“Nuvvu Saara Taguntamanu Song” is a poignant song from the Telugu movie “Johnny.” Sung by Nishma, the track features lyrics by Masterji and music composed by Ramana Gogula. This song is known for its emotional depth and soothing melody,”Nuvvu Saara Taguntamanu Song Lyrics” making it a significant part of the film’s soundtrack.
“Nuvvu Saara Taguntamanu Song Lyrics” evoking a sense of introspection and emotion. The soothing melody complements the song’s emotional tone perfectly, drawing listeners into its atmosphere. Its delicate balance of melody and sentiment makes it a standout piece, leaving a lasting impression and adding depth to the film’s narrative.
Song Name: | Nuvvu Saara Taguntamanu |
Movie Name: | Johnny |
Singer/s: | Nishma |
Lyricist: | Masterji |
Music Director: | Ramana Gogula |
Nuvvu Saara Taguntamanu Song Telugu Lyrics
నువ్వు సారా తాగుడు మానురన్నో
లేకుంటే సచ్చి ఊరుకుంటావురన్న
నువ్వు బీరు తాగుడు మానురన్నో
లేకుంటే బాల్చీ తన్నేస్తావురన్న
అరేయ్ బ్రాందీ విస్కీ రమ్ము
ఏ బ్రాండ్ తాగినా
బ్రాందీ విస్కీ రమ్ము
ఏ బ్రాండు తాగినా
జబ్బు పడి నీ వొళ్ళు
గబ్బు గబ్బవుతాది
నువ్వు సారా తాగుడు మానురన్నో
లేకుంటే సచ్చి ఊరుకుంటావురన్న
ఏ యాది ఆ ఇంటున్నావా ఆ ఆ
ఆహ్ తాగినమందు తలకెక్కేనంటే
తల్లి చెల్లెల్ని ఆలీ అంటావన్న
మత్తు మడుగులో ఎగ పాకినంక
కత్తి కోతకే పని పెడతావన్న
అరేయ్ బుర్రలో సైతాను గిర్రున తిరిగితే
తిరిగితే ఉహ్
బుర్రలో సైతాను గిర్రున తిరిగితే
బర్ర బర్ర నాలుగు ముర్డర్లు చేస్తావే
ఏం లింగం సమజైతుందా
నువ్వు సారా తాగుడు మానురన్నో
లేకుంటే సచ్చి ఊరుకుంటావు రన్న
ఆహ్
మందు గొంతులో దిగ్గబడ్డదంటే
ఒంటిలో ఉన్న నీ రక్తం అంత
కంటిలోకొచ్చి చేరుకోగానే
అరేయ్ కంటి కింది తోలు దిబ్బలాగ ఉబ్బి
హొయ్ కంటి కింది తోలు దిబ్బలాగఉబ్బి
నంజు రోగం వొచ్చి గుంజుకొని పోతావే
నంజు రోగమా అదేంట్రా
ముందు ముందు నీకే ఎర్కైతది పో
నువ్వు సారా తాగుడు మాను లింగం
లేకుంటే సచ్చి ఊరుకుంటావు లింగం
ఆగు ఆగర ఇంకా ఏమైతుందో చెప్పరా
నీ లివర్ లీకైతదన్న
నీ హార్ట్ హైజాకైతదన్న
నీ కిడ్నీ కిడ్నప్ అయితదన్న
నీ బ్లాడ్డేరు బ్లాడ్ అయితదన్న
అన్ని పోయినాక ఎన్ని మందులు తిన్న
ఏం లింగం
ఓయ్
అన్ని పోయినాక ఎన్ని మందులు తిన్న
ఆఖరికి నీ బతుకు టీడింగు డింగన్న
Nuvvu Saara Taguntamanu Song Tinglish Lyrics
Nuvvu sara tagudu manuranno
Lekunte sachi urukuntavuranna
Nuvvu beeru taagudu manuranno
Lekunte balchi tannestavuranna
Arey brandy whisky rammu
Ye brandu taagina
Brandy whisky rammu
Ye Brandu taagina
Jabbu padi nee vollu
Gabbu gabbavtaadi
Nuvvu sara tagudu manuranno
Lekunte sachi urukuntavuranna
Ye yaadi aa intunnava aa aa
Ah tagina mandu talakekkenante
Talli chellelni aali antavanna
Mathu madugalo yega paakinanka
Katti kothake pani pedatavanna
Arey burralo saitanu girruna tirigite
Tirigitee uh
Burralo saitanu girruna tirigite
Barra barra naalugu murderlu chestave
Em lingam samajaitunda
Nuvvu sara tagudu manuranno
Lekunte sachi urukuntavuranna
Ah
Mandu gonthulo digabaddadante
Ontilo unna nee raktam anta
Kantilokochi cherukogaane
Arey kanti kindi toolu dibbalaaga ubbi
Hoy kanti kindi toolu dibbalaaga ubbi
Nanju rogam ochi gunjukoni pothave
Nanju rogama adentra
Mundu mundu neeke erkaitadi po
Nuvvu sara tagudu manu lingam
Lekunte sachi urukuntavu lingam
Agu agara inka emavtundo cheppara
Nee liver leakytadanna
Nee heart hyjackytadanna
Nee kidney kidnapaytadanno
Nee bladder bladaytadanna
Anni poyinaka enni mandulu tinna
Em lingam
Oyyy
Anni poyinaka enni mandulu tinna
Akhariki nee bathuku teedingu dinganna