“Saara Saara Song” is a captivating song from the Telugu movie “Average Student Nani.” The song is sung by Anudheep Dev and Padmalatha, whose voices blend beautifully to create a mesmerizing effect. The lyrics are written by Shivakrishna Chary Erroju, capturing the essence of the song’s theme with simplicity and elegance. The music, composed by Karthik B Kodakandla,”Saara Saara Song Lyrics” enhances the overall feel of the song, making it memorable and engaging.
“Saara Saara Song Lyrics” express deep emotions and connect with the listeners on a personal level. The soothing melody and heartfelt words make it a standout track in the movie.
Song Name: | Saara Saara |
Movie Name: | Average Student Nani |
Singer/s: | Anudheep Dev, Padmalatha |
Lyricist: | Shivakrishna Chary Erroju |
Music Director: | Karthik B Kodakandla |
Saara Saara Song Telugu Lyrics
సారా.. సారా.. లవ్లీ తారా
నువ్వు నేను వేరా..
నాలో ప్యారా నీలో చేరా
మనసే కలిసే తీరా..
చిరు కంచెలన్నీ
మటు మాయమే
రుచి పవనాలన్నీ
ఇక చేరువే
మలుపుల రుతువాయే
మది తనువుల వసమాయే
సారా.. సారా.. లవ్లీ తారా
నువ్వు నేను వేరా..
సారా.. సారా.. లవ్లీ తారా
నువ్వు నేను వేరా..
సమయం సందేహంలో
ఆగిందేమో చూస్తుంటే
సరిగా సాగే తీరే లేదంటూ
తనుగా ఏకాంతంలో
తోసిందేమో నీవెంటే
ఎంత ఆపనూ
విడిగా ఉంటు ఉన్నా
ఏకం కానా నీతోనే
కనుకే కలిసి ఉన్నానా నీలోనే
నిమిషం నీరు అవుతున్నా
ఇష్టం ఇంకా పెంచిందే
మాట మాటకూ
స్పందిస్తున్నా భావాలే అందిస్తున్నా
దూరాలే ఖండిస్తున్నా నీ గారానా
ముంచేస్తున్నా మౌనాన్నే చంపేస్తున్నా
మాధ్యాన్నే తుంచేస్తున్నా ఏదేమైనా
సారా.. సారా.. లవ్లీ తారా
నువ్వు నేను వేరా..
తెలుసా వయసా నీకు
ఏమైందో గుండెల్లో
వెలిగి చూసే నాలో ఏవేవో
తగిలే ఆకాశాలే
ఆనందాల వీధుల్లో
అంత హాయి ఇదే
తరిమే మొహమాటలో
జాడే లేదు పెదవుల్లో
పలికే ఇష్టాలేవో నాలోనే
నడిచే సాయంత్రాల్లో
సాయం చేసే ఏదో
వీలు కోరేలే..
వెంటొస్తున్నా నీడైనా వొద్దంటున్నా
నీతోడై చాలంటున్నా వెన్నెలోనా
చిందేస్తున్నా సిగ్గుల్లో చిందేస్తున్నా
హద్దుల్నే దాటేస్తున్నా ప్రేమల్లోనా
సారా.. సారా.. లవ్లీ తారా
నువ్వు నేను వేరా..
నాని ఊహే ప్రేమే పంచే
ఇలా ఇన్నాళ్లు లేనే
Saara Saara Song Tinglish Lyrics
Saara.. Saara.. Lovely Taara
Nuvvu Nenu Vera..
Naalo Pyaara Neelo Chera
Manase Kalise Teera..
Chiru Kanchelannai
Matu Maayame
Ruchi Pavanaalanni
Ika Cheruve
Malupula Ruthuvaaye
Madhi Thanuvula Vasamaaye
Saara.. Saara.. Lovely Taara
Nuvvu Nenu Vera..
Saara.. Saara.. Lovely Taara
Nuvvu Nenu Vera..
Samayam Sandheham Lo
Aagindemo Chustunte
Sarigaa Saage Theere Ledantuu
Tanuga Ekanthamlo
Tosindemo Neevente
Entha Aapanuu
Vidiga Untu Unna
Ekam Kaana Neethone
Kanuke Kalisi Unnana Neelone
Nimisham Neeru Avuthunna
Istam Inka Penchinde
Maata Maataku
Spandhisthunna Bhavale Andhisthunna
Doorale Khandisthunna Nee Gaarana
Munchesthunna Mounanne Champesthunna
Madhyanne Thunchesthunna Edemainaa
Saara.. Saara.. Lovely Taara
Nuvvu Nenu Vera..
Thelusa Vayasa Neeku
Emaindho Gundello
Veligi Chuse Naalo Evevo
Thagile Aakashale
Aanandaala Veedhullo
Antha Haayi Idhe
Tarime Mohamatalo
Jaade Ledhu Pedavullo
Palike Istalevo Naalone
Nadiche Sayantralo
Saayam Chese Edo
Veelu Korele..
Ventosthunna Needaina Voddantunna
Neethodai Chaalantunna Vennelona
Chindesthunna Siggullo Chindesthunna
Haddulne Daatestunna Premallonaa
Saara.. Saara.. Lovely Taara
Nuvvu Nenu Vera..
Nani Oohe Preme Panche
Ilaa Innallu Lene