Now or Never Song Lyrics – Vedam Telugu Movie

“Now or Never Song” from the Telugu movie “Vedam” features a dynamic collaboration between singers Deepu and Geetha Madhuri, with lyrics penned by the acclaimed Sirivennela Seetharama Sastry and music composed by M. M. Keeravani. The song encapsulates a sense of urgency and determination,”Now or Never Song Lyrics” reflecting the film’s themes of courage and resilience in the face of adversity.

“Now or Never Song Lyrics” convey a sense of urgency and determination, urging listeners to seize opportunities and face challenges head-on. Each verse resonates with a motivational energy, inspiring a spirit of resilience and courage. The poetic depth of the lyrics encourages reflection on personal growth and the pursuit of goals, making a profound connection with the listener’s aspirations.

Song Name:Now or Never
Movie Name:Vedam
Singer/s:Deepu,Geetha Madhuri
Lyricist:Sirivennela Seetharama Sastry
Music Director:M. M. Keeravani

Now or Never Song Telugu Lyrics

వన్ టూ త్రి
పద పద పద పద పద
నిను నువ్వు తరుముతూ పద
పద పద పద పద పద
నిను నువ్వు తరుముతూ పద

ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు కానట్టే
ఇక్కడనే ఉంటె ఉన్నా లేనట్టే

నౌ ఆర్ నెవర్ నౌ ఆర్ నెవర్
నౌ ఆర్ నెవర్ నౌ ఆర్ నెవర్

నిండు నూరేళ్లపాటు
నిండు నూరేళ్ళ పాటు
ప్రతి రోజు ఎదో లోటు
అదే మదిలో రేపుకి చోటు

నిండు నూరేళ్ళ పాటు ప్రతి రోజు ఎదో లోటు
ఆ లోటే లేకుంటే మదిలో రేపటికేది చోటు
ఇది సరిపోదంటూ ఎదో సాదించాలంటూ
యాయ్ యాయీ ఏయ్ యాయ్ యాయీ ఏయ్
ఏది లేని మరునాటికి నేడే
కళల కళ్ళతో చూస్తూ

నౌ ఆర్ నెవర్
పద పద పద పద పద
నౌ ఆర్ నెవర్
నిను నువ్వు తరుముతు పద
నౌ ఆర్ నెవర్
పద పద పద పద పద
నిను నువ్వు తరుముతు పద
పద పద పద

నీతో నువ్వు ప్రవహిస్తూనే
నిత్యం నిను నువ్వే గెలిపిస్తూ
సమయం పై చిరకాలం చెరగని సంతకాన్ని పెట్టు

నువ్వాగిన చోటే కాలం ఆగుతుంది అంటూ
యాయ్ యాయీ ఏయ్ యాయ్ యాయీ ఏయ్
లోకం చదివే నీ కథ కిపుడే శ్రీకారం చుట్టూ

నౌ ఆర్ నేవర్
పద పద పద పద పద
నౌ ఆర్ నెవర్
నిను నువ్వు తరుముతు పద
నౌ ఆర్ నెవర్
పద పద పద పద పద
నిను నువ్వు తరుముతు పద
పద పద పద పద పద
నిను నువ్వు తరుముతు పద
పద పద పద

Now or Never Song Tinglish Lyrics

One two three
Pada pada pada pada pada
Ninu nuvu tharumuthu pada
Pada pada pada pada pada
Ninu nuvu tharumuthu pada

Ippudu kaakunte inkepudu kaanatte
Ikkadane unte unnaa lenatte

Now or never now or never
Now or never now or never

Nindu noorellapaatu
Nindu noorella paatu
Prathi roju edo lotu
Ade madilo repuki chotu

Nindu noorella paatu prathi roju edo lotu
Aa lote lekunte madilo repatikedi chotu
Idi saripodantu edo saadinchaalantu
Yaay yaayee yey yaay yaayee yey
Yedi leni marunaatini nede
Kalala kallatho choosthu

Now or never
Pada pada pada pada pada
Now or never
Ninu nuvu tharumothu pada
Now or never
Pada pada pada pada pada
Ninu nuvu tharumothu pada
Pada pada pada

Neetho nuvu pravahisthoone
Nithyam ninu nuvve gelipisthu
Samayam pai chirakaalam cheragani santhakaanni pettu

Nuvvaagina chote kaalam aaguthundi antu
Yaay yaayee yey yaay yaayee yey
Lokam chadive nee katha kipude sreekaaram chuttu

Now or never
Pada pada pada pada pada
Now or never
Ninu nuvu tharumothu pada
Now or never
Pada pada pada pada pada
Ninu nuvu tharumothu pada
Pada pada pada pada pada
Ninu nuvu tharumothu pada
Pada pada pada

Now or Never Song Lyrical Video

Related tags

Latest Lyrics

Related Lyrics

Leave a reply

Please enter your comment!
Please enter your name here