“Ravayya Muddula Mama Song” from the Telugu movie Samara Simha Reddy is a vibrant and engaging track. Sung by K.S. Chitra and S.P. Balasubramanyam, it features lyrics by Vennelakanti that bring a lively and entertaining feel to the song. The music, composed by Mani Sharma, adds an energetic and dynamic touch that enhances the overall enjoyment.
“Ravayya Muddula Mama Song Lyrics” stands out as a memorable part of the film’s soundtrack. The blend of powerful vocals, lively lyrics, and upbeat music creates an enjoyable and memorable listening experience.
Song Name: | Ravayya Muddula Mama |
Movie Name: | Samara Simha Reddy |
Singer/s: | K.S. Chitra, S.P.Balasubramanyam |
Lyricist: | Vennelakanti |
Music Director: | Mani Sharma |
Ravayya Muddula Mama Song Telugu Lyrics
రావయ్యా ముద్దుల మామ
నీకు రాసిస్తా రాయలసీమ
వచ్చాక వదలను భామ
జంట జాగారం చేయాలమ్మ
మల్లెల పాట పాడుకుందామా
అల్లరి అట ఆడుకుందామా
అల్లుకొని వెల్లువలో
జల్లుమని కథేవిందమా
రావయ్యా ముద్దుల మామ
నీకు రాసిస్తా రాయలసీమ
వచ్చాక వదలను భామ
జంట జాగారం చేయాలమ్మ
మనసైన మాపాటి లగ్గంలోన
మన పెళ్లి జరిగెను
అక్షింత లెయ్యగా వలపులు రేపు
లక్షింతలయ్యెను
నిరీక్షణే ఫలియించి వివాహమే కాగా
ప్రతీ క్షణం మనకింకా విలాసమై పొగ
కలలే నిజమై
సల్లాపమే సన్నాయిగ మ్రోగే
రావయ్యా ముద్దుల మామ
నీకు రాసిస్తా రాయలసీమ
వచ్చాక వదలను భామ
జంట జాగారం చేయాలమ్మ
విరజాజి వేలకు విందులు చేసి
విరిసింది నా ఈడూ
మరుమల్లి పూజకు తొందర చేసి
మరిగింది ని తోడు
సుతారమై నామెను సీతారాలా మ్రోగే
ఉల్లాసమే నాలోన ఉయ్యాలలో ఊగే
వొడిలో ఒదిగి
వయ్యారామె సయ్యాటలే కోరే
రావయ్యా ముద్దుల మామ
నీకు రాసిస్తా రాయలసీమ
వచ్చాక వదలను భామ
జంట జాగారం చేయాలమ్మ
మల్లెల పాట పాడుకుందామా
అల్లరి అట ఆడుకుందామా
అల్లుకొని వెల్లువలో
జల్లుమని కథేవిందమా
Ravayya Muddula Mama Song Tinglish Lyrics
Raavayya muddula maama
niku rasista rayalasima
vacchaaka vadalanu bhama
janta jaagaaram cheyaalamma
Mallela pata padukundama
allari ata adukundama
allukoni velluvalo
Jallumane kadhevindama
Raavayya muddula maama
niku rasista rayalasima
vacchaaka vadalanu bhama
janta jaagaaram cheyaalamma
Manasaina maapati laggamlona
mana pelli jarigenu
akshinta leyyaga valapulu repu
lakshintalayyenu
Nirikshane Paliyinchi vivahame kaga
pratee kshaNam manakinka
vilaasamai poga
kalale nijamai
sallaapame sannaayi ga mroge
Raavayya muddula maama
niku rasista rayalasima
vacchaaka vadalanu bhama
janta jaagaaram cheyaalamma
Virajaaji velaku vindulu chesi
virisindi na idu marumalli pUjaku
tondara chesi
marigindi ni todu
Sutaaramai naamenu sitaralaa mroge
ullaasame naalona uyyaalale Uge
vodilo odigi
vayyaarame sayyaatale kore
Raavayya muddula maama
niku rasista rayalasima
vacchaaka vadalanu bhama
janta jaagaaram cheyaalamma
Mallela pata padukundama
allari ata adukundama
allukoni velluvalo
Jallumane kadhevindama