“Ninu Choodaka Song” is a memorable song from the Telugu movie “Vasantham.” Sung by Hariharan, this track stands out for its soulful and emotive quality. The lyrics, written by Kulasekhar, are deeply touching and add a layer of emotional depth. The music, composed by S. A. Rajkumar, provides a melodic backdrop that enhances the song’s overall impact.
“Ninu Choodaka Song Lyrics” captivates listeners with its beautiful blend of vocals, lyrics, and music. The expressive performance and poignant words, combined with the melodic composition, create a song that resonates deeply and leaves a lasting impression.
Song Name: | Ninu Choodaka |
Movie Name: | Vasantham |
Singer/s: | Hariharan |
Lyricist: | Kulasekhar |
Music Director: | S. A. Rajkumar |
Ninu Choodaka Song Telugu Lyrics
నిను చూడక ముందర
తెలియదులే
అసలందము ఉన్నదని
నిను చూడక ముందర
తెలియదులే
అసలందము ఉన్నదని
నిను చూసిన కంటికి
ఎప్పటికి
నిదురన్నది రాదు మరి
మదిలో మరు మల్లెల
వాన కురిసే వేళా
పగలే సిరివెన్నెల
రాదా చెలియా నీలా
ఓ పాలరాతి బొమ్మ
నాలోన ఊపిరమ్మ
ఓ కొండపల్లి బొమ్మ
నీ రాక కొత్త జన్మ
నిను చూడక ముందర
తెలియదులే
అసలందము ఉన్నదని
రంగు రంగు పువ్వుల్లో
లేనె లేదు ఈ గంధం
నిన్ను తాకి పొందిందా
చల్లగాలి సాయంత్రం
వేల వేల భాషల్లో
లేనె లేదు ఇంతందం
తేలికైన నీ మాటే
సుస్వరాల సంగీతం
ఓ నీలోని ఈ మౌనం
కవితే అనుకోన
నవ కవితే అనుకోన
నాలోని ఈ ప్రాణం
వెతికే చిరునామా
నీవేగా ఓమైనా
సూరీడు జారుకుంటే
లోకాలు చీకటేగా
నువుకాని దూరమైతే
నాగుండె ఆగిపోదా
నిను చూడక ముందర
తెలియదులే
అసలందము ఉన్నాదని
నీలి నీలి కన్నుల్లో
ఎన్ని ఎన్ని అందాలు
కాటుకమ్మ కలమైతే
ఎన్ని వేల గ్రంధాలు
ముద్దుగుమ్మ నవ్వుల్లో
రాలుతున్న ముత్యాలు
పంచదార పెదవుల్లో
తెంచలేని సంకెళ్లు
ఓ నాలోని ఈ భావం
ప్రేమే అనుకోన
తొలి ప్రేమే అనుకోన
ఈ వేళ ఈ రాగం
వరమే అనుకోన
కలవరమా నిజమేనా
ఈ ప్రేమ బాష రాక
నీతోటి చెప్పలేక
నీలాల కంటిపాప
రాసింది మౌనలేఖ
నిను చూడక ముందర
తెలియదులే
అసలందము ఉన్నదని
నిను చూసిన కంటికి
ఎప్పటికి
నిదురన్నది రాదు మరి
మదిలో మరు మల్లెల వాన
కురిసే వేళా
పగలే సిరివెన్నెల రాదా
చెలియా నీలా
ఓ పాలరాతి బొమ్మ
నాలోన ఊపిరమ్మ
ఓ కొండపల్లి బొమ్మ
నీ రాక కొత్త జన్మ
Ninu Choodaka Song Tinglish Lyrics
Ninu choodaka mundara
Teliyadhule
Asalandamu unnadani
Ninu choodaka mundara
Teliyadhule
Asalandamu unnadani
Ninu choosina kantiki
Eppatiki
Nidurannadi raadu mari
Madhilo maru mallela vaana
Kurise vela
Pagale sirivennela raada
Cheliya neela
O paalarathi bomma
Naalona oopiramma
O kondapalli bomma
Nee raaka kotha janma
Ninu choodaka mundara
Teliyadhule
Asalandamu unnadani
Rangu rangu puvvullo
Lene ledu ee gandham
Ninnu taaki pondindha
Challagaali saayantram
Vela vela bashallo
Lene ledhu inthandam
Thelikaina nee maate
Suswaraala sangeetham
Oo neeloni ee mounam
Kavithe anukona
Nava kavithe anukona
Naaloni ee pranam
Vethike chirunaama
Neevega omainaa
Sooridu jaarukunte
Lokaalu cheekatega
Nuvukaani dooramaithe
Naagunde aagipodha
Ninu choodaka mundara
Teliyadhule
Asalandamu unnadani
Neeli neeli kannullo
Yenni yenni andhalu
Kaatukamma kalamaithe
Enni vela grandhaalu
Muddugumma navvullo
Raaluthunna muthyaalu
Panchadaara pedavullo
Thenchaleni sankellu
Oo naaloni ee bhavam
Preme anukonaa
Tholi preme anukonaa
Ee vela ee raagam
Varame anukonaa
Kalavarama nijamena
Ee prema basha raaka
Neethoti cheppaleka
Neelala kantipaapa
Raasindi mounalekha
Ninu choodaka mundara
Teliyadhule
Asalandamu unnadani
Ninu choosina kantiki
Eppatiki
Nidurannadi raadu mari
Madhilo maru mallela vaana
Kurise vela
Pagale sirivennela raada
Cheliya neela
O paalarathi bomma
Naalona oopiramma
O kondapalli bomma
Nee raaka kotha janma