The song beautifully captures the feeling of rising up to face the challenges that life throws at us. The lyrics talk about how we should never lose hope and always strive to move forward, no matter what the circumstances are.
Whether you’re a fan of the movie SIR or just looking for some inspiring music to add to your playlist, the lyrics of Sandhya Na Udayiddaam are sure to strike a chord with you. So go ahead, give it a listen, and let its inspiring message lift your spirits and motivate you to keep pushing forward.
Song Name: | O Cheli Anarkali |
Movie Name: | Sinduram |
Singer/s: | Suresh |
Lyricist: | Sirivennela Seetharama Sastry |
Music Director: | Sri Kommineni |
O Cheli Anarkali Song Telugu Lyrics
ఓ చెలి అనార్కలి
ఓ చెలి అనార్కలి
నా కళ్ళలో కళలు నీవి
నా గుండెలో లయలు నీవి
ప్రతిశ్వాసలో ఉయ్యాలూగు
నా పంచ ప్రాణాలు నీవే సుమ
ప్రియతమా
ఓ చెలి అనార్కలి
నా కళ్ళలో కళలు నీవి
నా గుండెలో లయలు నీవి
ప్రతిశ్వాసలో ఉయ్యాలూగు
నా పంచ ప్రాణాలు నీవే సుమ
ప్రియతమా
ఏకాంతమేనాడు లేదు
నీ ఊహ నావెంట ఉంటె
వీచే గాలి నీ ఊసులై
తాకుతూ ఉంటె
దూరం దిగులు పడదా
నిన్ను దాచలేనని
ప్రియతమా
ఉహవో నిజానివో
నీకైనా తెలుసా ఓ ప్రేమ
ఏమైనా నువ్వంటే ప్రేమ
నువ్వే చేసిన ఎధె కోసిన
నిన్ను ప్రేమించడం న్యాయమో
నేరమో
ఓ చెలి అనార్కలి
నా కళ్ళలో కళలు నీవి
నా గుండెలో లయలు నీవి
ప్రతిశ్వాసలో ఉయ్యాలూగు
నా పంచ ప్రాణాలు నీవే సుమ
ప్రియతమా
O Cheli Anarkali Song Tinglish Lyrics
O Cheli Anarkali
O Cheli Anarkali
Na Kallalo Kalalu Neevi
Na Gundelo Layalu Neevi
Pratiswasalo Uyyalugu
Na Pancha Pranalu Neeve Suma
Priyatama
O Cheli Anarkali
Na Kallalo Kalalu Neevi
Na Gundelo Layalu Neevi
Pratiswasalo Uyyalugu
Na Pancha Pranalu Neeve Suma
Priyatama
Ekamtamenadu Ledu
Nee Uha Navemta Unte
Viche Gali Nee Usulai
Takutu Unte
Dhooram Digulu Padada
Ninnu Dachalenani
Priyatama
Uhavo Nijanivo
Nikaina Telusa O Prema
Emaina Nuvvante Prema
Nuvve Chesina Ede Kosina
Ninnu Premimchadam Nyayamo
Neramo
O Cheli Anarkali
Na Kallalo Kalalu Neevi
Na Gundelo Layalu Neevi
Pratiswasalo Uyyalugu
Na Pancha Pranalu Neeve Suma
Priyatama