“Rock Your Body Song” is a lively Telugu song featured in the movie “Shankarabaranam,” with the energetic vocals of Thaman S. Penned by lyricist Sreejo, the song’s lyrics are filled with zest, encouraging listeners to let loose and groove to the beat. Composed by the talented Praveen Lakkaraju, the music perfectly complements the upbeat nature of the song, “Rock Your Body Song Lyrics” is setting the stage for a dance-filled extravaganza.
“Rock Your Body Song Lyrics” bursts with lively energy, urging listeners to dance along. The playful and catchy lyrics invite everyone to join in the musical celebration, while the vibrant music adds layers of excitement. This dynamic composition promises to captivate the audience.
Song Name: | Rock Your Body |
Movie Name: | Shankarabaranam |
Singer/s: | Thaman S |
Lyricist: | Sreejo |
Music Director: | Praveen Lakkaraju |
Rock Your Body Song Telugu Lyrics
హే నింగేయ్ జారిపోని
కాలం ఆగిపోనీ
చేసేయ్ సంతకాన్ని
ఇట్స్ మై లైఫ్ అని
కొంచం బ్యాటమేజి
కొంచం టేక్ ఇట్ ఈజీ
వింటూ ఈ మంత్రాన్ని
మార్చెయ్ లోకాన్ని
ఏయ్ దేశంలో ఉన్న
రోక్స్టార్ అంటే నువ్వేలెయ్
అనిపించే మాయేదో
నీ నడకలో ఉండాలేయ్
మస్తీ లో మనముంటే
నీది నాది మజిలీ
క్షణమైనా ఇలాగే
జీవిస్తేనే కిక్ ఉందే యేః
రాక్ యువర్ బాడీ
రాక్ యువర్ బాడీ
రాక్ యువర్ బాడీ
బై మై సైడ్
రాక్ యువర్ బాడీ
రాక్ యువర్ బాడీ
రాక్ యువర్ బాడీ
బై మై సైడ్
రాక్ యువర్ బాడీ
రాక్ యువర్ బాడీ
రాక్ యువర్ బాడీ
బై మై సైడ్
మబ్బుల్లో మత్తెక్కి
భంగ్ ఎవరు కలిపారు
ఆ నింగి ఈ నెల
ఊగేణిలా
నీ లోకం చిత్రంగా
తలకిందలయ్యిందో
నా తప్పు లీదీడుదే
తొందరా
సునామి ముందుంటే
సర్ఫింగ్ చేసి మంటుంది
సెల్ఫీలే లో సుర్యుణ్ణేయ్
మనతో బంధించేయమందే
రెక్కలే తొడిగించి
హృదయాన్ని వదిలేస్తుందే
నిమిషం లో నూరేళ్లు
జీవిస్తేనే కిక్ ఉందే
యేః
రాక్ యువర్ బాడీ
రాక్ యువర్ బాడీ
రాక్ రాక్ రాక్
రాక్ యువర్ బాడీ
రాక్ యువర్ బాడీ
రాక్ యువర్ బాడీ
బై మై సైడ్
నీ కళ్ళే రేబాన్
వెనకాల దాకున్నట్టు
అందాలన్నీ స్కాన్
చేసేయ్యనే
ఈ జ్ఞాపకాలన్నీ
కాక్టెయిల్ లో కలిపేస్తూ
తాగేయమంది
మేరె బాప్ క మనీ
రిఫ్లె లో బులెట్ ల
రాయ్ అంటుంటే మన వేగం
రెవిండ్ ఏ అయ్యేలా
వెంకడుగేస్తుందే కాలం
సలాం ఏ పెట్టెల
చుట్టూ తిరిగే ఈ లోకం
ఏదైనా చెయ్యాలా
అంటుంటే కిక్ ఉందే
యేః
రాక్ యువర్ బాడీ
రాక్ యువర్ బాడీ
రాక్ యువర్ బాడీ
బై మై సైడ్
రాక్ యువర్ బాడీ
రాక్ యువర్ బాడీ
రాక్ యువర్ బాడీ
బై మై సైడ్
Rock Your Body Song Tinglish Lyrics
Hey ningey jaariponi
Kaalam aagiponi
Chesey santhakanni
Its my life ani
Koncham badtameezi
Koncham take it easy
Vintoo ee mantraanni
Maarchey lokaanni
Ey deshamlo unna
Rockstar ante nuvveley
Anipinchey maayedho
Nee nadakallo undaaley
Masthi lo manamunte
Needhi naadhi marzile
Kshanamaina ilaage
Jeevisthene kick unde yeah
Rock your body
Rock your body
Rock your body
By my side
Rock your body
Rock your body
Rock your body
By my side
Rock your body
Rock your body
Rock your body
By my side
Mabbullo matthekke
Bhang evaru kalipaaru
Aa ningi ee nela
Oogenilaa
Nee lokam chitramga
Thalakindhalayyindho
Naa thappu leedheedudhey
Thondaraa
Tsunami mundunte
Surfing chesy mantunde
Selfie lo suryunney
Manatho bandhincheyamandhe
Rekkale thodiginchi
Hrudayanne vadhilesthundhe
Nimisham lo noorellu
Jeevisthene kick undhe
Yeah
Rock your body
Rock your body
Rock rock rock
Rock your body
Rock your body
Rock your body
By my side
Nee kalle rayban
Venakaala daakunnattu
Andalanni scan
Cheseyyane
Ee gnapakaalanne
Cocktail lo kalipesthu
Thaageyamandhi
Mere baap ka money
Rifle lo bullet la
Raii antunte mana vegam
Rewind e ayyela
Venkadugesthundhe kaalam
Salaam e pettela
Chuttu thirige ee lokam
Edhaina cheyyalaa
Antunte kick unde
Yeah
Rock your body
Rock your body
Rock your body
By my side
Rock your body
Rock your body
Rock your body
By my side