“Pelliki Bajha Mogindi Song” from the Telugu movie Jayam Manade Raa is a delightful and melodious track. Sung by S.P. Balasubramanyam and Kavitha Krishnamurty, the song features lyrics by Chandrabose that beautifully capture the essence of celebration and joy. The music, composed by Vandemataram Srinivas, adds a rich and vibrant touch, making the song both engaging and enjoyable.
“Pelliki Bajha Mogindi Song Lyrics” stands out with its catchy melody and festive rhythm. The combination of the singers’ expressive vocals and the lively music creates a track that feels uplifting and celebratory. It’s a song that brings a sense of happiness and festivity, making it a memorable part of the movie.
Song Name: | Pelliki Bajha Mogindi |
Movie Name: | Jayam Manade Raa |
Singer/s: | S.P.Balasubramanyam,Kavitha Krishnamurty |
Lyricist: | Chandrabose |
Music Director: | Vandemataram Srinivas |
Pelliki Bajha Mogindi Song Telugu Lyrics
పెళ్లికి బాజా మోగింది కుమారి శ్రీమతి కానుంది
పెళ్లికి బాజా మోగింది కుమారి శ్రీమతి కానుంది
పట్టుపంచెకి పైట కొంగుకి ముడి పెట్టె గడియే ముందున్నది
పందిట్లో వేలు పట్టేసేయ్ వచ్చై మెల్లోన మాలవేసేయ్
అందరిలో తాళి కట్టేసేయ్ మెచ్చై ఇల్లాలి పదవీ ఇచ్చయ్
పెళ్లికి బాజా మోగింది కుమారి శ్రీమతి కానుంది
తాబుంలం తేగా తాపలే తుగా రావయ్య రావయ్య రావయ్య బావయ్య
వడానం లాగ వాటేస్తా బాగా దావమ్మ దావమ్మ దావమ్మ దానిమ్మ
కొక గల్లలో శుభలేఖలు రాసేస్తా
ఈడు గుమ్మలో ఏడడుగు నడిపిస్తా
వయ్యారం వరకట్నంలా ఇస్తా నీ వెనుకె వస్తా
మెలలు కాలు పెట్టెసై హామ్ హాయ్ నా మనసు డోలు కొట్టై దినుకు దీనదీనతా
మిడిదింట్లో కూత వేసేసై హాయ్ హాయ్ నా వయసు మోత మోసేయ్
ఓయ్ పెళ్లికి బాజా మోగింది కుమారి శ్రీమతి కానుంది
అబ్బబ్బా హాయి అచ్చోచ్చే రేయి ఆరెయి ఆరెయి ఆరెయి అందాలే
అందిస్తా చెయ్యి ఆడిస్తానోయి తోడేయి తోడేయి తోడేయి నా ఈడే
పంటి ఘాటులో నీ పంటె పండిస్తా
గోపి గుర్తులో నా ఓటె నీకెస్తా
హేయ్ సొయగమే వండే వార్చే వంట శోభనమేనంటా
నా కాలికి మెట్టెలు పెట్టెసేయ్ వచ్చే నా ఇంటిపేరు మార్చేయ్
నా వంటికి జోలలు కొట్టేసేయ్ విచ్చేయ్ నన్నింటివాన్ని చేసేయ్
పెళ్లికి బాజా మోగింది కుమారి శ్రీమతి కానుంది
పెళ్లికి బాజా మోగింది కుమారి శ్రీమతి కానుంది
పట్టుపంచెకి పైట కొంగుకి ముడి పెట్టె గడియే ముందున్నది
పందిట్లో వేలు పట్టేసేయ్ వచ్చై మెల్లోన మాలవేసేయ్
అందరిలో తాళి కట్టేసేయ్ మెచ్చై ఇల్లాలి పదవీ ఇచ్చయ్
పెళ్లికి బాజా మోగింది కుమారి శ్రీమతి కానుంది
Pelliki Bajha Mogindi Song Tinglish Lyrics
Pelli ki baja mogindhi kumari srimathi kanundhi
pelli ki baja mogindhi kumari srimathi kanundhi
pattupanche li paita konuki mudi pette gadiya mundhunnadhi
pandhitlo velu patteseyi vache mellona mala veseyi
andharilo thali katteseyi meche illali padhavi icheyi
pelli ki baja mogindhi kumari srimathi kanundhi
thambulam thega thapale thuga ravayaa ravayya ravayya bavayya
vadaaanamm laaga vateste baga dhavamma dhavamma dhavamma dhanimma
koka gullalo shubhalekalu raseste
eedu gummalo adadugu nadipista
vayyaram varakatnamla esta ni veneke vasta
melalu kaalu pettesty hei hei naa vayasu motha moseyi
voy pelli ki baja mogindhi kumari srimathi kanundhi
abbabba hayi achoche reyi areyi areyi areyi andhale
andhiste cheyi adistenoyi thodayi thodai thodai naa eede
panti gaatulo naa oote neekste
hayi soyagame pande varche naa intiperu marcheyi
naa vantiki jolalu kotteseyi vichey nannintivanni cheseyi