“Oho Chilakamma Song” from the movie Lahiri Lahiri Lahiri lo is a delightful and lively track that captures the essence of joy and celebration. Sung by Udit Narayan and K.S. Chitra, the song features vibrant melodies and engaging rhythms that make it irresistibly catchy. The vocal performances bring a cheerful and energetic vibe to the song, perfect for uplifting moments. “Oho Chilakamma Song Lyrics” is a memorable and entertaining track that brightens up any playlist.
Sirivennela Seetharama Sastry’s lyrics add a poetic charm, while M M Keeravani’s music brings the lyrics to life with its playful and melodious arrangement. Together, they create a song that is both entertaining and memorable, making “Oho Chilakamma Song Lyrics” a standout piece in the movie’s soundtrack.
Song Name: | Oho Chilakamma |
Movie Name: | Lahiri Lahiri Lahiri lo |
Singer/s: | Udit Narayan,K.S. Chitra |
Lyricist: | Sirivennela Seetharama Sastry |
Music Director: | M M Keeravani |
Oho Chilakamma Song Telugu Lyrics
ఓహో హో చిలకమ్మ
పలికే ఓ పంచదర చిలకమ్మ
కొంటేగుట్టు విప్పవమ్మ ఉన్నమాట చెప్పవమ్మ
చిలకమ్మ
అనగనాగనగ ఒక ప్రేమా ఎంతపని ఎంతపని
చెసేనమ్మ
అనగనాగనగ ఒక ప్రేమా ఎంతపని ఎంతపని
చెసేనమ్మ
ఎవ్వారికి కంటికి ఎదురుగ కనిపించని ఈ ప్రేమా
అందరికి తేలుసాని తనకే తేలుసో లెదోనమ్మ
అనగనాగనగ ఒక ప్రేమా ఎంతపని ఎంతపని
చెసేనమ్మ
నురెల్లా పయానానా విడిపోక క్షానమైనా నిడ తానై
వెంటవుంది
వెయ్యేళ్ల వరమైనా అనురాగ బంధన తోడు తనై
అల్లుకుంది
తనే నా కలలు కన్నదది నాకే అవీ కనుకన్నదది
ఎపుడు ఈ చెలిమి పెన్నిది తరగనిది
తిరనీ రునమైనది హూ హూ
ఓహోహో చిలకమ్మ
అనగనాగనగ ఒక ప్రేమా ఎంతపని ఎంతపని
చెసేనమ్మ
ఇప్పుడో ఎపుడో ఇక్కాడో ఎక్కాడో
నన్ను కలవక తప్పదన్నది ప్రేమ
ఇప్పుడే ఇక్కడే కలుసుకో అన్నది
నన్ను వెతుకుతూ చేరువైనది ప్రేమ
వయసెంత చెప్పమంటూ అడగనన్నది
మానసింత చోటు ఉంటె చాలునన్నది
ఎలాగైనా చేరుకుంట చూడమన్నది
ఎలా ఎప్పుడంటె మాత్రం
చెప్పనంటు నవ్వుతుంది ప్రేమా
ఓహోహో చిలకమ్మ
అనగనాగనగ ఒక ప్రేమా ఎంతపని ఎంతపని
చెసేనమ్మ
రెప్పాలు ముసినా నిన్నే చుపెడుతోంది
చెప్పక పోయినా ని ప్రతిమాటా వింది
ఒంటరి ఉహలో ఎంతో దగ్గరాయింది
చెంతకు చేరిన దురంగనే ఉంది
నువ్వు నేనంటు కధ మోదలేడుంది
ఇద్దారు లెరాంటు నువ్వే నేనంది
ప్రతిజత ఇదే కధ
మోదలేగాని చివరంటు లెనిది ప్రేమా
ఓహోహో చిలకమ్మ
అనగనాగనగ ఒక ప్రేమా ఎంతపని ఎంతపని
చెసేనమ్మ
చెప్పుకుంటు ఉండగా విన్నను గని భామ
ఇప్పుడిప్పుడిప్పుడే చూసాను తొలిప్రేమ
ఓహోహో చూపులలో చేరగానే ఈ ప్రేమ
మొత్తగా లోకమే మారిందామ్మ
చూసుకొదుకదా ఎదరేమి ఉంటుందో
ఉసుపోని కధ ఎదకేమి చెపుతుందో
తోలి ఉదయం తనై పిలిచే ప్రేమా
ఓహో హో చిలకమ్మ
పాలికే ఓ పంచదర చిలకమ్మ
చక్కరంటి మాటచెప్పి చిక్కులన్నీ తీర్చినావే చిలకమ్మ
Oho Chilakamma Song Tinglish Lyrics
Oho ho Chilakamma
Palike o panchadara chilakamma
Konteguttu vippavamma unnamata cheppavamma
Chilakamma
Anaganaganaga oka prema entapani entapani
Chesenamma
Anaganaganaga oka prema entapani entapani
Chesenamma
Evvariki kantiki eduruga kanipinchani iprema
Andariki telusani tanake teluso ledonamma
Anaganaganaga oka prema entapani entapani
Chesenamma
Nurella payanana vidipoka kshanamaina nida tanai
Vemtavumdi
Veyyella varamaina anuraga bandhana todu tanai
Allukundi
Tane na kalalu kannadi Nake avi kanukannadi
Epudu ee chelimi pennidi Taraganidi
Tirani runamainadi hoo hoo
ohoho chilakamma
Anaganaganaga oka prema entapani entapani
Chesenamma
Ippudo eppudo ikkado ekkado
nannu kalavaka tappadannadi prema
ippude ikkade kalusuko annadi
nannu vetukutu cheruvainadi prema
vayassemta ceppamamtu adaganannadi
manassinta chotuvunte chalunannadi
elagaina cherukumta chudamannadi
ela eppudamte matram
Cheppanantu navvutundi prema
ohoho chilakamma
Anaganaganaga oka prema entapani entapani
Chesenamma
Reppalu musina ninne chupedutondi
Cheppaka poyina ni pratimata vindi
Onmtari uhalo enta daggarayindi
Chentaku cnerina durangane undi
Nuvvu nenantu kadha modaledutundi
Iddaru lerantu nuvve nenandi
Pratijata ide kadha
Modalegani chivarantu lenidi prema
ohoho chilakamma
Anaganaganaga oka prema entapani entapani
Chesenamma
Cheppukuntu undaga vinnanu gani bhama
ippudippudippude chusanu toliprema
ohohoo Chupulalo cheragane ee prema
Mottamga lokame marindamma
Chusukodukada edaremi untundo
Usuponi kadha edakemi cheputundo
Toli udhayam tanai pilice prema
Oho ho chilakamma
Palike o panchadara chilakamma
Chakkeranti matacheppi chikkulanni teerchinave chilakamma