“Oka Konte Pilla Song” is a lively song from the Telugu movie “Naaga.” Sung by Anuradha Palakurthi, Hariharan, and Karthik Raja, it features an energetic and catchy tune. The lyrics, written by Rathnam, add a playful and vibrant touch to the music. Vidyasagar, the music director, has crafted a composition that perfectly matches the upbeat spirit of the song.”Oka Konte Pilla Song Lyrics” instantly lifts your mood with its vibrant rhythm and engaging melody.
“Oka Konte Pilla Song Lyrics” beats and fun lyrics make it a great choice for adding energy to any playlist. Its upbeat nature and catchy tune ensure that it stands out and keeps listeners entertained.
Song Name: | Oka Konte Pilla |
Movie Name: | Naaga |
Singer/s: | Anuradha Palakurthi, Hariharan,Karthik Raja |
Lyricist: | Rathnam |
Music Director: | Vidyasagar |
Oka Konte Pilla Song Telugu Lyrics
ఒక కొంటె పిల్లనే చూసా
సెంటి మీటర్ నవ్వమని అడిగా
తను నవ్వే నవ్వితే
వంద మంది సచ్చిపోయారే
అయయో అయయో అయయో
ఒక కొంటె పిల్లనే చూసా
సెంటి మీటర్ నవ్వమని అడిగా
తను నవ్వే నవ్వితే
వంద మంది సచ్చిపోయారే
అయయో అయయో అయయో
బాపు బాపు బాపూ బాపు
ఒక కుర్రవాడినే చూసా
నా వంక చూడమని అడిగా
తను చూసే చూపుకి
పచ్చగడ్డి భగ్గుమన్నదే
హయయో హయయో హయయో
బాపు బాపు బాపు బాపు
హయ్యయ్యో హయ్యయ్యో
హయ్యయ్యో హయ్యయ్యో
కన్నవారినే మరచి
నిన్ను మనసులో తలచా
పరీక్షలు వ్రాసే బదులు
ప్రేమలేఖ రాసా
స్నానపు గదిలో చిందు
తలచి మదిలోనే మురిసే
వలువలు విడిచి వచ్చి
సబ్బు నురగనే తొడిగా
ఒక దోమ కుట్టినా ఓర్వనులే
అది మెత్తని నా ఒంటి నైజం
నను తేలు కుట్టినా జంకనులే
అది ఏ మాయో నాలో బింకం
బాపు బాపు బాపు
మెళకువలోన కలలను కన్నా
నిద్దురలోన నిజమును కన్నా
ఇది నీకు కలుగునే చెప్పవే భామా
అయయో అయయో అయయో
అరె ఏమైందో తెలియదులే
అది నువ్వైనా ఎరగదులే
ఒక మాటైనా పెగలదులే
ఇది తీపి చేదు కధలే
అయ్యయ్యయ్యో అయ్యయ్యో
అయ్యయ్యయ్యో అయ్యయ్యో
అయ్యయ్యయ్యో హయ్యయ్
జామురాత్రి జాబిల్లి
జగడమాడే నను గిల్లి
నీ తోడు కోరితే గాని
నిప్పు కణములే జల్లే
శ్రావణ మాసపు జల్లు
గుండెలోన గుచ్చే ముళ్ళు
ఎంగిలి మింగే వేళా
గొంతులోన గోల
పర స్త్రీలను చూస్తే పడదాయే
నా నీడకు నాకు గొడవాయే
మగవారిని చూస్తే విసుగాయే
నా రేయికి వెలుతురు బరువాయే
బాపు బాపు బాపు బాపు
పిడుగే పడినా వినబడలేదు
మదిలో అలజడి నిద్రపోలేదు
ఇది నీకు తప్పదు ఒప్పుకో మామా
అయయ్యో అయయ్యో అయయ్యో
ఒక కొంటె పిల్లనే చూసా
సెంటి మీటర్ నవ్వమని అడిగా
తను నవ్వే నవ్వితే
వంద మంది సచ్చిపోయారే
తను చూసే చూపుకి
పచ్చగడ్డి భగ్గుమన్నదే
తను నవ్వే నవ్వితే
వంద మంది సచ్చిపోయారే
Oka Konte Pilla Song Tinglish Lyrics
Oka konte pillane choosaa
Centi meter navvamani adigaa
Tanu navve navvite
Vanda mandi sachhipoyaare
Ayayo ayayo ayayo
Oka konte pillane choosaa
Centi meter navvamani adigaa
Tanu navve navvite
Vanda mandi sachhipoyaare
Ayayo ayayo ayayo
Baapu baapu baapuu baapu
Oka kurravaadine choosaa
Na vanka chudamani adiga
Tanu choose choopuki
Pachhigaddi bhaggumannade
Hayayo hayayo hayayo
Baapu baapu baapuu baapu
Hayyayyo hayyayyo
Hayyayyo hayyayyo
Kannavaarine marachi
Ninnu manasulo talachaa
Parikshalu vraase badulu
Premalekha raasaa
Snaanapu gadilo chindu
Talachi madilone murisaa
Valuvalu vidichi vachhi
Sabbu nuragane todigaa
Oka doma kuttinaa orvanule
Adi mettani naa onti naijam
Nanu thelu kuttinaa jankanule
Adi ea mayo nalo binkam
Baapu baapu baapu baapu
Melakuvalona kalalanu kannaa
Nidduralona nijamunu kannaa
Idi neeku kalugune cheppave bhaamaa
Ayayo ayayo ayayo
Are emaindo teliyadule
Adi nuvvainaa eragadule
Oka maatainaa pelagadule
Idi teepi chedu kadhale
Ayyayyayyo ayyayyo
Ayyayyayyo ayyayyo
Ayyayyayyo hayyay
Jaamuraatri jabilli
Jagadamaade nanu gilli
Nee todu korite gaani
Nippu kanamule jalle
Sraavana maasapu jallu
Gundelona guchhe mullu
Engili minge vela
Gontulona gola
Para streelanu chooste padadhaaye
Na needaku naku godavaaye
Magavaarini chooste visugaaye
Naa reyiki veluturu baruvaaye
Baapu baapu baapu baapu
Piduge padinaa vinabadaledu
Madilo alajadi nidrapoledu
Idi neeku tappadu oppuko maamaa
ayayo ayayo ayayo
Oka konte pillane choosaa
Centi meter navvamani adigaa
Tanu navve navvite
Vanda mandi sachhipoyaare
Tanu choose choopuki
Pachhigaddi bhaggumannade
Tanu navve navvite
Vanda mandi sachhipoyaare