Niharika Niharika Song Lyrics – Oosaravelli Telugu Movie

“Niharika Niharika song” from the Telugu movie “Oosaravelli” showcases the dynamic vocal talents of Vijay Prakash and Neha Bhasin. Written by Ananta Sriram, the lyrics express admiration and affection with poetic elegance, capturing the essence of love and longing. Devi Sri Prasad’s music direction complements the song’s theme with its melodious arrangements and rhythmic flair,”Niharika Niharika Song Lyrics” enhancing the emotional depth of the composition.

“Niharika Niharika Song Lyrics” resonates deeply as a heartfelt expression of love’s intricacies and tender emotions. The lyrics evoke a sense of vulnerability and longing, weaving a narrative that touches the soul with its poetic beauty. The music envelops the listener in a melodic embrace, its rhythm and harmony enhancing the emotional depth of the song.

Song Name:Niharika Niharika
Movie Name:Oosaravelli
Singer/s:Vijay Prakash,Neha Bhasin
Lyricist:Ananta Sriram
Music Director:Devi Sri Prasad

Niharika Niharika Song Telugu Lyrics

ఓహ్ నిహారిక నిహారిక
నువ్వే నాదారికా నాదారికా
నిహారిక నిహారిక
నువ్వే నేనిక
ఓహ్ నిహారిక నిహారిక
నువ్వే నా కోరిక నా కోరిక
నిహారిక నిహారిక
నువ్వయ్యానికా

హ్మ్మ్ నువ్వే నువ్వే కావాలి
నువ్వే నువ్వే కావాలి
అంటుంది నాప్రాణమే
నువ్వే నువ్వే రవళి
నువ్వే నువ్వే రవళి
అంటుంది నాహృదయమే

ఓహ్ నిహారిక నిహారిక
నువ్వే నాదారికా నాదారికా
నిహారిక నిహారిక
నువ్వే నేనిక

నీపయ్ ఇష్టమెంతుందో అంటే చెప్పలేను
నిన్నే ఇష్టపడ్డానంటా నంతే
నాకే ఇన్ని చెయ్యాలని నిన్నేం కోరుకొను
నాతో ఎప్పుడు ఉంటానంటే చాలంతే

ఓహ్ నిహారిక నిహారిక
నువ్వే నాదారికా నాదారికా
నిహారిక నిహారిక
నువ్వే నేనిక

రెండు రెప్పలు మూతపడవుగా
నువ్వుదగ్గరుంటే
రెండు పెదవులు తెరుచుకోవుగా
నువ్వుదూరమైతే

రెండు చేతులు ఉరుకొవుగా
నువ్వుపక్కనుంటే
రెండు అడుగులు వెయ్యలేనుగా
నువ్వు అందనంటే

ఇద్దరొక్కటయ్యాక ఒక్కచోట ఉన్నాక
రెండు అన్న మాటెందుకో
ఒక్కసారి నాచెంతకొచ్చినావు
నిన్నింకా వదులుకోను చెయ్యందుకో

ఓహ్ నిహారిక నిహారిక
నువ్వే నాదారికా నాదారికా
నిహారిక నిహారిక
నువ్వే నేనిక

నువ్వు ఎంతగా తప్పు చేసిన
ఒప్పులాగే ఉంది
నువ్వు ఎంతగా హద్దు దాటినా
ముద్దుగానే ఉంది

నువ్వు ఎంతగా తిట్టిపోసిన
తియ్య తియ్యగుంది
నువ్వు ఎంతగా బెట్టు చూపిన
హాయిగానే ఉంది

జీవితానికివ్వాళే చివరిరోజు
అన్నట్టు మాటలాడుకున్నాముగా
ఎన్ని మాటలవుతున్న
కొత్త మాటలెన్నో
గుర్తుకొచ్చే వింతగా

ఓహ్ నిహారిక నిహారిక
నువ్వే నాదారికా నాదారికా
నిహారిక నిహారిక
నువ్వే నేనిక

ఓహ్ నిహారిక నిహారిక
నువ్వే నా కోరిక నా కోరిక
నిహారిక నిహారిక
నువ్వయనికా

Niharika Niharika Song Tinglish Lyrics

Oh Niharika Niharika
Nuvve Nadarika Nadarika
Niharika Niharika
Nuvve Nenika 
Oh Niharika Niharika
Nuvve Nakorika Nakorika 
Niharika Niharika
Nuvviyanika

Hmmm Nuvve Nuvve Kavali
Nuvve Nuvve Kavali
Antundi Naapraname
Nuvve Nuvve Ravali
Nuvve Nuvve Ravali
Antunde Naahrudayame

Oh Niharika Niharika
Nuvve Nadarika Nadarika
Niharika Niharika
Nuvve Nenika 

Neepay Ishtamenthundo Ante Cheppalenu
Ninne Ishtapaddaanantaa Nanthe
Nakay Inni Cheyyalani Ninnem Korukonu
Naatho Eppudu Untanante Chalanthe

Oh Niharika Niharika
Nuvve Nadarika Nadarika
Niharika Niharika
Nuvve Nenika 

Rendu Reppalu Muthapadavuga
Nuvvudaggarunte
Rendu Pedavulu Theruchukovuga
Nuvvudoooramaithe

Rendu Chethulu Urukovuga
Nuvvupakkanunte
Rendu Adugulu Veyyalenuga
Nuvvu Andanante

Iddarokkatayyaka Okkachota Unnaka
Rendu Anna Matenduko
Okkasari Naachenthakochinavu
Ninninka Vadulukonu Cheyyandukooo

Oh Niharika Niharika
Nuvve Nadarika Nadarika
Niharika Niharika
Nuvve Nenika 

Nuvvu Enthaga Thappu Chesina
Oppulage Undi
Nuvvu Enthaga Haddu Datina
Muddugane Undi

Nuvvu Enthaga Thittiposina
Thiyya Thiyyagundi
Nuvvu Enthaga Bettu Chupina
Haaigane Udni

Jeevithanikivvale Chivariroju
Annattu Mataladukunnamuga
Enni Maatalavuthunna
Kotha Matalenno
Gurthukoche Vinthaga

Oh Niharika Niharika
Nuvve Nadarika Nadarika
Niharika Niharika
Nuvve Nenika 
Oh Niharika Niharika
Nuvve na korika na korika
Niharika Niharika
nuvvayyanika

Niharika Niharika Song Lyrical Video

Related tags

Jammi Dinesh Kumar
Jammi Dinesh Kumarhttp://lyricology.in
I am Dinesh Kumar Jammi, a Digital Marketer with a passion for songs and music. I combined my interests and expertise to create Lyricology.in, a venture that provides easy-to-read lyrics in multiple languages. Our team strives for excellence in accuracy and simplicity, making us the go-to destination for all your lyric-related needs.

Latest Lyrics

Related Lyrics

Leave a reply

Please enter your comment!
Please enter your name here