“Okka Magaadu Song” is a powerful and intense song from the Telugu movie Seetayya. Sung by Valisha and M. M. Keeravani, the track features strong and commanding vocals that perfectly match its bold and impactful melody. The music is dynamic and adds to the song’s sense of strength and determination.
“Okka Magaadu Song Lyrics” a standout track in the film’s soundtrack. The combination of forceful rhythms and assertive lyrics creates a song that resonates with its bold and empowering message, leaving a lasting impression on the listener.
Song Name: | Okka Magaadu |
Movie Name: | Seetayya |
Singer/s: | Valisha,M.M Keeravani |
Lyricist: | Chandrabose |
Music Director: | M M Keeravani |
Okka Magaadu Song Telugu Lyrics
పెళ్లీడు కొచ్చినా
ఒంటిగా ఉన్నాను
సో సాడ్
పెనిమిటెట్లా ఉండాలో
కలలు కన్నాను
ఇస్ ఇట్
ఏడతానున్నాడో వాడు
ఒక్కగానొక్క మగాడు
అంత స్పెషల్ ఆ
ఊఉ నా ఊహలో అందగాడు
నాంచొద్దు
సుగునాభీ రాముడు
సమరాన భీముడు
ఎవరో ఎవరో అతగాడు
ఒక్క మగాడు ఒక్క మగాడు
చెప్పిందే చేసేవాడు
చేసేదే చెప్పేవాడు
ఎవరో ఎవరో అతగాడు
ఒక్క మగాడు ఒక్క మగాడు
జీన్సు ప్యాంటు కట్టినా
గళ్ళ లుంగీ చుట్టినా నీటు గాడు
జాన పదుల పాటైనా
జాగువీత రూటైనా ఆటగాడు
మగువలకే మరుడు ఓ ఓ ఓ
మదనుడికే గురుడు ఏ ఏ ఏ
మాటలు తను అనడు ఓ ఓ ఓ
చేతలకిక ధనుడు
ముక్కు మీద కోపం వాడు
ముక్కు సూటిగ వెళ్ళేవాడు
ముక్కు తాడు నాకే వేస్తాడు
అతల వితల సుతల
సత్య భూతల భువనాలన్నీ
ప్రణవిల్లు పురుషుడు
ఒక్క మగాడు ఒక్క మగాడు
కొమ్ములు తిరిగిన కండలు కలిగిన
కలలో మెదిలే మొనగాడు
ఒక్క మగాడు ఒక్క మగాడు
ఆకు చాటు పిందైనా
ఆకాశంలో చుక్కైనా వేటగాడు
లక్ష మంది అడ్డున్న
లక్ష్యమంటూ ఏదైనా పోటుగాడు
మగసిరి గల రేడు ఓ ఓ ఓ
మనసున పసివాడు ఏ ఏ ఏ
సతమతగజ బలుడు ఓ ఓ ఓ
అతనికి ఎదురెవడు
పాత సినిమా హీరోలాగ
సాహసాలు చేసేవాడు
సాక్ష్యాత్తు నాకై పుట్టాడు
శాంత కరుణ రౌద్ర వీర
అద్భుత శృంగారాది
రస దేవ దేవుడు
ఒక్క మగాడు ఒక్క మగాడు
సుగునాభీ రాముడు
సమరాన భీముడు
ఎవరో ఎవరో అతగాడు
ఒక్క మగాడు ఒక్క మగాడు
ఆంధ్రుల తనయుడు
అనికర సాధ్యుడు
నా కథ నడిపే నాయకుడు
ఒక్క మగాడు ఒక్క మగా డు
ఒక్క మగాడు
డు డు డు డు డు డు డు డు డు
ఒక్క మగాడు
డు డు డు డు డు డు డు డు డు డు డు
ఒక్క మగాడు ఒక్క ఒక్క మగాడు
Okka Magaadu Song Tinglish Lyrics
Pelleedu kocchinaa
Ontigaa unnanu
So sad
Penimitetla undaalo
Kalalu kannanu
Is it
Yedathaanunnado vaadu
Okkagaanokka magaadu
Antha specialaa
Uu naa oohalo andhagaadu
Naansoddhu
Sugunaabhee raamudu
Samaraanaa bheemudu
Evaro evaro athagaadu
Okka magaadu okka magaadu
Cheppinde chesevadu
Chesede cheppevadu
Evaro evaro athagaadu
Okka magaadu okka magaadu
Jeansu pantu kattina
Galla lungi chuttinaa neatu gaadu
Jaana padula paataina
Jaguveeta routainaa aatagaadu
Maguvalake marudu o o o
Madanudike gurudu ae ae ae
Maatalu thanu anadu o o o
Chethalakika dhanudu
Mukku meeda kopam vaadu
Mukku sootiga vellevadu
Mukku thadu naake vesthadu
Athala vithala suthala
Satya bhoothala bhuvanaalanni
Pranavillu purushudu
Okka magaadu okka magaadu
Kommulu tirigina kandalu kaligina
Kalalo medile monagaadu
Okka magaadu okka magaadu
Aaku chaatu pindhaina
Akasamlo chukkaina vetagaadu
Lakshamandi addunna
Lakshyamantu edaina potugaadu
Magasirigala redu o o o
Manasuna pasivaadu ae ae ae
Satamatagaja baludu o o o
Athaniki edurevadu
Paatha cinema herolaga
Saahasaalu chesevaadu
Saakshyaatthu naakai puttadu
Shaantha karuna roudra veera
Adbhutha srungaaraadi
Rasa deva devudu
Okka magaadu okka magaadu
Sugunaabhee raamudu
Samaraanaa bheemudu
Evaro evaro athagaadu
Okka magaadu okka magaadu
Andhrula thanayudu
Anikara saadhyudu
Naa katha nadipe naayakudu
Okka magaadu okka magaa du
Okka magaadu
Du du du du du du du du du
Okka magaadu
Du du du du du du du du du du du
Okka magaadu okka okka magaadu