Ramayya Song Lyrics – Mruga Raju Telugu Movie

“Ramayya Song” is a powerful song from the Telugu movie Mruga Raju. Sung by Shankar Mahadevan, the track features a strong and engaging melody. Veturi Sundararama Murthy’s lyrics add depth and emotion to the song, while Mani Sharma’s music composition enhances its impact,”Ramayya Song Lyrics” making it a standout track in the film.

“Ramayya Song Lyrics” captures attention with its robust tune and compelling rhythm. The song’s intense music and expressive lyrics create a powerful and memorable listening experience. It’s a track that resonates deeply, leaving a lasting impact, especially for those who appreciate emotionally charged and impactful melodies.

Song Name:Ramayya
Movie Name:Mruga Raju
Singer/s:Shankar Mahadevan
Lyricist:Veturi Sundararama Murthy
Music Director:Mani Sharma

Ramayya Song Telugu Lyrics

రామయ్య పాదారెడ్డి సీతమ్మ పారాణిట్టి ఈ కొండ కోనసీమల్లో
అహ పులకించే గుండెలోతుల్లో
కోయోడు ఘంటం పట్టె బోయోడు గురి చూపెట్టి సింహాలు పొంచే దారుల్లో
నరసింహాలు గెలిచే పోరుల్లో
పులి పులి పులి పులి పులి పులి పులి పులి అడిగో పులితోక
గిలిగిలి గిలిగిలినటాల గిలిగిలి ఇదినా పోలికేక
పులి పులి పులి పులి పులి పులి పులి పులి అదిగో పులితోక
గిలిగిలి గిలిగిలి నటాల గిలిగిలి ఇదినా పొలికేక

ఫెళ ఫెళ ఫెళ పంజా విసిరే చెబ్బులిలో శౌర్యం
ఛలా ఛలో ఛల చెంగున ఎగిరే జింకలలలో వేగం
చిమా చిమా చిమ చమలబారులు చెప్పేనొక పాఠం
మెరా మెరా మెర మెరుపుల్లో నెమలాటే ఒక నాట్యం
మన్నైన ఇస్తుంది మాణిక్యాలెన్నో మానైనా చేస్తుంది త్యాగాలెన్నెన్నో
అడవుల్లో ఉంటాయి అందాలెన్నెన్నో అడగకనే చెబుతాయి అర్ధాలింకెన్నో
జిలిబిలి జిలిబిలి జిగేలు జిలిబిలి ఇదిగో నెమలిక
చలి చలి చలి చలి కొరుక్కుతిను చలి ఇదిగో నిప్పుకాక
జిలిబిలి జిలిబిలి జిగేలు జిలిబిలి ఇదిగో నెమలిక
చలి చలి చలి చలి కొరుక్కుతిను చలి ఇదిగో నిప్పుకాక

ఘనా ఘనా గజరాజు రాకకే గగనాలదరాలి
మహా మహా మృగరాజు అడుగులో పిడుగులు రాలాలి
గగనం భువనం అదిరి చెదిరి నా ఎదురే నిలవాలి
గిరిలో తరిలో దరిలో ఝరిలో మనిషే గెలవాలి
మృగమేదో దాగుంది మానవరూపంలో వెంటాడి వేటాడు మమతల చాపంతో
వేటాడే ఒడుపున్న వేగుల చూపుల్లో కాపాడే గుణముంది కన్నుల రెప్పల్లో
చెడుగుడు చెడుగుడు కలబడు నిలబడు చెడుతో జతకాక
తలబడి తడపడి తరపడి దరిపడి గుంపును విడిపోక
చెడుగుడు చెడుగుడు కలబడు నిలబడు చెడుతో జతకాక
తలబడి తడపడి చెరపడి దరిపడి గుంపును విడిపోక

రామయ్య పాదారెడ్డి సీతమ్మ పారాణిట్టి ఈ కొండ కోనసీమల్లో
అహ పులకించే గుండెలోతుల్లో
కోయోడు ఘంటం పట్టె బోయోడు గురి చూపెట్టి సింహాలు పొంచే దారుల్లో
నరసింహాలు గెలిచే పోరుల్లో
పులి పులి పులి పులి పులి పులి పులి పులి అడిగో పులితోక
గిలిగిలి గిలిగిలినటాల గిలిగిలి ఇదినా పోలికేక
పులి పులి పులి పులి పులి పులి పులి పులి అదిగో పులితోక
గిలిగిలి గిలిగిలి నటాల గిలిగిలి ఇదినా పొలికేక

Ramayya Song Tinglish Lyrics

Ramayya padareddi sitamma paranitti i konda konasimallo 
aha pulakinche gundelotullo
koyodu ghantam patte boyodu guri chupetti sinhalu ponche darullo
narasinhalu geliche porullo
puli puli puli puli puli puli puli puli adigo pulitoka
giligili giligilinatala giligili idina polikeka 
puli puli puli puli puli puli puli puli adigo pulitoka
giligili giligili natala giligili idina polikeka

Phela phela phela panja visire chebbulilo sauryam
chala chalo chala chenguna egire jinkalalalo vegam
chima chima chima chamalabarulu cheppenoka patham
mera mera mera merupullo nemalate oka natyam
mannaina istundi manikyalenno  manaina chestundi tyagalennenno
adavullo untayi andalennenno adagakane chebutayi ardhalinkenno
jilibili jilibili jigelu jilibili idigo nemalika
chali chali chali chali korukkutinu chali idigo nippukaka
jilibili jilibili jigelu jilibili 
Chali chali chali chali korukkutinu chali idigo nippukaka

Ghana ghana gajaraju rakake gaganaladarali
maha maha mrgaraju adugulo pidugulu ralali 
gaganam bhuvanam adiri chediri na edure nilavali
girilo tarilo darilo jharilo manise gelavali
mrgamedo dagundi manavarupanlo  ventadi vetadu mamatala chapanto
vetade odupunna vegula chupullo  kapade gunamundi kannula reppallo
chedugudu chedugudu kalabadu nilabadu cheduto jatakaka
talabadi tadapadi tarapadi daripadi gumpunu vidipoka
Chedugudu chedugudu kalabadu nilabadu cheduto jatakaka
talabadi tadapadi cherapadi daripadi gumpunu vidipoka

Ramayya padareddi sitamma paranitti i konda konasimallo 
aha pulakinche gundelotullo
koyodu ghantam patte boyodu guri chupetti sinhalu ponche darullo
narasinhalu geliche porullo
puli puli puli puli puli puli puli puli adigo pulitoka
giligili giligilinatala giligili idina polikeka

Ramayya Song Lyrical Video

Related tags

Jammi Dinesh Kumar
Jammi Dinesh Kumarhttp://lyricology.in
I am Dinesh Kumar Jammi, a Digital Marketer with a passion for songs and music. I combined my interests and expertise to create Lyricology.in, a venture that provides easy-to-read lyrics in multiple languages. Our team strives for excellence in accuracy and simplicity, making us the go-to destination for all your lyric-related needs.

Latest Lyrics

Related Lyrics

Leave a reply

Please enter your comment!
Please enter your name here