“Saariigame Song” is a vibrant song from the Telugu movie Boys. Sung by Blaaze, Hansika, Clinton Cerejo, and Lucky Ali, the track features engaging lyrics written by Rathnam. A.R. Rahman’s music composition adds an energetic and rhythmic touch,”Saariigame Song Lyrics” making the song a lively and memorable experience.
“Saariigame Song Lyrics” create an exhilarating and captivating atmosphere. Its catchy lyrics and vibrant music make it a standout track, adding a fun and engaging element to the film that enhances the overall experience.
Song Name: | Saariigame |
Movie Name: | Boys |
Singer/s: | Blaaze,Hansika,Clinton Cerejo,Lucky Ali |
Lyricist: | Rathnam |
Music Director: | A.R.Rahman |
Saariigame Song Telugu Lyrics
ఏ ఏ ఏ ఏ హే
సే స స సే రి రి సే గ గ
సే మే సే వాట్
మార్చి వేసేయ్ మార్చి వేసేయ్
మార్చి వేసేయ్ మార్చి వేసేయ్
మార్చి వేసేయ్ మార్చి వేసేయ్
మార్చి వేసేయ్ మార్చి వేసేయ్
మార్చి వేసేయ్
దట్స్ వాట్ వీ సే
ఓహో హో హో హో
సరిగమే పదనిసె మార్చి వేసేయ్
దట్స్ వాట్ వీ సే
సరిగమే పదనిసే మార్చి వేసేయ్
దట్స్ వాట్ వీ సే
తెలుసుకో లక్ పావుకిలో
లాస్ పావుకిలో లేబర్ పావుకిలో
చేర్చుకో భక్తి పావుకిలో
హోప్ పావుకిలో టాలెంట్ పావుకిలో
అన్నిటిని కలిపి కట్టిన పెద్ద పొట్లమె
సీక్రెట్ ఆఫ్ సక్సెస్
సరిగమే పదనిసే మార్చి వేసేయ్
దట్స్ వాట్ వీ సే
ఈ సంగీతం సొంత గీతం
వేదంలో పుట్టిన గీతం
టూ బి ఏ స్టార్
వీ విల్ షో యు హౌ
రీచ్ ఫర్ ది స్కైస్ అండ్
నెవర్ నెవర్ గివ్ ఇట్ అప్
వీ అర్ వికేడ్ జస్ట్ కిక్ ఇట్
వీ అర్ వికేడ్ జస్ట్ కిక్ ఇట్
ఓహో హో హో హో
ఓహో హో హో హో
మాదే విజయపు రహస్యము
వీ అర్ ది బాయ్స్ వీ అర్ ది బాయ్స్
వీ అర్ ది బాయ్స్ వీ అర్ ది బాయ్స్
పిట్టగోడ ఎక్కి ఒట్టి మాటలాడి
ప్రేమ లీలలో పాఠం ఖాళీలేరా
ఏడోలేసెంట్ ఏజ్ లో సుఖాలెన్నో కోరి
దెబ్బలెన్నో తిన్నాం కదరా
తప్పయిన దారిలో వెళ్లాం
రైటైన రూటు కనుగొన్నాం
మిస్టేక్స్ అర్ ది సీక్రెట్ అఫ్ సక్సెస్
మేము పారిపోయాం లోకాన్నేరిగాం
ఆమె కోసమే పనిలో పడ్డాం
లవ్ ఇస్ ది సీక్రెట్ అఫ్ సక్సెస్
సరిగమే పదనిసె మార్చి వేసేయ్
దట్స్ వాట్ వీ సే
సరిగమే పదనిసే మార్చి వేసేయ్
దట్స్ వాట్ వీ సే
హియర్ వీ కం హియర్ వీ కామింగ్
యేః వీ కామింగ్ అప్ విత్ సొమెథింగ్ అండ్
యూ నౌ దట్ వీ అర్ బ్రింగింగ్
ఇట్ టూ నెంబర్ వన్
ఫుల్ అఫ్ ఫన్ అండ్ లాఫ్టర్
కమింగ్ ఏ లిటిల్ ఫాస్టర్
యేః యు నౌ వీ అర్ హవింగ్ ఫన్
కోటిలాగా ఉదంలాగా పట్టిందల్లా పట్టు పట్టు
మాటిమాటికొచ్చునా అవకాశం
అనౌన్స్ చేసి వచ్చునా
లేబిల్ తోటి వచ్చునా ఎదో రోజు వచ్చురా
సేయిజ్ ది డే
సరిగమే పదనిసే మార్చి వేసేయ్
దట్స్ వాట్ వీ సే
ఏఏ సంగీతం సొంత గీతం
వేదనలో పుట్టిన గీతం
టూ బి ఏ స్టార్
వీ విల్ షో యు హౌ
