Saitan Raj Song Lyrics – Geethanjali Telugu Movie

“Saitan Raj Song” is a dynamic and electrifying song from the Telugu movie “Geethanjali”, featuring the powerful vocals of Pranavi and Baba Sehgal. Penned by the talented lyricist Sreejo, the song’s lyrics are a mix of intensity and intrigue, perfectly capturing the essence of the movie’s narrative. Praveen Lakkaraju’s innovative music direction infuses the composition with energy and suspense, creating a thrilling auditory experience that keeps listeners on the edge of their seats.

Whether you’re a fan of thrilling music or simply seeking an adrenaline rush, “Saitan Raj Song Lyrics” delivers an unforgettable auditory experience that will leave you craving more. So buckle up and get ready for a thrilling ride.

Song Name:Saitan Raj
Movie Name:Geethanjali
Singer/s:Pranavi,Baba Sehgal
Lyricist:Sreejo
Music Director:Praveen Lakkaraju

Saitan Raj Song Telugu Lyrics

ఇంటి నేఁ పదమూడు వీడి ఇంటి నేఁ పదమూడు
దాని పక్కనుందో వల్ల కాడు
వీడి పేరు వింటే దైయ్యాలే పడుకోవు అమ్మ తోడు
సైతాన్ రాజ్ ఓహ్ ఓహ్ ఓహ్ సైతాన్ రాజ్ ఓహ్ ఓహ్ ఓహ్
పనిలో చూస్తే సైకియాట్రిస్ట్ ఉ
పుట్టుకతోనే సైకో విత్ ట్విస్ట్ ఉ
కనిపించని ఆ శక్తుల లిస్ట్ ఉ
దొరికేవరకు లేదు ఇంకా రెస్ట్ ఉ
భూతం ప్రేతం వీడికి బెస్ట్ ఉ
మిగతావంత చల్ ఇకా వేస్ట్ ఉ
భూలోకం లో ఉండేది దోస్తు
వీడికి దొరకదు ఏ ఒకా ఘోస్ట్ ఉ
ఇంటి నేఁ పదమూడు దాని పక్కనుందో వల్ల కాడు
వీడి పేరు వింటే దైయ్యాలే పడుకోవు అమ్మ తోడు
సైతాన్ రాజ్ ఓహ్ ఓహ్ ఓహ్ షైతాన్ రాజ్ ఓహ్ ఓహ్ ఓహ్

ఒక రోజు ఆర్ జి వ్ కాల్ చేసాడు
టూ మంత్స్ తర్వాత రాత్రి
రెండో సరి ఇంటికే వచ్చాడు
కట్ చేస్తే భూత్ అదే దైయ్యం
డిఓకుడు మీదున్న దేయాలతో
బలుపెక్కిన భూతాలతో
ఢీ కి రెడీ అంటున్నా
బాదుషా ఎవరో తెలుసా సైతాన్ రాజ్
పోదునా లేస్తే షాకినితో చాటింగ్ ఉ
రాత్రికేమో ఢాకినితో డేటింగ్ ఉ
కొరివి దైయ్యం తో కబురులు కాఫీ లు
పిజ్జా చాలతో పబ్ లో పార్టీ లు
మంత్రాలూ తంత్రాలు చినపుడే
వీడు బట్టీలు కోటేసి డిగ్రీ లు పొందాడు
ప్రేతాల భూతాల తో డైలీ మీటింగ్
వదలకుండా వీడు పెడతాడు మీటింగ్ లు
ఇంటి నేఁ పదమూడు దాని పక్కనుందో వల్ల కాడు
వీడి పేరు వింటే దైయ్యాలే పడుకోవు అమ్మ తోడు
సైతాన్ రాజ్ ఓహ్ ఓహ్ ఓహ్ షైతాన్ రాజ్ ఓహ్ ఓహ్ ఓహ్

