“Oh I Miss You Song” is a poignant song featured in the Telugu movie “Neninthe”, sung by Raghu Kunche. The lyrics, penned by Ramajogayya Sastry, express deep emotions of longing and nostalgia, resonating with heartfelt sentiment. Chakri, the music director, creates a soulful composition that complements the song’s theme, “Oh I Miss You Song Lyrics” blending melodious tunes with emotive instrumentation to capture the essence of longing and yearning.
“Oh I Miss You Song Lyrics” convey a deep sense of longing and sadness portrayed in the heartfelt lyrics. The music’s heartfelt arrangement intensifies the song’s impact, evoking melancholy and a profound sense of yearning.
Song Name: | Oh I Miss You |
Movie Name: | Neninthe |
Singer/s: | Raghu Kunche |
Lyricist: | Ramajogayya Sastry |
Music Director: | Chakri |
Oh I Miss You Song Telugu Lyrics
ఓ నో నో నో నో నో నో
ఓ నో నో నో నో నో నో
ఏదోలా ఉందే నువ్వే లేక
ఏమి బాలేదే నువ్వెళ్ళాక
ఏం చెయ్యాలో పాలుపోక
ఉన్నా నీ కల్లో నిదర్రాక
ఓ నో నో నో నో నో నో
నువ్వే నా సంతోషం
గిల్లావే నా ప్రాణం
ఓ ఐ మిస్ యు
ఓ ఐ మిస్ యు
ఓ ఐ మిస్ యు
ది డార్లింగ్ హియర్
ఓ ఐ మిస్ యు
ఓ ఐ మిస్ యు
ఓ ఐ మిస్ యు
ది డార్లింగ్ హియర్
ఏదోలా ఉందే నువ్వే లేక
ఏమి బాలేదే నువ్వెళ్ళాక
మిల మిల మిల మిల
మెరుపుల తార
కలలకు కళ కళ
చిలికిన తార
తళ తళ తళ తళ
తళుకుల తార
గల గల నగవుల
చిలిపి సితార
ఏమంటే ఎందుకంటే
కారణాలే లేవంట
నాకంటే ఇష్టమంట
నువ్వంటా
నా కంటిముందే ఉంటే
చాలనుకున్నా
నువు దూరమైతే
ఏదో అయిపోతున్నా
ఓ నో నో నో నో నో నో
నువ్వే నా సంతోషం
గిల్లావే నా ప్రాణం
ఓ ఐ మిస్ యు
ఓ ఐ మిస్ యు
ఓ ఐ మిస్ యు
ది డార్లింగ్ హియర్
ఓ ఐ మిస్ యు
ఓ ఐ మిస్ యు
ఓ ఐ మిస్ యు
ది డార్లింగ్ హియర్
ఏదోలా ఉందే నువ్వే లేక
ఏమి బాలేదే నువ్వెళ్ళాక
నిగ నిగ సొగసులు
కురిసిన తార
చనువుగ మనసును
తడిపిన తార
తలపుల తలుపును
కదిపిన తార
యదసడి పలికిన
వలపు సితార
తేదీలే మారుతున్నా
నిన్నలోనే ఉన్నానే
మనసంతా నింపుకున్నా
నీతోనే
నువు దూరమయ్యే
మాటెంతో చేదైనా
ఓ నింగితార
నువ్వుండాలే పైనా
ఓ నో నో నో నో నో నో
నువ్వే నా సంతోషం
గిల్లావే నా ప్రాణం
ఓ ఐ మిస్ యు
ఓ ఐ మిస్ యు
ఓ ఐ మిస్ యు
ది డార్లింగ్ హియర్
ఓ ఐ మిస్ యు
ఓ ఐ మిస్ యు
ఓ ఐ మిస్ యు
ది డార్లింగ్ హియర్
ఏదోలా ఉందే నువ్వే లేక
ఏమి బాలేదే నువ్వెళ్ళాక
ఏం చెయ్యాలో పాలుపోక
ఉన్నా నీ కల్లో నిదర్రాక
ఓ నో నో నో నో నో నో
ఓ నో నో నో నో నో నో
Oh I Miss You Song Tinglish Lyrics
Oh no no no no no no
Oh no no no no no no
Edolaa unde nuvve lekaa
Emi baalede nuvvellaakaa
Em cheyyalo paalupokaa
Unnaa nee kallo nidarraka
Oh no no no no no no
Nuvve na santosham
Gillaave naa praanam
Oh i miss you
Oh i miss you
I miss you
The darling here
Oh i miss you
Oh i miss you
I miss you
The darling here
Edolaa unde nuvve lekaa
Emi baalede nuvvellaakaa
Mila mila mila mila
Merupula taaraa
Kalalaku kala kala
Chilikina taaraa
Tala tala tala tala
Talukula taaraa
Gala gala nagavula
Chilipi sitaaraa
Premante endukante
Kaaranaale levanta
Naa kante ishthamanta
Nuvvantaa
Naa kanti munde unte
Chaalanukunnaa
Nuvu dooramaite
Edo ayipotunnaa
Oh no no no no no no
Nuvve na santosham
Gillaave naa praanam
Oh i miss you
Oh i miss you
I miss you
The darling here
Oh i miss you
Oh i miss you
I miss you
The darling here
Edolaa unde nuvve lekaa
Emi baalede nuvvellaakaa
Niga niga sogasulu
Kurisina taaraa
Chanuvuga manasunu
Tadipina taaraa
Talapula talupulu
Kadipina taaraa
Eda sega palikina
Valapu sitaaraa
Tedile maarutunnaa
Ninnalone unnaane
Manasanta nimpukunnaa
Neetone
Nuvu dooramayye
Maatento chedainaa
Oh ningi taara
Nuvvundaale painaa
Oh no no no no no no
Nuvve na santosham
Gillaave naa praanam
Oh i miss you
Oh i miss you
I miss you
The darling here
Oh i miss you
Oh i miss you
I miss you
The darling here
Edolaa unde nuvve lekaa
Emi baalede nuvvellaakaa
Em cheyyalo paalupokaa
Unnaa nee kallo nidarraakaa
Oh no no no no no no
Oh no no no no no no