“Once Up On Song” is a captivating song from the Telugu movie Dubai Seenu, featuring the melodious voices of Karthik and Rita. The lyrics, penned by Ramajogayya Sastry, weave a tale of romance and dreams with poetic finesse. Mani Sharma’s music direction enriches the song with its vibrant composition and rhythmic appeal, setting the mood for love and aspirations.”Once Up On Song Lyrics” stands out for its musical brilliance and ability to evoke a sense of nostalgia and romance among listeners, making it a cherished addition to the movie’s soundtrack.
“Once Up On Song Lyrics” unfolds as a song that tugs at the heartstrings, with its soulful performances and poignant lyrics that delve into the depths of romance and yearning. The evocative imagery painted by the lyrics brings to life.
Song Name: | Once Up On |
Movie Name: | Dubai Seenu |
Singer/s: | Karthik,Rita |
Lyricist: | Ramajogayya Sastry |
Music Director: | Mani Sharma |
Once Up On Song Telugu Lyrics
ఒన్స్ అపాన్ ఏ టైములో ఆ లైలా మజ్ను రా
మల్లి అంతటా రేంజ్ లో లవ్ స్టోరీ మనదేరా
శయ్య అనగనగ ఒక రోజు అబుదాబి వెళ్తున్న
నా ఏసి కారులో నేను ఎదో పనిలో వున్నా
బ్రేక్ వేసిన సౌండ్ అయ్యిందిరా ఏంటో అని చూసానా
ఒక లేడీ రౌడీ అప్సర యూ హాండ్సుప్ అందిరా
నన్ను కిడ్నప్ చేసిందేమో అనుకున్న ఆ జిగిరి
మైండ్ బ్లాక్ అయిపోయేలాగా ఐ లవ్ యూ అందీ మరి
బాబోయ్ దుబాయ్ శ్రీను అమ్మోయ్ దుబాయ్ శ్రీను
రెమో దుబాయ్ శ్రీను
బాబోయ్ దుబాయ్ శ్రీను అమ్మోయ్ దుబాయ్ శ్రీను
రెమో దుబాయ్ శ్రీను
నా స్టైల్ కి పడిపోయిందిరా నేనంటే ఎగబడుతుందిరా
పొగడొద్దు అన్న వినుకోదుగా
నా మార్చు బాడీ ముందర మై క్రేజో నష్టో చిల్లర
అంటుంటే సిగ్గేస్తుందిరా
బిల్లాడాన్ మా బాబాయ్ రా మా డాడీ గారు దుబాయ్ డాన్ రా
నో అన్నాడు కొంటెగా కొన్ని వందల షెకెలు క్లు కట్టగా
ఐన మరి సుందరి నన్నే మెచ్చిందిరా హ్యాపీగా
అతిలోతుగా ప్రేమలోకి దించి నలిపిందిరా నాజూకుగా
బాబోయ్ దుబాయ్ శ్రీను అమ్మోయ్ దుబాయ్ శ్రీను
రెమో దుబాయ్ శ్రీను
బాబోయ్ దుబాయ్ శ్రీను అమ్మోయ్ దుబాయ్ శ్రీను
రెమో దుబాయ్ శ్రీను
ఒన్స్ అపాన్ ఏ టైములో ఆ లైలా మజ్ను రా
మల్లి అంతటా రేంజ్ లో లవ్ స్టోరీ మనదేరా
శయ్య అనగనగ ఒక రోజు అబుదాబి వెళ్తున్న
నా ఏసి కారులో నేను ఎదో పనిలో వున్నా
ఏ ట్విస్ట్ ఏ లేనిదే ఎప్పుడు లవ్ స్టోరీ హిస్టరీ కాదుగా
మా లవ్ మెలికలు తిరిగెరా ఓ ఓ
మా ఇద్దరి గుండెల చప్పుడు వాళ్ళ అయ్యకు బిపి తెచ్చేరా
మరి విలన్ అంటే అంతేకాదర
మా పెట్రోల్ బావుల ఫాదర్ మా శ్రీను ప్రేమపై నిందలు వేసేరా
ఎస్కేప్ అయ్యే టైపు కాదురా ఏ జ్ఞాపకానికి కథలు చెప్పారా
అది నమ్మిన బంగారు చిలక ఇటుగా ఎగిరొచ్చెనురా
నా జంటను వెతికే పనిగా నేనిక్కడ తేలాగా
బాబోయ్ దుబాయ్ శ్రీను అమ్మోయ్ దుబాయ్ శ్రీను
రెమో దుబాయ్ శ్రీను
బాబోయ్ దుబాయ్ శ్రీను అమ్మోయ్ దుబాయ్ శ్రీను
రెమో దుబాయ్ శ్రీను
ఒన్స్ అపాన్ ఏ టైములో ఆ లైలా మజ్ను రా
మల్లి అంతటా రేంజ్ లో లవ్ స్టోరీ మనదేరా
శయ్య అనగనగ ఒక రోజు అబుదాబి వెళ్తున్న
నా ఏసి కారులో నేను ఎదో పనిలో వున్నా
Once Up On Song Tinglish Lyrics
Once Upon A Timelo Aa Lyla Majnu Ra
Malli Antata Rangelo Love Story Manadera
Shayya Anaganaga Oka Roju abudhabi Veltunna
Na Ac Karulo Nenu Edo Panilo Vunna
Break Vesina Sound Ayyindira Ento Ani Choosana
Oka Lady Rowdy Upsara U Handsup Andira
Nannu Kidnap Chesindemo Anukunna Aa Gigiri
Maind black Ayipoyelaga I Love U Andee Mari
Babooy Dubai Srinu Ammoy Dubai Srinu
Remo Dubai Srinu
Babooy Dubai Srinu Ammoy Dubai Srinu
Remo Dubai Srinu
Na Style Ki Padipoyindira Nenante Egabadutundira
Pogadoddu Anna Vinukoduga
Na Marcho Badi Mundara Mai Krejo Nasto Chillara
Antunte Siggestundira
binladan ma Babai raa maa Dady Garu Dubai don ra
No Annadu Kontega Konni Vandala Sheklu Qlu Kattaga
Aina Mari Sundari Nanne Mechindira Happyga
Atilothuga Premaloki Dinchi Nalipindira Naazookga
Babooy Dubai Srinu Ammoy Dubai Srinu
Remo Dubai Srinu
Babooy Dubai Srinu Ammoy Dubai Srinu
Remo Dubai Srinu
Once Upon A Timelo Aa Lyla Majnu Ra
Malli Antata Rangelo Love Story Manadera
Shayya Anaganaga Oka Roju abudhabi Veltunna
Na Ac Karulo Nenu Edo Panilo Vunna
A Twist E Lenideapudu Lovestory History Kaaduga
Ma Love Melikalu Tirigeraa O O
Ma Iddari Gundela Chappudu Valla Ayyaku B P Techera
Mari Vilan Ante Antekadara
Ma petrol Bavula Father Ma Srinu Prema pai nindhalu Vesera
Escape Ayye Type Kaadura E Jnapakaniki Kadalu Cheppara
Adi Nammina Bangaru Chilaka Ituga Egirochenura
Na Jantanu Vetike Paniga Nenikkada Teelanuga
Babooy Dubai Srinu Ammoy Dubai Srinu
Remo Dubai Srinu
Babooy Dubai Srinu Ammoy Dubai Srinu
Remo Dubai Srinu
Once Upon A Timelo Aa Lyla Majnu Ra
Malli Antata Rangelo Love Story Manadera
Shayya Anaganaga Oka Roju abudhabi Veltunna
Na Ac Karulo Nenu Edo Panilo Vunna