“Pori Masala Pori Song” is a lively and energetic track from the Telugu movie “Jil” featuring the dynamic vocals of Nivin Bedfrod and Sharanya Gopinath. Crafted with vibrant lyrics by Ramajogayya Sastry, the song exudes a sense of excitement and celebration, captivating listeners with its catchy rhythm. Set to the vibrant composition by music director Ghibran . “Pori Masala Pori Song Lyrics” is a musical delight that promises to uplift spirits and ignite the dance floor with its infectious energy.
“Pori Masala Pori Song Lyrics” infuse the song with an undeniable charm and energy. The vibrant lyrics further enhance its liveliness, portraying a scene of joyful revelry and festivity. With a dynamic composition.
Song Name: | Pori Masala Pori |
Movie Name: | Jil |
Singer/s: | Nivin Bedfrod,Sharanya Gopinath |
Lyricist: | Ramajogayya Sastry |
Music Director: | Ghibran |
Pori Masala Pori Song Telugu Lyrics
టేక్ ఆఫ్ అయి పోనీ పోనీ
రొమాంటిక్ జర్నీ జర్నీ
గాలక్సీ అంచుల్లోకి హైజాక్ చేసేయి అందాన్ని
లాగిన్ అయి పోనీ పోనీ
ట్యూన్ ఇన్ అయి పోనీ పోనీ
మ్యాన్లీ కౌగిల్లోన లాక్ అయి పోనీ ప్రాయాని
నేనేమో బటర్ఫ్లై రంగుల్లో తయారై
నీకోసం వచ్చేస్తున్నా రయ్య రయ్య రయ్య రాయి
తూ మేర ఫన్ గెడై తూ మేర లవ్ బర్డ్ అయి
నాకోసం నెవెర్ బిఫోర్ మేజిక్ ఏదో చూపించే
పోరి మసాలా పోరి మై హుం తేరా ఫెరారీ
జోలీ జోలీ గ చేస్తా నీ తో సవారీ
పోరి మసాలా పోరి మై హుం తేరా ఫెరారీ
జోలీ జోలీ గ చేస్తా నీ తో సవారీ
క్లైమేట్ ఏమో క్రేజీ గ ఉంది
నీతో ఈ కంపెనీ బాగుంది
టైం ప్లీజ్ ఉ పక్క ఉంది
క్యూపిడ్ కుడి కన్నె అదిరింది
పిల్ల పిల్ల సిండ్రెల్లా ఒళ్ళో వాలింది
థౌసండ్ వాలా థండర్ ల దిల్ లో పేలింది
కిర్రాకు ఆడం ఇవే జోడి మనది
పోరి మసాలా పోరి మై హుం తేరా ఫెరారీ
జోలీ జోలీ గ చేస్తా నీ తో సవారీ
పోరి మసాలా పోరి మై హుం తేరా ఫెరారీ
జోలీ జోలీ గ చేస్తా నీ తో సవారీ
టెంప్ట్ అయి పోయా మెల్ట్ అయి పోయా
గర్మ గరం గాలి సోకి
ఫిక్స్ అయ్యి పోయా మిక్స్ అయ్యి పోయా
సిల్లీ సిగ్గున కంచె దూకి
నీలి నీలి కలలెన్నో రేగాయి నీలో
తేలి తేలి పోతున్న మస్తీ మిరకిల్ లో
అడిగిండిచ్చే టచ్ స్క్రీన్ ఏ ఉంది
నీ నడుముంపుల్లో
పోరి మసాలా పోరి మై హుం తేరా ఫెరారీ
జోలీ జోలీ గ చేస్తా నీ తో సవారీ
పోరి మసాలా పోరి మై హుం తేరా ఫెరారీ
జోలీ జోలీ గ చేస్తా నీ తో సవారీ
Pori Masala Pori Song Tinglish Lyrics
Take off ayi poni poini
Romantic journey journey
Galaxy anchilloki hijack chesei andaani
Login ayi poni poni
Tune in ayi poni poni
Manly kougillona lock ayi poni praayani
Nenemo butterfly rangullo thayyarai
Neekosam vacchestunna rayya rayya rayya rai
Tu mera fun gidai tu mera lovebird ayi
Naakosam never before magic yedho chupinchey
Pori masala pori mai hoon tera ferrari
Jolly jolly ga chestha nee tho savari
Pori masala pori mai hoon tera ferrari
Jolly jolly ga chestha nee tho savari
Climate emo crazy ga undi
Neetho ee company bagundi
Time pelase u pakka undi
Cupid kudi kanne adhirindi
Pilla pilla cindrella ollo vaalindi
Thousand waala thunder la dil lo pelindi
Kirraku adam eve jodi manadi
Pori masala pori mai hoon tera ferrari
Jolly jolly ga chestha nee tho savari
Pori masala pori mai hoon tera ferrari
Jolly jolly ga chestha nee tho savari
Tempt ayi poya melt ayi poya
Garma garam gaali soki
Fix ayyi poya mix ayyi poya
Silly siggana kanche dooki
Neeli neeli kalalenno regayi neelo
Theli theli potunna masti miracle lo
Adigindicche touch screen e undi
Nee nadumumpullo
Pori masala pori mai hoon tera ferrari
Jolly jolly ga chestha nee tho savari
Pori masala pori mai hoon tera ferrari
Jolly jolly ga chestha nee tho savari