“Oka Laila Kosam Tiitle Song” features the mesmerizing vocals of Charan and Divya, accompanied by lyrics penned by Dasari Narayana Rao and music composed by Anup Rubens. This upbeat and energetic song sets the tone for the movie, exuding a sense of joy and anticipation. With its catchy melody and lively rhythm, the “Oka Laila Kosam Title Song” instantly captures the attention of listeners and draws them into the world of the film.
” Oka Laila Kosam Title Song Lyrics” is a delightful musical journey that adds to the charm and excitement of the film, promising audiences a captivating cinematic experience filled with love, laughter, and melody.
Song Name: | Oka Laila Kosam Title Song |
Movie Name: | Oka Laila Kosam |
Singer/s: | Charan,Divya |
Lyricist: | Dasari Narayana Rao |
Music Director: | Anup Rubens |
Oka Laila Kosam Title Song Telugu Lyrics
ఒక లైలా లైలా లైలా లైలా
ఒక లైలా కోసం తిరిగాను దేశం
ఒక లైలా కోసం తిరిగాను దేశం
ప్రతి రోజు ప్రతి రాత్రి
ప్రతి పాట ఆమె కోసం
లైలా లైలా లైలా లైలా
ఒక లైలా కోసం తిరిగాను దేశం
లైలా లైలా లైలా లైలా
ఆకాశానికి నీచెన్న వేసి
చుక్కల పట్టుకొని అడిగాను
లైలా ఏదని నా లైలా ఏదని
స్వర్గానికి నీ దార్లులు వెదికి
ఇంద్రుని పట్టుకొని అడిగాను
లైలా ఏదని నా లైలా ఏదని
అక్కడ ఇక్కడ ఎక్కడ అని
దిక్కులు వెదుకు తున్నావ్
లైలా కోసం మజ్ను ల
ఎందుకు తికమక పెడ్తవు
ప్రతి చూపు ప్రతి పిలుపు
ప్రతి చోట నీ కోసం
ఒక లైలా కోసం తిరిగాను దేశం
పగలు రేయి పందెం వేసి
సృష్టిని పట్టుకు బ్రతిమలాయి
మజ్ను యేడని నా మజ్ను యేడని
రంభ ఊర్వశి దైర్యం చేసి
స్వర్గం విడిచి వచ్చారు
లైలా నేనని
ఆయా హ ఆ లైలా నేనని
ఇల్లు వాకిలి వదిలొస్తే
రంభ ఊర్వశి అంటావు
నీకోసం నే పుట్టొస్తే
ఎవ్వరి వెంట పడ్తావ్
ప్రతి రోజు ప్రతి రాత్రి
ప్రతి పాట ఆమె కోసం
ఒక లైలా కోసం తిరిగాను దేశం
ప్రతి రోజు ప్రతి రాత్రి
ప్రతి పాట ఆమె కోసం
లైలా లైలా లైలా లైలా
ఒక లైలా లైలా లైలా లైలా
ఒక లైలా లైలా లైలా లైలా
Oka Laila Kosam Title Song Tinglish Lyrics
Oka laila Laila laila laila
Oka laila kosam thirigaanu desham
Oka laila kosam thiriganu desham
Prathi roju prathi ratri
Prathi paata aame kosam
Laila laila laila laila
Oka laila kosam thiriganu desham
Laila laila laila Laila
Akasaniki nichenna vesi
Chukkala pattukoni adiganu
Laila yedani naa laila yedani
Swarganiki nee darlulu vediki
Indruni pattukoni adiganu
Laila yedani naa laila yedani
Akkada ikkada yekkada ani
Dhikkulu veduku thunnav
Laila kosam majnu la
Yenduku thikamaka padthavu
Prathi chupu prathi pilupu
Prathi chota nee kosam
Oka laila kosam thiriganu desham
Pagalu reyi pandem vesi
Srushtini pattuku brathimalayi
Majnu yedani na majnu yedani
Ramba urvashi dairyam chesi
Swargam vidichi vacharu
Laila neenani
Aaa ha aa laila neenani
Illu vaakili vadilosthe
Ramba urvashi antavu
Neekosam ne puttosthe
Yevvari vento padthav
Prathi roju prathi ratri
Prathi paata aame kosam
Oka laila kosam thiriganu desham
Prathi roju prathi ratri
Prathi paata aame kosam
Laila laila laila laila
Oka laila Laila laila laila
Oka laila Laila laila laila