పరలోకానికి పయనించే ప్రతి ప్రాణం
ఒక భూతమే ర పాగా తో నిత్యం
ఘోషించే ప్రతి ఆత్మా
తాను నాయం కోసం దిగిరాదా
గీతాంజలి నేను చెపుతున్నది ఏ దెయ్యాల గురించి
నువ్వు పడుతున్నది ఏ దెయ్యాల గురించి
లాకా లాకా లాకా చెన్నై దైయ్యం
శకలా శకలా ముంబై దైయ్యం
ఇలా ఒకొక్క డైయ్యానికి ఒక్క ఒక్కా సౌండ్ ఉంటుంది
ఒకోసారి ప్రేతాత్మలంతా ఏమైపోతారో
అని భైయం వేస్తుంది
నేను మిమ్మలిని ఎక్కడో వున్నా
స్మశానానికి తీసుకు వెళ్ళాలి అనుకుంటాను
కానీ మీరు రారు ఎలాగా జనని పీకు తింటుంటారు
అందుకే సైతం రాజ్ సైతం రాజ్

Saitan Raj Song Tinglish Lyrics

Inti no padamoodu vedi inti no padamoodu
Dani pakkanundo vallaa kadu
Vedi peru vinthe daiyyale padukovu amma todu
Saaitan raj oh oh oh saaitan raj oh oh oh
Panilo chusthe psychiatrist u
Puttukatone psyco with twist u
Kanipinchane aa saktula list u
Dorikevaraku ledhu inkaa rest u
Bhootham preetham vediki best u
Migathavantha chal ekaa waste u
Bhoolokam lo undadi doostu
Vediki dorakadu ye okaa ghost u
Inti no padamoodu dani pakkanundo vallaa kadu
Vedi peru vinthe daiyyale padukovu amma todu
Saitan raj oh oh oh shaitan raj oh oh oh

Oka roju rgv call chesadu
Two months tarvatha rathri
Rendo sari intike vachadu
Cut chesthe bhoot ade daiyyam
Duookudu meduna deyalatho
Balupekina bhootalto
Dhee ki ready antunaa
Badshah evaro telusa saaitan raj
Poduna lesthe shakinitho chatting u
Ratrikemo dhakitho dating u
Korivi daiyyam tho kaburulu coffee lu
Pizza chalatho pub lo party lu
Mantralu tantralu chinapude
Vedu battilu kotesi degree lu pondhadu
Prethala bhoothala tho daily meeting
Vadalkunda vedu pedhadu meeting lu
Inti no 13 dani pakkanundo vallaa kadu
Vedi peru vinthe daiyyale padukovu amma todu
Saitan raj oh oh oh shaitan raj oh oh oh

Paralokaniki payaninche prathi pranam
Oka bhoothame ra pagaa tho nityam
Ghoosinche prathi atmaa
Thanu nayam kosam digirada
Geethanjali nenu cheputhunadi ye dheyala gurinchi
Nuvvu paduthunadhi ye dheyala gurinchi
Laka laka laka chennai daiyyam
Shakala shakala mumbai daiyyam
Ela okokka daiyyaniki okk okkaa sound vuntundhi
Okosari prethatmalantha emaipotharo
Ani bhaiyam vesthundi
Nenu mimmalini yekado vunnaa
Smasananiki tesuku vellali anukuntanu
Kani meru raru elagaa janani peeku thintuntaru
Anduke saithan raj saithan raj

Saitan Raj Song Lyrical Video

Related tags

Jammi Dinesh Kumar
Jammi Dinesh Kumarhttp://lyricology.in
I am Dinesh Kumar Jammi, a Digital Marketer with a passion for songs and music. I combined my interests and expertise to create Lyricology.in, a venture that provides easy-to-read lyrics in multiple languages. Our team strives for excellence in accuracy and simplicity, making us the go-to destination for all your lyric-related needs.

Latest Lyrics

Related Lyrics

Leave a reply

Please enter your comment!
Please enter your name here