O Baby O Baby Song Lyrics – Adavari Matalaku Ardhale Verule Telugu Movie

“O Baby O Baby Song” is a lively song from the Telugu movie Adavari Matalaku Ardhale Verule, featuring the voices of Bhargavi Pillai, Haricharan, Jenny, and Matangi. The lyrics, penned by Chandrabose, are known for their poetic depth and emotional resonance. Yuvan Shankar Raja’s music composition adds a dynamic and energetic flair to the song. “O Baby O Baby Song Lyrics” stands out as a testament to the synergy between talented singers, a prolific lyricist, and a versatile music director in Telugu cinema.

“O Baby O Baby Song Lyrics” crafting a melody that exudes vibrancy and joy. The lyrics resonate with youthful energy and portray romantic feelings vividly, painting a charming picture of love and affection.

Song Name:O Baby O Baby
Movie Name:Adavari Matalaku Ardhale Verule
Singer/s:Bhargavi Pillai, Haricharan,Jenny,Matangi
Lyricist:Chandrabose
Music Director:Yuvan Shankar Raja

O Baby O Baby Song Telugu Lyrics

ఓ బేబి ఓ బేబి
ఓ బేబి ఓ బేబి
యు ఆర్ సో సెక్సీ

ఓ బేబి ఓ బేబి
ఓ బేబి ఓ బేబి
యువర్ గివ్ టచ్ మి

కల్లలో స్వర్గం నువ్వే
గుండెలో నరకం నువ్వే
మాటలో మధురం నువ్వే
గొంతులో గరళం నువ్వే

నా ప్రేమ గాధ నువ్వే
ఓ చెలియ చెలియ
ప్రియమైన బాధ నువ్వే

నా ప్రేమ జోల నువ్వే
ఓ సఖియ సఖియ
మదిలోన జ్వాల నువ్వే

ఓ బేబి ఓ బేబి
ఓ బేబి ఓ బేబి
యు ఆర్ సో సెక్సీ

ఓ బేబి ఓ బేబి
ఓ బేబి ఓ బేబి
యువర్ గివ్ టచ్ మి

పువ్వై పువ్వై పరిమళించినావే
ముళ్ళై ముళ్ళై మనసు కోసినావే
మెరుపై మెరుపై వెలుగు పంచినావే
పిడుగై పిడుగై కలలు కూల్చినావే

ప్రేమకి అర్ధం అంటే
కన్నీట్లో పడవేనా
ప్రేమకి గమ్యం అంటే
సుడిగుండంలోకేనా

చరితల్లోనే ఉందమ్మ
చేయొద్దంటు ఈ ప్రేమ

వినక మతిపోయి ప్రేమించానమ్మ
కనుక మూల్యాన్ని చెల్లించానమ్మ

నా ప్రేమ గాధ నువ్వే
ఓ చెలియ చెలియ
ప్రియమైన బాధ నువ్వే

నా ప్రేమ జోల నువ్వే
ఓ సఖియ సఖియ
మదిలోన జ్వాల నువ్వే

నువ్వే నువ్వే ఆదరించినావే
ఆ పై ఆ పై చీదరించినావే
నిన్నే నిన్నే ఆశ్రయించగానే
నాలో నాలో ఆశ తుంచినావే

కోవెలలో కర్పూరం
నా తనువును కాల్చిందే
దేవత మెళ్ళో హారం
ఉరితాడై బిగిసిందే

ప్రేమ పైనే నమ్మకం
కోల్పోయానే ఈ క్షణం

ప్రేమ పని లేని చోటికి వెళ్లాలి
నువ్వు కనరాని గూటికి చేరాలి

ఓ బేబి ఓ బేబి
ఓ బేబి ఓ బేబి
యు ఆర్ సో సెక్సీ

ఓ బేబి ఓ బేబి
ఓ బేబి ఓ బేబి
యువర్ గివ్ టచ్ మి

O Baby O Baby Song Tinglish Lyrics

O baby o baby
O baby o baby
You are so sexy

O baby o baby
O baby o baby
Your give touch me

Kallalo swargam nuvve
Gundelo narakam nuvve
Matalo madhuram nuvve
Gonthulo garalam nuvve

Na prema gadha nuvve
Oh cheliya cheliya
Priyamaina badha nuvve

Na prema jola nuvve
Oh sakhiya sakhiya
Madilona jwala nuvve

O baby o baby
O baby o baby
You are so sexy

O baby o baby
O baby o baby
Your give touch me

Puvvai puvvai parimalinchinave
Mullai mullai manasu kosinave
Merupai merupai velugu panchinave
Pidugai pidugai kalalu kulchinave

Premaki ardham ante
Kanneetlo padavena
Premaki gamyam ante
Sudigundamlokena

Charithallone undamma
Cheyoddantu ee prema

Vinaka mathipoyi
Preminchanamma
Kanuka mulyanni
Chellinchanamma

Na prema gadha nuvve
Oh cheliya cheliya
Priyamaina badha nuvve

Na prema jola nuvve
Oh sakhiya sakhiya
Madilona jwala nuvve

Nuvve nuvve adharinchinave
Aa pai aa pai cheedarinchinave
Ninne ninne ashrayinchagane
Nalo nalo asa thunchinave

Kovelalo karpuram
Na thanuvunu kalchinde
Devatha mello haram
Urithadai bigisinde

Prema paine nammakam
Kolpoyane ee kshanam

Prema pani leni
Chotiki vellali
Nuvvu kanarani
Gutiki cherali

O baby o baby
O baby o baby
You are so sexy

O baby o baby
O baby o baby
Your give touch me

O Baby O Baby Song Lyrical Video

Related tags

Jammi Dinesh Kumar
Jammi Dinesh Kumarhttp://lyricology.in
I am Dinesh Kumar Jammi, a Digital Marketer with a passion for songs and music. I combined my interests and expertise to create Lyricology.in, a venture that provides easy-to-read lyrics in multiple languages. Our team strives for excellence in accuracy and simplicity, making us the go-to destination for all your lyric-related needs.

Latest Lyrics

Related Lyrics

Leave a reply

Please enter your comment!
Please enter your name here