వినేటోళ్లు
ఉచిత సలహాలనే
నేనే సుబ్రహ్మణ్యం
మై నేమ్ ఈస్ సుబ్రహ్మణ్యం
నాకు నేనే ఇష్టం
మీకెంతటా కష్టం
నేనే సుబ్రహ్మణ్యం
మై నేమ్ ఈస్ సుబ్రహ్మణ్యం
ఈ పాట వింటే మొత్తం
అవుతాను మీకు అర్దం
అది.. అది
అది సుబ్రహ్మణ్యం
కామెడీ పీస్ లాగ
చూస్తా ఉంటారంతా
మన లైఫ్ లోన పెట్టుకున్న
గోల్ కొట్టేదాక
ఆకలి ఉన్నాదని
కంగారైతే ఎట్టా
వెయిట్ చెయ్యాల్సిందే
కుక్కర్ లో విజిల్స్
వచ్చేదాక
నో హర్రీ బర్రీ
పడిపోను నేను వర్రీ
నాతోటి కొర్రి మీకెందుకు
నాకొంచం తిక్కుంది
పవర్ స్టార్ చెప్పినట్టు
దానికో లెక్కుంది లే మరి
అందరికి లక్కు ఉంది
అదే నాకు తక్కువుంది
అయినా పర్లేదు లే
చుట్టూ ఉంటారులే
నవ్వేటోళ్లు ఏడ్చేటోళ్లు
ఏం అన్నాగాని
నాకేం ఊడదే
ఓ ఇస్తారులే
ఉంటేమరి వినేటోళ్లు
ఉచిత సలహాలనే
నేనే సుబ్రహ్మణ్యం
మై నేమ్ ఈస్ సుబ్రహ్మణ్యం
నాకు నేనే ఇష్టం
మీకెంతటా కష్టం
నేనే సుబ్రహ్మణ్యం
మై నేమ్ ఈస్ సుబ్రహ్మణ్యం
ఈ పాట వింటే మొత్తం
అవుతాను మీకు అర్దం
అది సుబ్రహ్మణ్యం
Nene Subramanyam Song Tinglish Lyrics
Maruthi Nagar Lo
Famous Ante Nenele
Andharu Idhemaata
Antaarule Ahhha
Maharaja Yogamey
On The Way Lo Vundhile
Nannu Pattukodaanike
Vasthundhile
Chuttuu Vuntaarule
Navvetollu Edchetollu
Em Annaagaani
Naakem Uudadhe
Ooo Isthaarule
Vuntemari Vinetollu
Uchitha Salahaalane
Nene Subramanyam
My Name Is Subramanyam
Naaku Nene Istam
Mikentataa Kastam
Nene Subramanyam
My Name Is Subramanyam
Ee Paata Vinte Mottham
Avuthanu Miku Ardham
Adhi.. Adhi
Adhi Subramanyam
Comedy Piece Laaga
Chustha Untaaranthaa
Mana Life Lona Pettukunna
Goal Kottedhaakaa
Aakali Unnadhani
Kangaaraithe Ettaa
Wait Cheyyalsindhe
Cooker Lo Whistles
Vachedhaaka
No Hurry Burry
Padiponu Nenu Worry
Naathot Korri Miikendhuku
Naakoncham Tikkundi
Power Star Cheppinattu
Daaniko Lekkundi Le Mari
Andariki Luckku Undi
Ade Naaku Thakkuvundi
Ayina Parledu Le
Chuttuu Vuntaarule
Navvetollu Edchetollu
Em Annaagaani
Naakem Uudadhe
Ooo Isthaarule
Vuntemari Vinetollu
Uchitha Salahaalane
Nene Subramanyam
My Name Is Subramanyam
Naaku Nene Istam
Mikentataa Kastam
Nene Subramanyam
My Name Is Subramanyam
Ee Paata Vinte Mottham
Avuthanu Miku Ardham
Adhi Subramanyam