రీచ్ ఫర్ ది స్కైస్ అండ్
నెవర్ నెవెర్ గివ్ ఇట్ అప్
సుత్తిరా సోదిరా కష్టంరా నష్టంరా
అయినా గాని గట్టిగా చెబుతారా
గెలుపుకి సీక్రెట్ గెలుపుకి షార్ట్కట్
నిజాయితి నిజాయితి నిజాయితి రా
ఓహో హో హో హో
ఓహో హో హో హో
నిజాయితి విజయపు రహస్యము
ఓహో హో హో హో
సరిగమే సరిగమే
నిజాయితి విజయపు రహస్యము
Saariigame Song Tinglish Lyrics
Ey ey ey ey hey
Say sa sa say rii rii say ga ga
Say may say what
Maarchi vesey maarchi vesey
Maarchi vesey maarchi vesey
Maarchi vesey maarchi vesey
Maarchi vesey maarchi vesey
Maarchi vesey
Thats what we say
Oho ho ho ho
Sarigame padanise maarchi vesey
Thats what we say
Sariigame padanise maarchi vesey
Thats what we say
Telusuko luck pavukilo
Loss pavukilo labour pavukilo
Cherchuko bhakthi pavukilo
Hope paavukilo talent paavukilo
Annitni kalipi kattina pedda potlame
Secret of success
Sarigame padanise maarchi vesey
Thats what we say
Ee sangeetam sontha geetam
Vedamalo puttina geetam
To be a star
We'll show you how
Reach for the skies and
Never never give it up
We're wicked just kick it
We're wicked just kick it
Oho ho ho ho
Oho ho ho ho
Maadhe vijayapu rahasyamu
we are the boys We are the boys
We are the boys we are the boys
Pittagoda ekki otti matalaadi
Prema leelalo paatam khalilera
Adolescent age lo sukhaalenno kori
Debbalenno tinnaam kadaraa
Tappaina daarilo vellaam
Rightaina rootu kanugonnaam
Mistakes are the secret of success
Memu paaripoyaam lokaannerigaam
Aame kosame panilo paddaam
Love is the secret of success
Sarigame padanise maarchi vesey
Thats what we say
Sariigame padanise maarchi vesey
Thats what we say
Here we come here we comin
Yeah we comin up with something and
U know that we are bringing
It to number one
Full of fun and laughter
Coming a little faster
Yeah you know we are having fun
Kotilaaga udamlaaga
Pattindallaa pattu pattu
Maatimaatikocchuna avakaasam
Announce chesi vacchunaa
Lebill toti vacchuna edo roju vacchuraa
Seize the day
Sarigame padanise maarchi vesey
Thats what we say
Ee sangeetam sonta geetam
Vedanalo puttina geetam
To be a star
We will show you how
Reach for the skies and
Never never give it up
Suttiraa sodiraa kashtamraa nashtamraa
Ayinaa gaani gattigaa chebutaaraa
Gelupuki secret gelupuki shortcut
Nijaayati nijaayati nijaayati ra
Oho ho ho ho
Oho ho ho ho
Nijaayati vijayapu rahasyamu
Oho ho ho ho
Sarigame sarigame
Nijaayati vijayapu rahasyamu