“Radhe Radhe Song” is a melodious Telugu song featured in the movie “Krishnamma Kalipindhe Iddharini.” Sung by Haricharan Seshadri, the song’s lyrics are penned by Radha Subramanyam, with the music composed by Hari.”Radhe Radhe Song Lyrics” is enchanting track captures the essence of devotion and love, weaving spiritual fervor into its lyrical beauty and captivating melody.
“Radhe Radhe Song Lyrics” delves deep into themes of devotion and spiritual longing, depicting the timeless bond between devotee and divine. Its heartfelt lyrics and stirring melody evoke a serene atmosphere, fostering a profound sense of connection with the divine.
Song Name: | Radhe Radhe |
Movie Name: | Krishnamma Kalipindhe Iddharini |
Singer/s: | Haricharan Seshadri |
Lyricist: | Radha Subramanyam |
Music Director: | Hari |
Radhe Radhe Song Telugu Lyrics
విడిచే సమయం ఎదురై
అది పిలిచెనే వ్యధనై
గడిచినా కాలమేనా
నిదురయి కలగామారే
మరిచే వీలులేదు మరల తిరిగి రాధే
రాధే రాధే రాధే రాధే
గడిచిన కాలం ఇల్లా తిరిగి రాదు యెల్ల
కనులలోన ఏళ్ళ చెమ్మగిల్లేలా
గడిచిన కాలం ఇల్లా తిరిగి రాదు యెల్ల
కనులలోన యెల్ల చెమ్మగిళ్ళినీ
రాదే రాదే రాదే రాదే
రాదే రాదే రాదే రాదే
పరిచయమైనా తొలి రోజులు
విడిచే ఆ తుది క్షణములు
పోల్చుకుంటే మన మనసులు
ఎన్నో సాధించే
అపురూపమైన ఈ విలువని
నీటి తో ఇక సెలవని
వొదిలేదంటూ మరి లేదని
చేయి చేయి కలిపేయ్
పేరు ని కీర్తి ని సాధించినా
లక్ష్యాలు ఎన్నో ఛేదించినా
మరల తిరిగి ఆరోజులా
నీ ముంగిట నిలుచున్నా
రాధే రాధే రాదే రాధే
జాబిలి లేని ఆ నింగి నాయి
తీరం లేని ఓ సాగరం ఐ
నాలో ఆశలే కెరటమై
నన్నే తరుముతుంటే
ఊరమ్ స్నేహమై నిలవని
స్నేహం బంధమై ఎదగని
నాలొఉన్న ఈ ప్రేమని నిన్నే చేరుకొని
సంద్రపు లోతులే తెలిసినా
ముత్యపు సంపదే దొరకునా
మరల తిరిగి ఆ రోజులే
నీ ముంగిట నిలుచున్నా
Radhe Radhe Song Tinglish Lyrics
Vidiche samayam edhurai
Adhi pilichene Vyadhanai
Gadichinna kaalamenaa
Nidhurai kalagamaare
Mariche veelulede marala thirigi raadhe
Radhe radhe radhe radhe
Gadichina kalam illa thirigi radhu yella
Kanulalona yella chemmagilleaa
Gadichina kalam illa thirigi radhu yella
Kanulalona yella chemmagillenee
Raade raade raade raade
Raade raade raade raade
Parichayamaina tholi rojulu
Vidiche aa thudhi kshanamulu
Polchukunte mana manasulu
Enno saadhinchee
Apurupamaina ee viluvani
Neeti tho ika selavani
Vodhiledhantu mari ledhani
Chei chei kalipey
Peru ni keerthi ni saadinchinaa
Lakshyalu enno chedinchinaa
Marala tirigi aarojulaa
Nee mungite niluchunaa
Radhe radhe raade radhe
Jabili leni aa ningi nai
Thiram leni o sagaram ai
Naalo aashale keratamai
Nanne tarumutunte
Vooram snehamai nilavani
Sneham bandhamai edagani
Naalounna ee premani ninne cherukoni
Sandrapu lothule telisinaa
Muthyapu sampadee dorakunaa
Marala tirigi aa rojulee
Nee mungite niluchunaa