“Palakollu Papa Song” from the movie Bobbili Simham is a melodious and engaging song that captures the essence of traditional music. Sung by K.S. Chitra and S.P. Balasubramanyam, their voices bring a rich and soulful quality to the track. The lyrics by Veturi Sundararama Murthy are evocative and meaningful, adding depth to the song’s emotional appeal.”Palakollu Papa Song Lyrics” offers a memorable listening experience with its traditional charm and expressive melodies.
M.M. Keeravani’s music enhances the lyrical beauty with its harmonious and captivating arrangements. “Palakollu Papa Song Lyrics” creates a memorable listening experience, making this song a standout in the film.
Song Name: | Palakollu Papa |
Movie Name: | Bobbili Simham |
Singer/s: | K.S. Chitra, S.P.Balasubramanyam |
Lyricist: | Veturi Sundararama Murthy |
Music Director: | M M Keeravani |
Palakollu Papa Song Telugu Lyrics
పాలకొల్లు పాపా నీ పైట జారువేల
యాహూ యాహూ యాహూ యాహూ యాహూ య య య
చిలకలూరి చిలక నీ చిట్టి ఈడు గోల
యాహూ యాహూ యాహూ యాహూ యాహూ య య య
పాలకొల్లు పాపా నీ పైట జారువేల
యాహూ యాహూ యాహూ యాహూ యాహూ య య య
చిలకలూరి చిలక నీ చిట్టి ఈడు గోల
యాహూ యాహూ యాహూ యాహూ యాహూ య య య
అది ఊలుకో చెలి తలుకో సొగసరి అలకో ఓఓఓ
సింగరాయకొండ నా సిగ్గు పూల దండ
యాహూ యాహూ యాహూ యాహూ యాహూ య య య
తొంగి చూసినాడే నా జున్ను పాలకుండా
యాహూ యాహూ యాహూ యాహూ యాహూ య య య
అది ఉడుకో వోడి దుడుకో మగసిరి చురకో ఓఓఓ
పాలకొల్లు పాపా నీ పైట జారువేల
యాహూ యాహూ యాహూ యాహూ యాహూ య య య
సింగరాయకొండ నా సిగ్గు పూల దండ
యాహూ యాహూ యాహూ యాహూ యాహూ య య య
పట్టు చీర గట్టి పట్టే మంచమెక్కి
దిండు నొత్తుకుంటూ పండుకున్న వేళా
నీవు చెంత రాక
నిప్పులాంటి కొక జాగారం
మంచెకాడికొచ్చి మల్లెపూలు తెచ్చి
నల్ల వాలు జల్లా నాటుకున్న వేళా
నిన్న లేని పిచ్చి నిద్ర లేచివచ్చే నీ కోసం
కాముడి సుఖాల చావడి
నువ్వాడు జోడుబంతులాటకే రెడీ
అయ్యో కోమలి పెదాల ఫామిలీ
ముద్దాడు ముచ్చటాడు మూగ అల్లరి
మనోరమా నేనే సుమా
కలయిక నిజమాఅ
పాలకొల్లు పాపా నీ పైట జారువేల
యాహూ యాహూ యాహూ యాహూ యాహూ య య య
సింగరాయకొండ నా సిగ్గు పూల దండ
యాహూ యాహూ యాహూ యాహూ యాహూ య య య
మాపటేల నుంచి రేపటేల దాకా
తేప తేప కొక్క తీపి మేత పెట్టి
సందు చూసి నాతో
సందె కాపురాలు చేస్తావా
లొట్టి పిట్టా పట్టి లొల్లి చేసిపెట్టి పిట్టా ముద్దు కొట్టి
నన్ను గిల్లి పెట్టి పైట చాటు తోట
విందు భోజనాలు వేస్తావా
పిల్లకి వసంత పల్లకి
రప్పించుకుంది కొత్త రంగనాయకి
జంటకి కులాసా వేటకి
లవంగి చెట్టు కింద లవ్ లాలికి
వరూధిని వారించని
వదలకు పోదని
పాలకొల్లు పాపా నీ పైట జారువేల
యాహూ యాహూ యాహూ యాహూ యాహూ య య య
సింగరాయకొండ నా సిగ్గు పూల దండ
యాహూ యాహూ యాహూ యాహూ యాహూ య య య
Palakollu Papa Song Tinglish Lyrics
Paalakollu Papa Nee Paita Jaaruvela
Yahu Yahu Yahu Yahu Yahu Ya Ya Ya
Chilakaloori Chilaka Nee Chitti Eedu Gola
Yahu Yahu Yahu Yahu Yahu Ya Ya Ya
Paalakollu Papa Nee Paita Jaaruvela
Yahu Yahu Yahu Yahu Yahu Ya Ya Ya
Chilakaloori Chilaka Nee Chitti Eedu Gola
Yahu Yahu Yahu Yahu Yahu Ya Ya Ya
Adi Uluko Cheli Thaluko Sogasari Alako Ooo
Singaraayakonda Naa Siggu Poola Danda
Yahu Yahu Yahu Yahu Yahu Ya Ya Ya
Thongi Choosinaade Naa Junnu Paalakunda
Yahu Yahu Yahu Yahu Yahu Ya Ya Ya
Adi Uduko Vodi Duduko Magasiri Churako Ooo
Paalakollu Papa Nee Paita Jaaruvela
Yahu Yahu Yahu Yahu Yahu Ya Ya Ya
Singaraayakonda Naa Siggu Poola Danda
Yahu Yahu Yahu Yahu Yahu Ya Ya Ya
Pattu Cheera Gatti Patte Manchamekki
Dindu Notthukuntu Pandukunna Vela
Neevu Chentha Raaka
Nippulaanti Koka Jaagaram
Manchekaadikochi Mallepoolu Techi
Nalla Vaalu Jalla Naatukunna Vela
Ninna Leni Pichi Nidra Lechivache Nee Kosam
Kaamudi Sukhaala Chavadi
Nuvvadu Jodubanthulaatake Ready
Ayyo Komali Pedaala Family
Muddadu Muchatadu Mooga Allari
Manoramaa Nene Sumaa
Kalayika Nijamaaa
Paalakollu Papa Nee Paita Jaaruvela
Yahu Yahu Yahu Yahu Yahu Ya Ya Ya
Singaraayakonda Naa Siggu Poola Danda
Yahu Yahu Yahu Yahu Yahu Ya Ya Ya
Maapatela Nunchi Repatela Daaka
Thepa Thepa Kokka Teepi Metha Petti
Sandu Choosi Naatho
Sande Kaapuraalu Chesthava
Lotti Pitta Patti Lolli Chesipetti Pitta Muddu Kotti
Nannu Gilli Petti Paita Chaatu Thota
Vindu Bhojanaalu Vesthava
Pillaki Vasantha Pallaki
Rappinchukundi Kottha Ranganayaki
Jantaki Kulaasa Vetaki
Lavangi Chettu Kinda Love Laaliki
Varoodhini Varinchani
Vadalaku Podanii
Paalakollu Papa Nee Paita Jaaruvela
Yahu Yahu Yahu Yahu Yahu Ya Ya Ya
Singaraayakonda Naa Siggu Poola Danda
Yahu Yahu Yahu Yahu Yahu Ya Ya Ya