Pandagala Song Lyrics – Mirchi Telugu Movie

“Pandagala Song Lyrics” is a festive song from the Telugu movie “Mirchi,” exuding joy and celebration. Sung by the talented Kailash Kher, this track captures the essence of a lively cultural gathering. The lyrics, penned by Ramajogayya Sastry, paint a colorful picture of festivities and happiness, adding a sense of vibrancy to the movie’s narrative.

“Pandagala Song lyrics” ignites a sense of celebration and happiness. The infectious rhythm and catchy tune make it a favorite among listeners, encouraging them to join in the festivities depicted in the film. “Pandagala Song” truly captures the essence of cultural gatherings and adds a vibrant touch to the overall musical journey of the movie.

Song Name:Pandagala
Movie Name:Mirchi
Singer/s:Kailash Kher
Lyricist:Ramajogayya Sastry
Music Director:Devi Sri Prasad

Pandagala Song Telugu Lyrics

పండగల దిగివచ్చావు
ప్రాణాలకు వెలుగిచావు
రక్తాన్ని ఎరుపెక్కించావు
మా తోడుకు తోడయ్యావు
మా నీడకు నీడయ్యావు
మా అయ్యకు అండై నిలిచావు
పండగల దిగివచ్చావు
ప్రాణాలకు వెలుగిచావు
రక్తాన్ని ఎరుపెక్కించావు
మా తోడుకు తోడయ్యావు
మా నీడకు నీడయ్యావు
మా అయ్యకు అండై నిలిచావు
అయ్యంటే ఆనందం అయ్యంటే సంతోషం
మా అయ్యకు అయ్యావు నువ్వు
కలిసొచ్చిన ఈ కాలం వరమిచ్చినా ఉల్లాసం
ఇట్టాగే పదికాలాలు ఉండనివ్వు
పండగల దిగివచ్చావు
ప్రాణాలకు వెలుగిచావు
రక్తాన్ని ఎరుపెక్కించావు
ఓ మా తోడుకు తోడయ్యావు
మా నీడకు నీడయ్యావు
మా అయ్యకు అండై నిలిచావు

ఓ జోలాలి అనలేదే చిన్ననాడు
నిన్నెపుడు ఈ ఊరి ఉయ్యాలా
ఓఓఓ నీ పాదం ముద్దాడి
పులకించి పోయిందే ఈ నెల ఇయ్యాల
మా పల్లె బతుకుల్లో మా తిండి
మెతుకుల్లో నీ ప్రేమే నిండాల
ఓ మా పిల్ల పాపాల్లో మా ఇంటి
దీపాల్లో నీ నవ్వే చూడాలా
ఉండగలిగిన గుణము కలిగిన
అయ్యా కొడుకువు గా
వేరు మూలము వెతికి మా
జత చేరినావు ఇలా
పండగల దిగివచ్చావు
ప్రాణాలకు వెలుగిచావు
రక్తాన్ని ఎరుపెక్కించావు
మా తోడుకు తోడయ్యావు
మా నీడకు నీడయ్యావు
మా అయ్యకు అండై నిలిచావు

ఓ పెదవుల్లో వెన్నెల్లు గుండెల్లో
కన్నీళ్లు ఇన్నాళ్లు ఇన్నేళ్లు
ఓఓఓ అచ్చమ్ గ నీ వల్లే మా
సామి కన్నుల్లో చూసామే కిరణాలు
ఏ దైవం పంపాడో నువ్వొచ్చిన
వెలుగుల్లో కురిశాయి ముంగిళ్ళు
మా పుణ్యం పండేలా ఈ పైన
మేమంతా నీ వాళ్ళు అయినోళ్లు
అడిగిమోపిన నిన్ను చూసి అదిరే పలనాడు
ఇక కలుగు దాటి బయిట
పడగ బెదర తాపగా వాడు
పండగల దిగివచ్చావు
ప్రాణాలకు వెలుగిచావు
రక్తాన్ని ఎరుపెక్కించావు
మా తోడుకు తోడయ్యావు
మా నీడకు నీడయ్యావు
మా అయ్యకు అండై నిలిచావు

Pandagala Song Tinglish Lyrics

Pandagala digivachavu
Praanaalaku velugichavu
Rakthaanne erupekkinchavu
Maa thoduku thodayyaavu
Maa needaku needayyaavu
Maa ayyaku andai nilichaavu
Pandagala digivachavu
Praanaalaku velugichavu
Rakthaanne erupekkinchavu
Maa thoduku thodayyaavu
Maa needaku needayyaavu
Maa ayyaku andai nilichaavu
Ayyante anandam ayyante santhosham
Maa ayyaku ayyavi nuvvu
Kalisochina ee kaalam varamichina ullasam
Ittage padikaalaalu undanivvu
Pandagala digivachavu
Praanaalaku velugichavu
Rakthaanne erupekkinchavu
O maa thoduku thodayyaavu
Maa needaku needayyaavu
Maa ayyaku andai nilichaavu

Oo jolaali analede chinanaadu
Ninnepudu ee oori uyyala
Ooo nee paadam muddaadi
Pulakinchi poyinde ee nela iyyaala
Maa palle bathukullo maa thindi
Methukullo nee preme nindaala
Oo maa pilla papallo maa inti
Deepaallo nee navve choodalaa
Undagaligina gunamu kaligina
Ayya kodukuvu gaa
Veru moolamu vethiki maa
Jatha cherinaavu ilaa
Pandagala digivachavu
Praanaalaku velugichavu
Rakthaanne erupekkinchavu
Maa thoduku thodayyaavu
Maa needaku needayyaavu
Maa ayyaku andai nilichaavu

Oo pedavullo vennellu gundello
Kanneellu innaallu innellu
Ooo acham ga nee valle maa
Saami kannullo choosaamee kiranaalu
Ye daivam pampaado nuvvochina
Velugullo kurisaayi mungillu
Maa punyam pandela ee paina
Memantha nee vaallu ainollu
Adigimopina ninnu choosi adiri palanaadu
Ika kalugu daati bayita
Padaga bedara thaapaga vaadu
Pandagala digivachavu
Praanaalaku velugichavu
Rakthanne erupekkinchavu
Maa thoduku thodayyaavu
Maa needaku needayyaavu
Maa ayyaku andai nilichaavu

Pandagala Song Lyrical Video

Related tags

Jammi Dinesh Kumar
Jammi Dinesh Kumarhttp://lyricology.in
I am Dinesh Kumar Jammi, a Digital Marketer with a passion for songs and music. I combined my interests and expertise to create Lyricology.in, a venture that provides easy-to-read lyrics in multiple languages. Our team strives for excellence in accuracy and simplicity, making us the go-to destination for all your lyric-related needs.

Latest Lyrics

Related Lyrics

Leave a reply

Please enter your comment!
Please enter your name here