If you’re a fan of Telugu music and looking for the lyrics of Sandhya Na Udayiddaam song from the movie SIR, you’re in the right place. Sung by Anurag Kulkarni, the music of this song is composed by G.V. Prakash, and the lyrics are penned by Pranav Chaganti.
“Ori Devudo Song” is a lively and vibrant song from the Telugu movie “Alludu Seenu,” filled with infectious energy and catchy beats. Sung by the talented duo Javed Ali and Suchithra, the song’s vocals are dynamic and captivating, perfectly complementing the upbeat rhythm. Chandrabose’s lyrics are the heart and soul of the track, weaving a tale of love, passion, and celebration, which resonates with audiences of all ages. Devi Sri Prasad’s music direction infuses the song with a pulsating fusion of traditional and contemporary sounds,”Ori Devudo Song Lyrics”creating a musical experience that is both refreshing and exhilarating.
“Ori Devudo Song Lyrics” is a surefire crowd-pleaser that sets the perfect mood for any occasion, whether it’s a festive celebration or just a spontaneous dance party.
Song Name: | Ori Devudo |
Movie Name: | Alludu Seenu |
Singer/s: | Javed Ali,Suchithra |
Lyricist: | Chandrabose |
Music Director: | Devi Sri Prasad |
Ori Devudo Song Telugu Lyrics
హే ఒండా టోన్ ల డైనమైట్
గుండెలోన పేలినట్టు
వంద రుంల సెంచరీ ని
ఒక్క బాల్ లో కొట్టినట్టు
హే గోళ్లు గొల్లుమంటున్నదే ప్రాణం
దిళ్లు వేసినట్టు కుచ్చికుందే బాణం
హే గోళ్లు గొల్లుమంటున్నదే ప్రాణం
దిళ్లు వేసినట్టు గుచ్చికుందే బాణం
నా హార్ట్ బీట్ ఉ నే ఫాస్ట్ బీట్ గ
మార్చినవే పిల్ల వాట్ టూ డూ
ఓరి దేవుడో ఇదేమి గోల రో
ఓరి దేవుడో ఓ ఇదేమి గోల రో
మబ్బులో వర్షమంతా
టబ్ లోన కురిసినట్టు
పబ్ లోన వేడి వేడి
దిబ్బ రొట్టె దొరికినట్టు
హే తుళ్ళి తుళ్ళి ఆడిందే అందం
అర్ భళ్ళు మంటూ పగిలింది అద్దం
నా నైట్ ఉ మొత్తము లైట్ వేసినట్టు
బ్రైట్ గయ్యారో వాట్ టూ డూ
ఓరి దేవుడో ఇదేమి గోల రో
ఓరి దేవుడో ఓ ఇదేమి గోల రో
హే వొంటిలోని వేడి కొలవడానికి
కిలోమీటర్ అంత థెర్మోమీటర్ ఏ అవసరం
పెదివిలోని మాట రాయడానికి
వైట్ హౌస్ అంత వైట్ పేపర్ ఏ అవసరం
హే మనసులోని ప్రేమని
దాచి పెట్టడానికి ..ఏయేఏ
హే మనసులోన ప్రేమని
దాచుపెట్టడానికి
లోకమంతా లోకకర్ఏ అవసరం
న పల్స్ రేట్ నే డాలర్ రేట్ ల
పెంచినావురా వాట్ టూ డూ
ఓరి దేవుడో ఇదేమి గోల రో
ఓరి దేవుడో ఓ ఇదేమి గోల రో
నా బర్త్ డేట్ ఉ నేను మరచిన
ఫస్ట్ నిన్ను కలుసుకున్న డేట్
మరవనే మరవనే
నా సొంత పేరు నేను మరచిన
నీ సెల్ ఫోన్ నెంబర్ ఏయ్
మరవనే మరవనే
నాలో ప్రాణమే
నన్ను వదలి పెట్టిన ఏయేఏ
నాలో ప్రాణమే నన్ను వదలి పెట్టిన
పట్టుకున్న చేయి ఒదిలిపెట్టనే
లైఫ్ లాప్టాప్ కి పాస్వర్డ్ ల
మారినావురా వాట్ టూ డూ
ఓరి దేవుడో ఇదేమి గోల రో
ఓరి దేవుడో ఓ ఇదేమి గోల రో
Ori Devudo Song Tinglish Lyrics
Hey onda ton la dynamite
Gundelona pelinattu
Vanda runla century ni
Okka ball lo kottinattu
Hey gollu gollumantunnde pranam
Dillu vesinattu kucchikunde baanam
Hey gollu gollumantunnde pranam
Dillu vesinattu gucchikunde baanam
Naa heart beat u ne fast beat ga
Marchinave pilla what to do
Ori devudo idemi gola ro
Ori devudo Oo Idemi gola ro
Mabbuloni varshamantha
Tub lona kurisinattu
Pub lona vedi vedi
Dibba rotte dorikinattu
Hey thulli thulli aadinde andam
Are bhallu mantu pagilinde addam
Naa night U mottamu light vesinattu
Bright gayyaro what to do
Ori devudo idemi gola ro
Ori devudo Oo Idemi gola ro
Hey vontiloni vedi kolavadaniki
Kilometer antha thermometer e avasaram
Pediviloni maata rayadaniki
White house antha white paper e avasaram
Hey manasuloni premani
Daachi pettadaaniki..Yeyeye
Hey manasulona premani
Daachupettadaaniki
Lokamantha logade avasaram
Na pulse rate ne dollar rate la
Penchinavura what to do
Ori devudo idemi gola ro
Ori devudo Oo Idemi gola ro
Naa birth date u nenu marachina
First ninnu kalasukunna date
Maravane maravane
Naa sontha peru neenu marachina
Nee cell phone number ey
Maravane maravane
Naalo praname
Nannu vadali pettina Yeyeye
Naalo praname nannu vadali pettina
Pattukunna cheyi odilipettane
Life laptop ki password la
Maarinavuro what to do
Ori devudo idemi gola ro
Ori devudo Oo Idemi gola ro